1
00:00:13,520 --> 00:00:16,960
నార్త్ లండన్ డెర్బీ ముంచుకొస్తోంది.

2
00:00:18,160 --> 00:00:20,920
కేవలం ఎనిమిది రోజులలో,
ఆర్సెనల్ టోటెన్‌హామ్‌తో ఆడుతుంది.

3
00:00:21,000 --> 00:00:24,120
ప్రపంచంలో చాలా తీవ్రమైన
ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో ఒకటి.

4
00:00:24,200 --> 00:00:26,960
ఇంకా ప్లేయర్లకు,
ఇది పెద్ద పరీక్ష లాంటిది.

5
00:00:28,920 --> 00:00:32,759
కానీ వాళ్లు దానిపై దృష్టి పెట్టే ముందు,
బర్న్‌లీతో ఆడాల్సి ఉంది.

6
00:00:36,080 --> 00:00:39,040
ప్రీమియర్ లీగ్ సీజన్‌లో
వారి తొలి గెలుపు నుంచి,

7
00:00:39,080 --> 00:00:43,200
లాంకషర్ వచ్చేందుకు
ఆర్సెనల్ 460 మైళ్ల ప్రయాణం చేసింది.

8
00:00:43,280 --> 00:00:44,760
బర్న్‌లీ ఫుట్‌బాల్ క్లబ్

9
00:00:47,800 --> 00:00:50,320
ఆర్సెనల్ చుట్టూ ఇప్పుడున్న పరిస్థితి,

10
00:00:50,400 --> 00:00:54,360
వాళ్లు మళ్లీ దిగజారేందుకు
కేవలం ఒక గేమ్ దూరంలో ఉన్నారు.

11
00:00:54,440 --> 00:00:55,440
అవును.

12
00:00:57,360 --> 00:01:00,680
బర్న్‌లీ వర్సెస్ ఆర్సెనల్
టర్ఫ్ మూర్ స్టేడియం - 18 సెప్టెంబర్, 2021

13
00:01:01,960 --> 00:01:04,680
మికెల్ ఆర్టెటా తీవ్ర ఒత్తిడిలోనే ఉన్నాడు.

14
00:01:05,880 --> 00:01:08,880
లీగ్‌లో ఇప్పటివరకూ,
ఆర్సెనల్ నాలుగు గేమ్‌లు ఆడగా,

15
00:01:08,960 --> 00:01:10,760
కేవలం ఒక గోల్ చేశారంతే.

16
00:01:13,760 --> 00:01:15,160
ఇక మొదలైంది.

17
00:01:20,000 --> 00:01:23,480
సాకా మంచి మలుపు, అతను
బర్న్‌లీ డిఫెన్స్‌లో పరిగెడుతున్నాడు,

18
00:01:23,560 --> 00:01:27,560
పెపేపై ఓ అవకాశం వచ్చింది,
తను అనాలోచితంగా పడిపోయాడు.

19
00:01:41,280 --> 00:01:42,120
బర్న్‌లీ 0 - 1 ఆర్సెనల్
ఓడెగార్డ్ 30

20
00:01:42,200 --> 00:01:44,640
ఓడెగార్డ్ తెలివైన దాడి,
ఎడమకాలి వాటంతో.

21
00:01:44,720 --> 00:01:46,880
టర్ఫ్ మూర్‌లో 30 నిమిషాలు గడిచాయి.

22
00:01:46,960 --> 00:01:48,759
ఆర్సెనల్‌కు ఒకటి-సున్నా ఆధిక్యం.

23
00:01:51,920 --> 00:01:55,560
ఆర్సెనల్‌కు తిరిగొచ్చాక
నార్వేవాసికి అది మొదటి గోల్.

24
00:01:58,080 --> 00:01:59,320
ఇంకా ఫుల్ టైమ్.

25
00:01:59,400 --> 00:02:04,040
ఓడెగార్డ్ చేసిన ఆ చక్కని ఫ్రీ కిక్‌తో
ఆర్సెనల్ ఇప్పుడు మూడు పాయింట్లు గెలిచి

26
00:02:04,480 --> 00:02:07,840
ఆర్సెనల్ పైకి ఎక్కారు.
దానితో వరుసగా రెండు విజయాలు.

27
00:02:07,920 --> 00:02:09,720
వాళ్లు వేగం పుంజుకుంటున్నారు.

28
00:02:17,160 --> 00:02:22,120
కానీ చివరి విజిల్ ఊదిన నిమిషాలలోనే,
అభిమానుల మదిలో ఉన్న విషయం ఒకటే,

29
00:02:22,320 --> 00:02:26,160
ఓటమిని అంచనా వేస్తూ
నార్త్ లండన్ డెర్బీకి వెళ్లలేము, కదా?

30
00:02:26,560 --> 00:02:28,720
వచ్చే వారం టోటెన్‌హామ్,
భారీ పరీక్ష.

31
00:02:29,400 --> 00:02:33,440
నాకు ఆశగా లేదు,
అలాగే, నిరాశగా కూడా లేదు,

32
00:02:33,560 --> 00:02:37,040
కానీ, చెప్పాలంటే,
ఆర్సెనల్‌కు మద్దతు ఇస్తే అలాగే ఉంటుంది.

33
00:02:40,600 --> 00:02:45,440
కానీ వాళ్లు నార్త్ లండన్‌కు వెళ్లేటప్పుడు
ఈ విజయం కొంత నమ్మకం కలిగిస్తుంది.

34
00:03:00,960 --> 00:03:04,160
మీరు చేసేది ప్రేమిస్తారు.
దానినే అభిరుచి అంటారు.

35
00:03:05,040 --> 00:03:08,000
మనం నమ్మకం ఉంచాలి.
మనకు శక్తి ఉండాలి.

36
00:03:09,200 --> 00:03:11,320
మీరు ఏంటో వీళ్లకు తెలియజేయండి.

37
00:03:11,840 --> 00:03:12,800
అందుకోసం వెళ్లండి.

38
00:03:13,520 --> 00:03:15,880
ఆల్ ఆర్ నథింగ్: ఆర్సెనల్

39
00:03:15,960 --> 00:03:18,640
డానియెల్ కలూయా వ్యాఖ్యానం

40
00:03:22,280 --> 00:03:28,280
నార్త్ లండన్ డెర్బీకి
48 గంటల ముందు

41
00:03:32,040 --> 00:03:34,120
పియెర్ ఎమెరిక్ ఒబామెయాంగ్
ఫార్వర్డ్

42
00:03:34,200 --> 00:03:36,079
చాలా మందికి కథ తెలుసా?

43
00:03:36,160 --> 00:03:37,880
కథ గురించి ఎవరికీ తెలియదు.

44
00:03:37,960 --> 00:03:43,680
టోటెన్‌హామ్‌తో మ్యాచ్‌కు ముందు
నేను స్టార్ ఎందుకు వేయించుకుంటానో

45
00:03:44,720 --> 00:03:47,200
ఆ కథ మొదటిసారిగా చెబుతున్నాను.

46
00:03:49,520 --> 00:03:51,920
అప్పట్లో 2016లో,

47
00:03:52,720 --> 00:03:56,840
ఆ రోజున టోటెన్‌హామ్‌తో ఆడిన రోజున,
మా తాతయ్య చనిపోయారు.

48
00:03:57,960 --> 00:04:02,480
వాళ్లతో ఆడిన ప్రతిసారి
స్టార్ వేయించుకుంటాను, ఎందుకంటే ఆ రోజున,

49
00:04:03,560 --> 00:04:06,280
నాకు గుర్తుంది,
ఆయన కోసం రెండు గోల్స్ కొట్టాను

50
00:04:06,360 --> 00:04:11,080
నాకు చాలా సంతోషం వేసింది,
అందుకే అప్పటి నుంచి,

51
00:04:11,160 --> 00:04:15,120
ఆయన కోసం ఎప్పుడూ ఏదైనా చేస్తాను,
అందుకే ఆయన నా స్టార్.

52
00:04:17,360 --> 00:04:18,680
స్టార్స్ వేయించుకుంటున్నావా?

53
00:04:18,760 --> 00:04:20,120
-అవి బాగున్నాయా?
-చాలా.

54
00:04:20,200 --> 00:04:21,200
-నీకది నచ్చిందా?
-నచ్చింది.

55
00:04:21,240 --> 00:04:23,120
వాళ్లు నచ్చారా?

56
00:04:27,880 --> 00:04:30,440
ఆదివారం స్కోర్ చేయడం ఎలా ఉంటుంది?

57
00:04:34,800 --> 00:04:39,520
అది కచ్చితంగా గొప్పగా ఉంటుంది.
అది జరగాలని నా ఆశ.

58
00:04:40,320 --> 00:04:44,880
కానీ నాకు తెలుసు,
నేను స్కోర్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసు.

59
00:04:45,520 --> 00:04:48,440
హోమ్‌లో కొన్ని డెర్బీలలో స్కోర్ చేశాను,

60
00:04:48,520 --> 00:04:52,720
ఆ భావన నాకు తెలుసు,
ఇంకా దాని కోసం ఎదురు చూస్తున్నాను.

61
00:04:54,760 --> 00:05:00,720
ఆర్సెనల్ ఫుట్‌బాల్ క్లబ్

62
00:05:09,600 --> 00:05:10,920
అందరికీ శుభోదయం.

63
00:05:11,000 --> 00:05:15,000
మనం ఓ చిన్న పని చేయనున్నాం,
ఎందుకో మీకు వివరిస్తాను.

64
00:05:15,080 --> 00:05:17,640
మీరు ఓ ఫోటో చూస్తారు, సరేనా?

65
00:05:17,720 --> 00:05:21,920
మీరెందుకు చూడాలి--
మీకు 45 సెకన్లు సమయం ఇస్తాను,

66
00:05:22,240 --> 00:05:26,160
అందులో ఏం ఉందో
మీరు గుర్తు చేసుకునేందుకు ప్రయత్నించాలి.

67
00:05:26,240 --> 00:05:28,120
వినండి, ఇదేమీ పోటీ కాదు.

68
00:05:28,200 --> 00:05:30,920
ఇది తేలిక, మీకు తప్పుగా అర్థమైనా,
చింతించకండి.

69
00:05:31,000 --> 00:05:32,480
పెపే విచారిస్తున్నాడు.

70
00:05:34,920 --> 00:05:38,400
నికో, నీకు దిగులా?
ఇదేమీ పరీక్ష కాదు, అబ్బాయిలు.

71
00:05:41,280 --> 00:05:44,720
ఇది ఓ స్థానం, సంఖ్య కావాలి.
దయచేసి, గుర్తుంచుకోండి.

72
00:05:48,880 --> 00:05:54,159
సరే, ఇక్కడ మీలో ఎంతమందికి
ఎక్కువో, తక్కువో అర్థమైంది,

73
00:05:54,240 --> 00:05:58,120
ఈ విభాగం నుంచి ఎంతమందికి
సరిగా అర్థమైంది? కీరన్.

74
00:05:58,200 --> 00:06:00,440
ఆ కుడివైపు గుర్తు చేసుకోవాలని చూశా.

75
00:06:00,520 --> 00:06:02,760
-కానీ ఇక్కడ నీకంతా అర్థమైందా?
-లేదు.

76
00:06:03,160 --> 00:06:04,160
బెన్?

77
00:06:04,240 --> 00:06:06,480
మికెల్ ఆర్టెటాకు తన జట్టు విజయం కావాలి.

78
00:06:07,320 --> 00:06:09,000
నీకు ఈ వైపు అర్థం కాలేదా?

79
00:06:09,080 --> 00:06:13,120
పిచ్ మీద ప్లేయర్లు ఎక్కడ ఉంటారో
తక్షణమే తెలుసుకోవడం దాని అర్థం.

80
00:06:13,200 --> 00:06:16,200
-ఎడమ వైపు బాగుందా? ఇక్కడ?
-సమయం లేదు.

81
00:06:18,760 --> 00:06:21,480
సరే, మీరు చెబుతారా,
మీలో ఎక్కువమంది,

82
00:06:21,560 --> 00:06:25,360
మీరు దాదాపు 100 శాతం
సరైన విభాగం అందుకోగలరా,

83
00:06:25,440 --> 00:06:29,680
ఇంకా దీని కోసం 30, 40, 50 శాతం
పొందడానికి కష్టపడతారా?

84
00:06:29,760 --> 00:06:32,320
బీ, మనం ఇది ఎందుకు
గుర్తుంచుకోవాలని భావిస్తావు?

85
00:06:32,920 --> 00:06:35,280
ఇది మనం రోజూ శిక్షణ పొందే విషయం.

86
00:06:35,360 --> 00:06:38,640
ఇక, నిజం ఏంటంటే మీరు పొందే శిక్షణ,
మీ మెదడుకు ఏం నేర్పింది?

87
00:06:38,720 --> 00:06:42,440
మనం అందరం ఇప్పుడు
నేర్చుకున్నాం కాబట్టి

88
00:06:43,560 --> 00:06:47,440
దీనిని చూస్తే, దీని ఆధారంగా
సమాచారాన్ని నిర్వహిస్తాము.

89
00:06:47,800 --> 00:06:50,920
ఓ మ్యాచ్‌లో, నిర్ణయం కోసం
సెకన్ల కంటే తక్కువ సమయం ఉంటుంది,

90
00:06:51,000 --> 00:06:54,200
ఈరోజు ఇక్కడ సందేశం ఏంటంటే
పిచ్‌పై ఏం జరుగుతుందనే విషయం

91
00:06:54,280 --> 00:06:57,640
అందరూ అర్థం చేసుకోవడం
ఎంతో ముఖ్యం అని,

92
00:06:57,720 --> 00:07:01,040
ఎందుకంటే అప్పుడే,
మీరు నిర్ణయం తీసుకోవడం సులభం అవుతుంది.

93
00:07:01,480 --> 00:07:03,960
ఇక, మనం ఏం చేసినా,
దాడి చేసినా, రక్షణ అయినా,

94
00:07:04,040 --> 00:07:08,840
మనకు తెలిస్తే, ఆలోచించకుండానే తెలిస్తే,
ఏం జరుగుతుందో అర్థమవుతుంది,

95
00:07:08,920 --> 00:07:11,200
ప్లేయర్ కదిలితే,
మరో వ్యక్తి కదలిక తీరు,

96
00:07:11,280 --> 00:07:14,080
యూనిట్ల పని తీరు,
ఒకరితో ఒకరు సంప్రదించడం,

97
00:07:14,160 --> 00:07:15,720
అందుకే మనం ఈ పని చేస్తాం.

98
00:07:17,360 --> 00:07:19,680
నార్త్ లండన్ డెర్బీకి
ఆర్సెనల్ సిద్ధమౌతుండగా,

99
00:07:19,760 --> 00:07:23,360
వాళ్లు టోటెన్‌హామ్ కింద
13వ స్థానంలో కొనసాగుతున్నారు.

100
00:07:33,720 --> 00:07:35,680
సరే, గయ్స్, ముందుకు రండి.

101
00:07:37,760 --> 00:07:40,320
భవిష్యత్ కోసం క్లబ్
జట్టును నిర్మిస్తోంది,

102
00:07:40,400 --> 00:07:43,520
కానీ మేనేజర్‌ వాళ్ళను
ఇప్పుడే అందించమన్నారు.

103
00:07:43,600 --> 00:07:45,000
పెద్ద చీర్స్, బాబూ.

104
00:07:46,960 --> 00:07:47,960
పెద్దగా నవ్వండి.

105
00:07:48,480 --> 00:07:50,880
పెద్ద నవ్వులు. మీ సంతోషం కనబడాలి.

106
00:07:52,800 --> 00:07:55,360
ఆ మేనేజర్ ఈ యువ ప్లేయర్లపై
నమ్మకం ఉంచాడు

107
00:07:55,440 --> 00:07:58,480
ఎందుకంటే వాళ్లలో కొందరు
ఎంతటి ప్రతిభావంతులో తనకు తెలుసు.

108
00:08:00,400 --> 00:08:02,200
ఎమిల్ స్మిత్ రోవ్‌ను తీసుకోండి.

109
00:08:07,400 --> 00:08:09,120
ఇది అతను 15 ఏళ్ల వయసులో.

110
00:08:16,080 --> 00:08:19,920
ఫుట్‌బాల్ సమీప నియంత్రణలో,
అతను సహజంగా ఉంటాడు.

111
00:08:26,800 --> 00:08:28,600
ఎమిల్, అది ఇంకా బాగుంది.

112
00:08:29,320 --> 00:08:32,280
నువ్వు లైన్‌కు కనీసం
ఓ గజం దూరమైనా ఇవ్వాలి,

113
00:08:32,360 --> 00:08:36,000
నువ్వు వెళ్లాలంటే... పక్కకు.
మరీ దగ్గరగా ఉన్నావు.

114
00:08:36,760 --> 00:08:41,039
ఎమిల్ స్మిత్ రోవ్‌కు,
నార్త్ లండన్ డెర్బీ అంటే జోడించిన స్థాయి.

115
00:08:43,880 --> 00:08:46,080
చిన్నప్పటి నుంచి,
ఆర్సెనల్‌కు నా మద్దతు.

116
00:08:46,440 --> 00:08:47,280
ఎమిల్ స్మిత్ రోవ్
మిడ్‌ఫీల్డర్

117
00:08:47,360 --> 00:08:51,040
దురదృష్టం, మా నాన్న స్పర్స్ అభిమాని,
ఇంటిలో కొంచెం తేడాగా ఉంటుంది.

118
00:08:56,440 --> 00:09:00,320
ఆయన గర్వపడతాడు, నా పట్ల కచ్చితంగా,
కానీ స్పర్స్‌తో ఆడిన ప్రతిసారి,

119
00:09:00,400 --> 00:09:03,880
ఎప్పుడూ కొంచెం పరిహాసం ఉంటుంది.

120
00:09:05,480 --> 00:09:07,960
ఎమిల్ గురించి తొలి అంశాలు ఏమిటి?

121
00:09:08,480 --> 00:09:11,760
ఎమిల్, చాలా సిగ్గరి,
తను కంటిలోకి చూసి మాట్లాడలేడు.

122
00:09:12,720 --> 00:09:13,880
అతని భావన...

123
00:09:16,080 --> 00:09:19,360
కొంచెం అసౌకర్యం, అభద్రత అని చెప్పగలను.

124
00:09:20,120 --> 00:09:24,480
కానీ అతని పెద్ద మనసును చూడవచ్చు,
అన్నిటిలోనూ ఉంటుంది.

125
00:09:25,400 --> 00:09:27,280
ఎమిల్ ప్రతిభ అసమానం.

126
00:09:30,960 --> 00:09:34,160
అతని వ్యక్తిత్వం పెంచుకోవడానికి
క్లబ్ తనను లోన్‌గా పంపింది.

127
00:09:35,840 --> 00:09:37,760
లోన్‌గా పంపేటప్పుడు, చెప్పాను,

128
00:09:37,880 --> 00:09:40,440
"నేను నీ గేమ్‌లు చూడబోను,

129
00:09:40,520 --> 00:09:44,320
నీ గురించి, నువ్వక్కడ ఉండగా
జనాలు ఏమంటారో వినాలి అంతే.

130
00:09:44,760 --> 00:09:48,440
ఓ ప్లేయర్‌గా కాకుండా, ఓ మనిషిగా
వాళ్లు నీ గురించి ఇచ్చే వివరణ.

131
00:09:48,520 --> 00:09:51,520
ప్లేయర్‌గా, నువ్వు ఆడతావనేందుకు
నాకెలాంటి సందేహాలు లేవు

132
00:09:51,640 --> 00:09:55,720
కానీ డ్రెసింగ్‌ రూమ్‌లో ఉండడం,
బయట ఒత్తిడిని నువ్వు తట్టుకోగలవా

133
00:09:55,760 --> 00:09:59,080
నాకు తెలియదు, అందుకే వెళ్లి
మెరుగుపరచుకోవడం నయం."

134
00:09:59,160 --> 00:10:00,840
అతను నిజంగా చేశాడు.

135
00:10:07,520 --> 00:10:10,840
ఇప్పుడు, అతనికి 21,
ఆర్సెనల్‌కు నంబర్ 10 అవుతున్నాడు.

136
00:10:13,280 --> 00:10:15,080
అవును, దాని విలువ చాలా ఎక్కువ.

137
00:10:15,760 --> 00:10:19,480
పెద్దవుతుంటే, ఆ దిగ్గజ నంబర్ పదిని
ధరించాలని ఎప్పుడూ కోరుకున్నాను.

138
00:10:21,760 --> 00:10:23,640
సస్పెన్షన్ పూర్తయింది, సోదరా.

139
00:10:24,000 --> 00:10:25,840
నా సస్పెన్షన్ ముగిసింది, సోదరా.

140
00:10:26,600 --> 00:10:27,880
నేరుగా లోపలికా?

141
00:10:31,200 --> 00:10:32,760
బాబూ, నువ్వే భవిష్యత్తు.

142
00:10:32,880 --> 00:10:33,760
లేదు, నేనలా కాదు.

143
00:10:33,840 --> 00:10:36,520
మొదటి రోజునే చెప్పాను
నువ్వే ఇక్కడ భవిష్యత్తు.

144
00:10:36,640 --> 00:10:38,760
ఇది భవిష్యత్తు కాదు,
వర్తమానం గురించి.

145
00:10:39,200 --> 00:10:42,640
నంబర్ 10 కావడం ఊహించు,
భవిష్యత్తు కెప్టెన్‌వు.

146
00:10:47,080 --> 00:10:48,840
ఎడమ నుంచి కుడికి మారు.

147
00:10:49,520 --> 00:10:52,520
మికెల్ విశ్వాసం ఉంచిన
మరొక ఆర్సెనల్ ప్రతిభావంతుడు

148
00:10:52,600 --> 00:10:54,760
20 ఏళ్ల బుకాయో సాకా.

149
00:10:55,320 --> 00:10:58,000
అతని తల్లిదండ్రులు
నైజీరియా నుంచి లండన్ మారారు.

150
00:11:02,680 --> 00:11:06,840
బుకాయో తనకు ఎనిమిదేళ్ల వయసులోనే
ఆర్సెనల్ అకాడమీలో చేరాడు.

151
00:11:12,480 --> 00:11:16,520
త్వరలోనే ఏం స్పష్టమైందంటే,
ఆట అతనికి అసాధారణ బహుమతి.

152
00:11:19,920 --> 00:11:22,880
బహుశా వందలో ఒకరికి,
లేకా ఆ స్థాయిలో,

153
00:11:22,960 --> 00:11:26,520
ఆ పిల్లలు అకాడమీ నుంచి
ఫస్ట్ టీమ్‌కు చేరగలుగుతారు.

154
00:11:29,440 --> 00:11:32,480
నేను మొదట ఫస్ట్ టీమ్‌
చేంజింగ్ రూమ్‌కు వచ్చినప్పుడు,

155
00:11:32,560 --> 00:11:34,880
అప్పుడే నిజంగా అనుకున్నా,

156
00:11:34,960 --> 00:11:39,680
"సరే, ఇక్కడున్నాను, ఫస్ట్ టీం ప్లేయర్‌గా
జీవితం ఇలా ఉంటుంది."

157
00:11:42,280 --> 00:11:46,120
ఇంగ్లాండ్‌కు ఆడడం ద్వారా దేశ అంచనాలను
బుకాయో ఆకట్టుకున్నాడు.

158
00:11:47,000 --> 00:11:51,840
కానీ లీగ్‌లో 19 గేమ్‌ల పాటు ఇంకా
గోల్ కొట్టలేదేంటని ప్రెస్ అడుగుతోంది.

159
00:11:53,000 --> 00:11:54,280
మికెల్, బీ సంగతేంటి?

160
00:11:54,360 --> 00:11:55,200
బీ?

161
00:11:55,280 --> 00:11:56,320
ఆ, తను బాగున్నాడా?

162
00:11:56,400 --> 00:11:57,920
అది విశ్వాసం అంటాను.

163
00:11:58,000 --> 00:12:01,080
నేను అనుకోవడం, శారీరకంగా,
అతని పనిపై భరోసా ఇచ్చాము,

164
00:12:01,160 --> 00:12:02,560
అతను ఉత్తములలో ఒకడు.

165
00:12:05,560 --> 00:12:07,960
ఉన్న చోటు నుంచి, ఇక్కడ,
ఎక్కడికి వెళ్లగలవు?

166
00:12:08,040 --> 00:12:09,520
దానికి దారి ఒకటే.

167
00:12:10,520 --> 00:12:13,240
ఇంగ్లాండ్‌లో, మన్నించు,
స్పెషలిస్ట్‌లు చేస్తుంటారు,

168
00:12:13,320 --> 00:12:17,560
ఎవరినో ఇక్కడి వరకు తీసుకొచ్చి, తర్వాత
ఒకేసారి నేలపై పడేసి చంపేస్తుంటారు.

169
00:12:23,400 --> 00:12:28,280
మన పని, క్లబ్ నుంచి ప్రారంభించి
వీలైనంత వరకు వారిని రక్షించడం.

170
00:12:28,360 --> 00:12:31,760
అదే సమయంలో, వాళ్లకు నేర్పాలి,
వాళ్లకు బాధ్యత ఉంది.

171
00:12:31,840 --> 00:12:35,520
ఇంకా వ్యక్తిగా, వృత్తిపరంగా ఎదగడంలో
అభివృద్ధి సాధించేందుకు

172
00:12:35,600 --> 00:12:39,240
వారి సహకారం ఉండాలి, మా దగ్గర
క్లబ్‌లో ఉన్న వాతావరణంలోనే.

173
00:12:43,400 --> 00:12:46,480
-జిమ్ పనా?
-జిమ్ పని. శరీర దిగువ భాగం.

174
00:12:50,240 --> 00:12:53,240
స్మిత్ రోవ్ గత గేమ్‌లలో ప్రతి సెకన్‌
పర్యవేక్షణ చేయబడి,

175
00:12:53,320 --> 00:12:54,880
ఫీడ్‌బ్యాక్ తరచుగా ఇస్తారు.

176
00:12:54,960 --> 00:12:56,200
#9 ఎమిల్
డెఫ్ - ఎమిల్ - వీటిని గెలవాలి

177
00:12:56,280 --> 00:12:57,600
ఇక్కడ ఏం జరుగుతోంది?

178
00:12:57,680 --> 00:12:59,480
-బాల్ అందుకోవాలని చూశాను.
-సరే.

179
00:12:59,560 --> 00:13:01,160
అతను కాలు ఇక్కడ పెట్టాడు.

180
00:13:01,240 --> 00:13:02,800
-పడిపోయాను.
-గట్టిగా మాట్లాడు.

181
00:13:03,560 --> 00:13:04,600
నీ మాట వినబడలేదు.

182
00:13:04,680 --> 00:13:06,360
-బాల్ అందుకోవాలని చూశాను.
-అయితే?

183
00:13:06,440 --> 00:13:09,080
-అతను నన్ను తోసేశాడు.
-సరే.

184
00:13:09,160 --> 00:13:11,240
-కానీ అవి డ్యుయెల్స్.
-అవును.

185
00:13:11,320 --> 00:13:14,800
ఇది నా కోసం,
నువ్వు వీటిని గెలవగలగాలి, సరేనా?

186
00:13:14,880 --> 00:13:18,320
ఇది సాధనలో భాగం,
డిఫెండ్ చేసుకుంటూ ఉంటే...

187
00:13:18,400 --> 00:13:22,520
మనం ఇబ్బందులు ఉన్నా, చిన్న గేమ్‌లు,
పరస్పరం, ఆ క్షణాలు అన్నిటిలో,

188
00:13:22,600 --> 00:13:26,920
ఆ బాల్స్‌ను గెలవగలిగేందుకు నువ్వు
ఆ పనిలో నిర్ణీతం కావాలి, ఎమిల్.

189
00:13:27,000 --> 00:13:30,920
నువ్వు త్వరితం కావడంతో ఎక్కువగా, సరేనా?

190
00:13:31,000 --> 00:13:34,440
అది నీ శరీరం వాడడం, మరింత ధైర్యంగా
ఉండడం గురించి, చూడు,

191
00:13:34,520 --> 00:13:36,840
వెనుక బాల్స్ ఆడేందుకు, రన్స్ చేసేందుకు,

192
00:13:36,920 --> 00:13:40,280
ఏదైనా జరిగేలా చేయడానికి, కారణం
నువ్వు సృజనాత్మక ప్లేయర్‌వి.

193
00:13:42,440 --> 00:13:46,080
నేను నిన్ను ఆ పరిస్థితులలో
చూడగలగాలి, సరేనా?

194
00:13:51,360 --> 00:13:54,480
ఆరంభానికి 24 గంటల ముందు

195
00:13:54,560 --> 00:13:58,200
యూరోపియన్ కప్
విజేతల కప్

196
00:13:58,280 --> 00:14:02,000
నువ్వు కలలో బతుకుతుండడంతో
జనాలు ఏం అనుకుంటారంటే

197
00:14:02,080 --> 00:14:06,840
నీ జీవితం తేలిక అని, కానీ ఎవరూ
ఎదుర్కోనన్ని అనేక సమస్యలు ఎదుర్కుంటావు.

198
00:14:06,920 --> 00:14:09,240
నువ్వు చేయాల్సిన ఏకైక పని ఆడడమే,

199
00:14:09,320 --> 00:14:13,120
ఆస్వాదించాలి, నీ పట్ల నీకు భావన ఉండాలి.
నీలో చాలా అంశాలు ఉన్నాయి.

200
00:14:14,120 --> 00:14:16,160
నాకు తెలియదు. నాది తప్పు కావచ్చు.

201
00:14:17,440 --> 00:14:18,280
ఒప్పుకుంటావా?

202
00:14:18,360 --> 00:14:19,480
ఒప్పుకుంటాను. ఔను.

203
00:14:19,560 --> 00:14:22,840
ఎందుకంటే నేను ఉత్తమంగా ఆడుతుంటే,
విశ్రాంతిగా ఉంటాను.

204
00:14:22,920 --> 00:14:28,280
నమ్మకంతో, నేను ఎక్కువ ఆలోచించను,
నా గేమ్ ఆడుతూ ఆస్వాదిస్తూ ఉంటాను.

205
00:14:29,840 --> 00:14:31,760
ప్రతివారి వెనుక ఓ కథ ఉంటుంది...

206
00:14:31,840 --> 00:14:33,560
కార్లోస్ క్యుయెస్టా
వ్యక్తిగత అభివృద్ధి కోచ్

207
00:14:33,640 --> 00:14:36,400
...సహజంగా చాలాసార్లు
మనం లేదా సమాజం,

208
00:14:36,480 --> 00:14:41,360
ఆ వ్యక్తి ఉత్తమంగా చేస్తున్నాడని
తెలుసుకోకుండా విమర్శ, నిర్ణయం చేస్తాము.

209
00:14:42,800 --> 00:14:44,360
నీకు ఎక్కడ ఉండాలని ఉంది?

210
00:14:44,440 --> 00:14:47,480
ఇప్పుడు, ఈరోజు, డెర్బీకి ముందు రోజున.

211
00:14:48,600 --> 00:14:51,120
గెలవడం గురించి ఏం అనుకుంటావు?

212
00:14:51,200 --> 00:14:52,440
అవును, మనం గెలుస్తాం.

213
00:14:52,520 --> 00:14:55,720
మనం ఆడుతున్న తీరు ప్రకారం,
కచ్చితంగా అది చెడ్డ ఆరంభమే.

214
00:14:55,800 --> 00:14:57,320
అందరూ దానిపై మాట్లాడారు,

215
00:14:57,400 --> 00:15:00,440
కానీ సీజన్‌ను మూడు మ్యాచ్‌లతో
నిర్ణయించలేము కదా.

216
00:15:00,520 --> 00:15:01,480
అది సుదీర్ఘమైనది.

217
00:15:01,560 --> 00:15:04,240
నా ఆలోచన అదే,
అందుకే పర్వాలేదని అంటాను.

218
00:15:04,320 --> 00:15:07,080
మనం గెలవాల్సిన రెండు గేమ్‌లను
మనం గెలిచాము,

219
00:15:07,160 --> 00:15:11,200
ఇప్పుడు జట్టులో కూడా స్ఫూర్తి
చాలా మెరుగ్గా ఉందంటాను, ఇంకా విశ్వాసం,

220
00:15:11,280 --> 00:15:15,320
మనం రేపు గెలవగలిగితే,
మనం పైకి వెళ్లగలం.

221
00:15:15,400 --> 00:15:17,480
-సరైన మాట చెప్పావు.
-చూద్దాం.

222
00:15:17,560 --> 00:15:18,880
ఎమిరేట్స్ స్టేడియం

223
00:15:23,880 --> 00:15:25,480
మనం ఆదివారం స్పర్స్‌తో ఆడతాము.

224
00:15:25,560 --> 00:15:30,120
మీరు గేమ్ గెలవాలని ఎంత కోరుకోవాలంటే,
మీరు ఓడిపోకుండా ఉండాలి.

225
00:15:31,000 --> 00:15:31,920
ఆర్సెనల్ బార్బర్‌లు
ధరల పట్టిక

226
00:15:32,000 --> 00:15:36,080
ఆర్సెనల్, స్పర్స్ ఇలాంటి స్థాయిలో ఉండడం
నా జీవితంలో ఇదే చూడడం.

227
00:15:36,160 --> 00:15:37,280
ఇది తాత్కాలిక స్థితి.

228
00:15:37,360 --> 00:15:40,080
నువ్వు గెలిస్తే, అది అద్భుతం,
కానీ ఓడిపోతే...

229
00:15:40,160 --> 00:15:42,240
ఓడిపోతే, అది దారుణం.

230
00:15:42,720 --> 00:15:45,560
అతి ముఖ్యమైన గేమ్‌ ఉన్నప్పుడు,

231
00:15:45,640 --> 00:15:48,880
సహజంగా ప్లేయర్లలో ఉండే కంగారు,
అది భయానకం.

232
00:15:49,120 --> 00:15:52,680
నార్త్ లండన్ డెర్బీ
సీజన్‌లోనే అతి పెద్ద గేమ్.

233
00:15:55,280 --> 00:15:58,080
నార్త్ లండన్ డెర్బీలో
స్కోర్‌ చేయడం ఊహించు, సోదరా.

234
00:15:59,520 --> 00:16:01,200
అది అత్యుత్తమ విషయం.

235
00:16:02,440 --> 00:16:05,360
పెద్ద వారం ముందుంది, కదా,
నార్త్ లండన్ డెర్బీతోనా?

236
00:16:05,440 --> 00:16:07,960
కచ్చితంగా.
మేము ఓ ప్రణాళిక ప్రకారం ఉండాలి

237
00:16:08,040 --> 00:16:10,280
మాకు ఫలితాలు ఎంత అవసరమో తెలుసు.

238
00:16:10,360 --> 00:16:14,000
సొంతచోటులో నార్త్ లండన్ డెర్బీ
ఆడడం ఎలా ఉంటుంది?

239
00:16:19,440 --> 00:16:21,920
నార్త్ లండన్ డెర్బీలు
ఎప్పుడూ తీవ్రంగా ఉంటాయి.

240
00:16:24,880 --> 00:16:26,320
తరచుగా దూకుడుగా.

241
00:16:30,680 --> 00:16:33,720
ఇంకా అప్పుడప్పుడూ,
అమోఘమైన సందర్భాలు ఉంటాయి.

242
00:16:39,560 --> 00:16:40,880
థియెర్రీ హెన్రీ...

243
00:16:42,440 --> 00:16:45,160
ఇంకా వెళుతున్నాడు! థియెర్రీ హెన్రీ!

244
00:16:46,080 --> 00:16:50,280
ఓరి నాయనో, అది తెలివైనది!
తను నిజంగా మేధావి!

245
00:16:50,360 --> 00:16:54,200
నార్త్ లండన్‌లో థియెర్రీ హెన్రీ
ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.

246
00:17:06,520 --> 00:17:09,160
ఏ ఆర్సెనల్ జట్టుకైనా నా సమస్య ఏమిటంటే

247
00:17:09,240 --> 00:17:12,000
తమను పూర్వ దిగ్గజాలతో పోల్చడం.

248
00:17:13,520 --> 00:17:14,960
హెన్రీ

249
00:17:15,040 --> 00:17:17,680
అది అన్యాయం అంటాను.
తరాలను పోల్చడం అన్యాయం...

250
00:17:17,760 --> 00:17:18,920
థియెర్రీ హెన్రీ
ఆర్సెనల్ రికార్డ్ గోల్‌స్కోరర్

251
00:17:19,000 --> 00:17:22,400
...అదే విధంగా ఆడాలని
జనాలు ఆశించడం అన్యాయం

252
00:17:22,480 --> 00:17:25,720
ఇంకా ఆర్సెనల్ ఎదుగుతోంది,

253
00:17:25,800 --> 00:17:28,560
కానీ ఆ దారిలో,
మిమ్మల్ని చేసినదాన్ని పోగొట్టుకోకూడదు.

254
00:17:30,080 --> 00:17:32,880
ఆర్సెనల్ డీఎన్‌ఏను పునర్ధరించడంపై
జనాల మాటలు.

255
00:17:32,960 --> 00:17:35,760
ఆర్సెనల్ డీఎన్ఏ అంటే గెలవడం,
లేదా గెలుపుకు పోటీ.

256
00:17:36,640 --> 00:17:39,080
నేను మాట్లాడేది వైఖరి,
మనస్తత్వం గురించి

257
00:17:39,160 --> 00:17:43,880
ఎలా నడవాలి, పరిగెత్తాలి, ఊపిరి పీల్చాలి,
నిద్ర పోవాలి, ఇంకా

258
00:17:43,960 --> 00:17:46,280
టాప్ ఫోర్‌లో ఉండడం గురించి.

259
00:17:48,080 --> 00:17:51,560
ఇంకా అలాగే, ఆర్సెనల్
నాలో చాలా ప్రతిబింబిస్తుంది,

260
00:17:51,640 --> 00:17:54,560
జట్టుగా మేము గెలవడం గురించి మాత్రమే కాదు,

261
00:17:54,640 --> 00:17:56,760
అది సమాజంగా ప్రాతినిధ్యం వహించడం.

262
00:17:57,880 --> 00:18:01,040
ఎప్పుడు ప్రజలు, వీధుల క్లబ్‌గా నిలిచింది.

263
00:18:01,080 --> 00:18:06,240
చెప్పాలంటే, నల్లజాతి ప్లేయర్లను కలిగున్న
మొదటి క్లబ్‌లలో ఆర్సెనల్ ఒకటి,

264
00:18:06,320 --> 00:18:10,920
అది సమూహాన్ని, యూకే సమూహాన్ని,
లండన్ పద్ధతిని ప్రతిబింబిస్తుంది.

265
00:18:12,160 --> 00:18:16,280
క్లబ్‌లో జనాలకు అది తెలుసని, తాము ఎవరికోసం
ఆడుతున్నారో తెలుసని భావిస్తాను.

266
00:18:16,560 --> 00:18:21,400
కానీ ఈ జట్టుతో నేను పోల్చుకుని,
ఎక్కడ గుర్తించగలుగుతానంటే,

267
00:18:21,480 --> 00:18:23,880
బుకాయో సాకా, ఇంకా స్మిత్ రోవ్‌తో,

268
00:18:23,960 --> 00:18:28,640
ఎందుకంటే వాళ్ల నుదురు మీద, ఆర్సెనల్‌
ఫుట్‌బాల్ క్లబ్ అని రాసుండడం చూశాను.

269
00:18:31,560 --> 00:18:32,800
నీకది కనిపించిందా?

270
00:18:32,920 --> 00:18:34,800
వాళ్ల ఆట, నడక తీరు చూస్తాను,

271
00:18:34,920 --> 00:18:36,720
వాళ్ల పరుగు, పోరాటం చూస్తాను.

272
00:18:36,800 --> 00:18:40,280
వాళ్లు ఏదైనా మిస్ చేసినా,
స్కోర్ చేసినా, స్కోర్ చేయకపోయినా,

273
00:18:40,320 --> 00:18:42,240
అది రాసుండడం చూస్తాను.

274
00:18:42,800 --> 00:18:45,080
ఇది ఆర్సెనల్ ఫుట్‌బాల్ క్లబ్.

275
00:18:47,560 --> 00:18:52,000
టోటెన్‌హామ్ వర్సెస్ ఆర్సెనల్
ఎమిరేట్స్ స్టేడియం - 26 సెప్టెంబర్, 2021

276
00:18:52,680 --> 00:18:58,680
ఆరంభానికి 90 నిమిషాల ముందు

277
00:19:16,280 --> 00:19:19,280
డ్రెసింగ్ రూమ్‌లో సంగీతాన్ని
ప్లేయర్లు ఎంచుకుంటారు.

278
00:19:43,920 --> 00:19:47,720
సహజంగా, గేమ్‌కు గంటన్నర ముందు
మికెల్ మాట్లాడతాడు.

279
00:19:48,880 --> 00:19:51,240
ఇంకా సరిగ్గా ఆరంభానికి ముందు.

280
00:20:08,560 --> 00:20:10,760
-అందరూ లోపలకు వచ్చారా?
-వచ్చారు, అవును.

281
00:20:21,920 --> 00:20:24,440
మీరు పూర్తిగా సిద్ధమయ్యారు,
నాకు నమ్మకముంది.

282
00:20:24,520 --> 00:20:27,760
నేను చూస్తున్నా, భావిస్తున్నా.
ట్రైనింగ్‌లో చూశాను,

283
00:20:27,800 --> 00:20:30,080
మీరు ఉన్న తీరు, మీ ముఖాలలో చూశాను.

284
00:20:30,800 --> 00:20:34,280
ఈరోజు ఒకదానిపై మాట్లాడతాను,
గేమ్‌లో, నేను చూసే తీరు.

285
00:20:34,320 --> 00:20:37,320
మీరు మానసికంగా,
వ్యూహాత్మకంగా సిద్ధమయ్యారు,

286
00:20:37,440 --> 00:20:41,560
సాంకేతికంగా సిద్ధమయ్యారు,
మీరు ఉత్తమమని అర్థం చేసుకున్నారు.

287
00:20:41,680 --> 00:20:45,640
ఇవాల్టి గేమ్‌లో ముఖ్యమైన విషయం ఒకటి
మీకు వివరిస్తాను.

288
00:20:49,680 --> 00:20:52,320
గయ్స్, మీరు ఎక్కువ ఉత్సాహంతో ఆడాలి.

289
00:20:57,960 --> 00:21:01,800
అదే సమయంలో,
మీరు తెలివిగా ఆడాలి.

290
00:21:01,920 --> 00:21:03,800
ఇవి కలిసి పని చేయాలి.

291
00:21:05,440 --> 00:21:07,040
ఇది మీ అభిరుచి,

292
00:21:07,960 --> 00:21:11,320
మీరు గేమ్‌లో ఎంతగా పెడితే,
మనస్ఫూర్తిగా ఆ పని చేస్తే,

293
00:21:11,400 --> 00:21:15,440
మీరు ఎంతగా మక్కువ చూపాలంటే,
గేమ్‌లో మీ నిబద్ధత అంతగా చూపాలి.

294
00:21:15,520 --> 00:21:17,800
వాళ్లు గేమ్‌లో రెచ్చగొట్టాలని భావిస్తారు,

295
00:21:17,920 --> 00:21:22,400
హోజ్బెర్గ్, హ్యారీ కేన్, డెలే ఆలీ, డైయర్,
మీరు నియంత్రణలోనే ఉండాలి.

296
00:21:22,480 --> 00:21:26,520
మీరు నిర్ణయం తీసుకోవాలంటే,
మీరు గేర్లు మార్చి ఆడాలి,

297
00:21:26,560 --> 00:21:30,040
మీరు ఆట అంతటిలోను
గంటకు లక్ష మైళ్ల వేగంతో ఆడలేరు.

298
00:21:30,400 --> 00:21:32,040
మనం ఆ రెండు పనులు చేస్తే,

299
00:21:32,080 --> 00:21:35,920
ఇది గేమ్‌లో అతి శక్తివంతమైన విషయం
అందిస్తుంది, అదే ఇది.

300
00:21:38,480 --> 00:21:42,200
ఈరోజు ఈ మనుషులు,
ఈ రెండు విషయాలను చూసే తీరుతో జరిగేది...

301
00:21:42,280 --> 00:21:43,200
అభిరుచి - స్పష్టత

302
00:21:43,280 --> 00:21:46,560
...అవి మీకు మద్దతు అందిస్తాయి,
అవి మీకు దీనిని ఇస్తాయి.

303
00:21:46,680 --> 00:21:47,560
శక్తి

304
00:21:47,640 --> 00:21:49,920
నేనది అనుభవించడంతో
మీకు చెబుతున్నాను.

305
00:21:50,000 --> 00:21:53,000
ఈరోజు గేమ్‌లో ఈ మూడు విషయాలను
కనెక్ట్ చేసిన క్షణంలో,

306
00:21:53,080 --> 00:21:56,280
మీకు పిచ్‌పై ఆ భావన కలుగుతుంది,
మీరు అజేయులని,

307
00:21:56,360 --> 00:22:00,200
మిమ్మల్ని ఆపలేరని,
మీరు గెలుస్తారని, ఎవరూ మిమ్మల్ని తాకలేరని.

308
00:22:00,280 --> 00:22:03,520
ఇదీ ఈరోజు గేమ్,
మిగతాది మీకు తెలుసు, సరేనా?

309
00:22:03,600 --> 00:22:04,560
వెళ్లండి, గయ్స్.

310
00:22:06,960 --> 00:22:09,560
టోటెన్‌హామ్‌
హాట్‌స్పర్

311
00:22:15,120 --> 00:22:17,680
కొన్ని వారాల క్రితం టోటెన్‌హామ్‌
లీగ్‌లో టాప్,

312
00:22:17,760 --> 00:22:21,720
కానీ కొన్ని పరాజయకాల కారణంగా,
నిరూపించుకునే స్థితికి పడిపోయారు.

313
00:22:26,120 --> 00:22:30,920
ఎమిరేట్స్ స్టేడియం

314
00:22:48,840 --> 00:22:51,120
నీకు పూర్తి జట్టు వార్త చెబుతా, జీజీ.

315
00:22:51,200 --> 00:22:54,200
సస్పెన్షన్ తర్వాత చాకా తిరిగిరావడం
ఒకటే వాళ్ల మార్పు.

316
00:22:54,560 --> 00:22:58,720
ఇక, వాళ్ల లైనప్‌లో డిఫెన్స్‌లో గోల్‌కీపర్
రామ్స్‌డేల్, టొమియసు, గాబ్రియెల్,

317
00:22:58,800 --> 00:23:00,440
వైట్, ఇంకా టియెర్నీ.

318
00:23:00,520 --> 00:23:03,320
చాకా ఇంకా పార్టీ
మిడ్‌ఫీల్డ్‌లో ఉంటారు,

319
00:23:03,400 --> 00:23:07,480
స్మిత్‌ రోవ్, ఓడెగార్డ్,
ఇంకా సాకా ఒబామెయాంగ్ ఉంటారు.

320
00:23:07,800 --> 00:23:10,840
టోటెన్‌హామ్ హాట్‌స్పర్ అయితే,
మూడు మార్పులు చేశారు...

321
00:24:06,160 --> 00:24:11,200
ఆరంభానికి 30 నిమిషాల ముందు

322
00:24:48,280 --> 00:24:50,520
హేయ్, రండి, అబ్బాయిలు. ఇక మొదలుపెడదాం.

323
00:25:10,080 --> 00:25:12,560
మీరంటే మాకిష్టం ఆర్సెనల్, మాకిష్టం

324
00:25:12,640 --> 00:25:15,000
మీరంటే మాకిష్టం ఆర్సెనల్, మాకిష్టం

325
00:25:15,080 --> 00:25:17,040
మీరంటే మాకిష్టం ఆర్సెనల్, మాకిష్టం

326
00:25:17,120 --> 00:25:19,360
మీరంటే మాకిష్టం ఆర్సెనల్, మాకిష్టం!

327
00:25:19,440 --> 00:25:21,800
మీరంటే మాకిష్టం ఆర్సెనల్, మాకిష్టం

328
00:25:25,480 --> 00:25:30,360
ఆరంభానికి 10 నిమిషాల ముందు

329
00:25:37,080 --> 00:25:38,320
అందరూ వచ్చారా?

330
00:25:39,880 --> 00:25:41,280
ఇలా రా, స్టువర్ట్.

331
00:25:44,600 --> 00:25:49,440
ఇతను, గత 30 ఏళ్లుగా, గయ్స్,
అనేక భావోద్వేగాలను ఫోటోలు తీశాడు.

332
00:25:49,520 --> 00:25:52,400
మనుషులు, భావోద్వేగాలు, ఇంకా జట్లు.

333
00:25:54,920 --> 00:25:58,000
ఇతను మీ గురించి ఏం అనుకుంటున్నాడో
మీరు వినాలి,

334
00:25:58,080 --> 00:26:01,280
కారణం తను మిమ్మల్ని, క్లబ్ గురించి
రోజూ చూస్తాడు.

335
00:26:03,080 --> 00:26:04,360
ఇది కష్టమైనది.

336
00:26:06,040 --> 00:26:09,640
ఇది నా క్లబ్.
నాకు ఈ ఫుట్‌బాల్ క్లబ్ ఇష్టం.

337
00:26:09,720 --> 00:26:11,520
నాకు మీరంతా చాలా ఇష్టం.

338
00:26:11,960 --> 00:26:15,280
ఈ 30 ఏళ్లలో, నమ్మశక్యం కాని విధంగా
ప్లేయర్ల ఫోటోలను తీశాను,

339
00:26:15,880 --> 00:26:18,600
కొందరు ప్రపంచస్థాయి ప్లేయర్లు,
కొన్ని గొప్ప జట్లు.

340
00:26:19,160 --> 00:26:21,720
మిమ్మల్ని బాగా చూస్తాను,
ఇది గొప్ప జట్టు.

341
00:26:22,120 --> 00:26:25,160
ఇది గొప్ప జట్టు.
నా జీవితమంతా అభిమానిని.

342
00:26:25,720 --> 00:26:28,000
మనం చేయాల్సినది ఇదే,
బయటకు వెళ్లి గెలవడం.

343
00:26:28,080 --> 00:26:30,760
ఇది నేను, నేను అభిమానిని.
బయట చాలా ఉంది,

344
00:26:31,320 --> 00:26:33,880
మీరు ఈరోజు గెలవడం కోసం
వాళ్లు ఏదైనా చేస్తారు.

345
00:26:34,320 --> 00:26:37,440
వాళ్లను చూడండి. మొదట వెళ్లండి,
మొదటి టాకిల్‌లో,

346
00:26:37,520 --> 00:26:41,200
జనాలను వినండి,
వాళ్లు మిమ్మల్ని నేరుగా చూస్తుంటారు.

347
00:26:41,560 --> 00:26:45,200
ప్రతి టాకిల్ గెలవండి.
మీరు స్కోర్ చేస్తే, వాళ్ల ముఖాలు చూడండి,

348
00:26:45,280 --> 00:26:48,000
ఆ భావోద్వేగం చూడండి,
మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తారో.

349
00:26:48,080 --> 00:26:51,320
ఇంకా మీరెంత ప్రేమిస్తారో
వాళ్లకు చూపండి, సరేనా?

350
00:27:11,600 --> 00:27:12,840
రండి, వెళ్లండి!

351
00:27:38,800 --> 00:27:40,880
బెన్ వైట్ నుంచి చక్కని సవాలు.

352
00:27:41,560 --> 00:27:44,480
అలాంటి రకమైన సవాలు
తీరును ఏర్పాటు చేస్తుంది.

353
00:27:45,000 --> 00:27:47,680
ఆర్సెనల్ రెండు వైపులా పదునుగా ఉన్నారు.

354
00:27:47,760 --> 00:27:50,760
ఓడెగార్డ్ ముందుకు పరుగు,
అతని ముందు ఒబామెయాంగ్,

355
00:27:50,840 --> 00:27:53,480
సాకాను చూశాడు,
పెనాల్టీ ఏరియాలో రైట్ కార్నర్.

356
00:27:53,560 --> 00:27:56,440
సాకా వెనుకకు ఆడాడు,
స్మిత్ రోవ్ వస్తున్నాడు!

357
00:27:56,520 --> 00:27:58,840
ఆర్సెనల్ 1 - 0 టోటెన్‌హామ్
స్మిత్ రోవ్ 12

358
00:27:58,920 --> 00:28:01,600
ఆర్సెనల్‌కు స్మిత్ రోవ్ ఆధిక్యం ఇచ్చాడు!

359
00:28:02,160 --> 00:28:03,800
ఆర్సెనల్ బాగా ఆడింది.

360
00:28:05,800 --> 00:28:07,400
ఆర్సెనల్‌కు ఒకటి-సున్నా.

361
00:28:07,480 --> 00:28:11,200
ఆర్సెనల్‌కు ఒకటి-సున్నా అని
ఎమిరేట్స్‌లో దద్దరిల్లుతోంది.

362
00:28:11,280 --> 00:28:16,680
ఆర్సెనల్‌కు ఒకటి-సున్నా.
ఆర్సెనల్‌కు ఒకటి-సున్నా.

363
00:28:16,760 --> 00:28:20,840
స్మిత్ రోవ్, సాకాల మధ్య సమన్వయం
అద్భుతం అనాలి.

364
00:28:20,920 --> 00:28:24,960
స్మిత్ రోవ్, గోల్ స్కోరర్,
పెనాల్టీ ఏరియావైపు దూసుకుపోతున్నాడు.

365
00:28:25,040 --> 00:28:26,600
స్మిత్ రోవ్
ఒబామెయాంగ్ వైపు!

366
00:28:26,680 --> 00:28:27,520
ఆర్సెనల్ 2 - 0 టోటెన్‌హామ్
ఒబామెయాంగ్ 27

367
00:28:27,600 --> 00:28:29,520
ఇంకా ఆర్సెనల్‌కు రెండవ గోల్ దక్కింది.

368
00:28:29,600 --> 00:28:31,080
ఒబామెయాంగ్!

369
00:28:42,000 --> 00:28:44,720
చాకా నుంచి ఓడెగార్డ్‌కు
బాల్ పాస్ అయింది,

370
00:28:44,800 --> 00:28:47,120
ఇంకా స్మిత్ రోవ్‌కు,
స్మిత్ రోవ్ నుంచి సాకాకు,

371
00:28:47,200 --> 00:28:49,760
రెగూలన్ వదిలిన ఖాళీని
అతను వాడుకోగలడు.

372
00:28:49,840 --> 00:28:52,400
సాకా ముందుకు పరుగు,
ఇద్దరిపై ముగ్గురు,

373
00:28:52,480 --> 00:28:55,280
బాల్ వెనుకకు ఇవ్వాలని సాకా చూశాడు,
సొంతగా వెళ్లాడు.

374
00:28:55,360 --> 00:28:58,160
తిరిగి సాకాకు వచ్చింది, గోల్ కొట్టాడు.

375
00:28:58,240 --> 00:28:59,320
ఆర్సెనల్ 3 - 0 టోటెన్‌హామ్
సాకా 34

376
00:29:06,000 --> 00:29:08,440
ఆర్సెనల్ ఈ పోటీని గెలుచుకుంటోంది.

377
00:29:08,520 --> 00:29:12,000
సాకా 20 గేమ్‌లలో
మొదటి లీగ్ గోల్‌ను కొట్టాడు.

378
00:29:23,040 --> 00:29:27,720
హాఫ్‌ టైమ్
ఆర్సెనల్ 3 - 0 టోటెన్‌హామ్

379
00:29:33,720 --> 00:29:35,400
బాగా ఆడారు. మళ్లీ ఆడదాం!

380
00:29:35,480 --> 00:29:37,680
కానివ్వండి, కుర్రాళ్లు.

381
00:29:38,480 --> 00:29:40,880
రండి, గయ్స్, అంతే.
మనం మళ్లీ ఆరంభిద్దాం.

382
00:29:45,320 --> 00:29:48,760
నా మొదటి సందేశం,
మనం సెకండ్ హాఫ్ అంతా ఆడాలి.

383
00:29:48,840 --> 00:29:50,760
మనం ఇప్పుడు స్థాయి పెంచాలి.

384
00:29:50,840 --> 00:29:52,960
మనం సాధించడానికి,
ఓడించడానికి ఉన్నామక్కడ.

385
00:29:53,040 --> 00:29:55,760
ఇలాంటి గేమ్‌ ఉంటే
మీరు వెళ్లి, అదరగొట్టాలి.

386
00:29:55,840 --> 00:29:58,560
మీకు మొదటి నుంచి
అదే సందేశం ఇవ్వాలని నా కోరిక

387
00:29:58,640 --> 00:30:02,080
మనం చేయగలిగినప్పుడు, వీలైనంతగా,
సరైన క్షణంలో

388
00:30:02,160 --> 00:30:04,800
తీవ్రతతో, ఇంకా అదే లయతో,
మీరంతా చూపించాలి,

389
00:30:04,880 --> 00:30:08,960
వెళ్లండి, కోలుకోండి, మీకు దొరికిన
ప్రతి బాల్‌ను బాగా ఆడాలి,

390
00:30:09,040 --> 00:30:11,920
మనం కొనసాగించాలి,
ఎందుకంటే వాళ్లు అవకాశం తీసుకుంటారు,

391
00:30:12,000 --> 00:30:13,880
ప్లేయర్లను ముందుకు తెస్తారు.

392
00:30:13,960 --> 00:30:16,800
బీ, బాగా వచ్చావు,
అనేక రెండవ బాల్స్ గెలిచావు.

393
00:30:16,880 --> 00:30:19,960
అలా చేసేందుకు ఇదే కీలకం,
మనం లయను కొనసాగించేలా చూడాలి.

394
00:30:25,160 --> 00:30:28,640
సాకా నియంత్రణలో బాల్,
స్కిప్ నుంచి తీసుకునే యత్నం,

395
00:30:28,720 --> 00:30:31,560
స్మిత్ రోవ్, సాకా కూడా అక్కడే.

396
00:30:31,640 --> 00:30:34,120
స్మిత్ రోవ్ గోల్ వైపు,
ఓడెగార్డ్‌కు చేరింది,

397
00:30:34,200 --> 00:30:37,160
ఆర్సెనల్ మళ్లీ బెదిరిస్తోంది,
ఒబామెయాంగ్‌ను దాటింది.

398
00:30:41,280 --> 00:30:43,760
ముందుకు బాల్, ఇక్కడ హ్యారీ కేన్,

399
00:30:43,840 --> 00:30:48,080
హ్యారీ కేన్, గోల్, అది కొంచెం వైడ్,
జెండా అక్కడే బాగా నిలబడింది.

400
00:30:51,240 --> 00:30:53,560
లోపలకు వెళ్లింది,
రెగిలోన్‌కు బాల్‌,

401
00:30:53,640 --> 00:30:56,040
తక్కువ ఎత్తులో, సన్, సన్ గోల్ కొట్టాడు.

402
00:30:56,120 --> 00:31:01,920
ఆర్సెనల్ 3 - 1 టోటెన్‌హామ్
సన్ 79

403
00:31:08,120 --> 00:31:11,680
అది బార్‌కు తగిలింది,
రామ్స్‌డేల్ సేవ్ చేశాడు.

404
00:31:13,280 --> 00:31:16,480
దాదాపు చేరింది.
అదిగో, ఆఖరి విజిల్ ఊదేశారు.

405
00:31:16,560 --> 00:31:19,960
ఎమిరేట్స్ స్టేడియంలో ఇక్కడ
మికెల్ గాలిలోకి పంచ్ ఇచ్చాడు.

406
00:31:20,040 --> 00:31:24,680
ఆర్సెనల్‌కు పూర్తి ఈ విజయానికి అర్హతుంది,
వాళ్లు ఫస్ట్ హాఫ్‌లో బాగా ఆడారు.

407
00:31:31,760 --> 00:31:34,720
ఎమిల్, నీ ఆర్సెనల్ కెరీర్‌లో
50 గేమ్‌లు దాటావు,

408
00:31:34,800 --> 00:31:36,640
కొన్ని చక్కని రోజులు నీకున్నాయి.

409
00:31:36,720 --> 00:31:38,120
ఇది ఉత్తమం అంటావా?

410
00:31:38,200 --> 00:31:41,720
వంద శాతం, బహుశా
నా జీవితంలో ఉత్తమ రోజు,

411
00:31:41,800 --> 00:31:44,640
సొంతచోటులో నార్త్ లండన్ డెర్బీ గెలవడం

412
00:31:44,720 --> 00:31:49,040
అక్కడున్న నా కుటుంబం ముందు
స్కోర్ చేయడం, అత్యుత్తమ భావన.

413
00:31:49,120 --> 00:31:50,880
నార్త్ లండన్ రంగు ఏంటి?

414
00:31:50,960 --> 00:31:55,160
-రెడ్, బాబూ. కానివ్వు.
-చెప్పు, జీ. చెప్పు.

415
00:31:55,240 --> 00:31:56,960
రెడ్, ఇది రెడ్!

416
00:31:58,720 --> 00:32:00,760
అది అందితే అంత బాగుంటుంది.

417
00:32:00,840 --> 00:32:02,640
మోకాళ్లతో జారాలి, నమ్మండి.

418
00:32:02,720 --> 00:32:06,400
మీకు మోకాళ్లతో జారడం ఇష్టమైతే, ఈ గేమ్,
ఇది డబ్బుకు తగిన విలువ.

419
00:32:06,480 --> 00:32:11,280
ఈ జట్టుకు మద్దతు ఇచ్చినందుకు లభించే
రోజులు ఇవి, నేను ఇది నమ్మలేను.

420
00:32:14,120 --> 00:32:14,960
రండి!

421
00:32:15,040 --> 00:32:17,960
రండి, బాబూ! అవును!

422
00:32:22,600 --> 00:32:26,360
ఇదిగో ఇక్కడున్నాం
ఇదిగో ఇక్కడ ఇంకా ఇదిగో కొనసాగుతాం

423
00:32:26,440 --> 00:32:29,320
అందరూ ఉన్నారు
మనం ప్రయాణిస్తున్నాం

424
00:32:29,400 --> 00:32:31,560
ఇదిగో కొనసాగుతాం

425
00:32:31,640 --> 00:32:34,320
సాకా ఇంకా ఎమిల్ స్మిత్ రోవ్

426
00:32:35,360 --> 00:32:37,080
ప్రతి ఒక్కరూ!

427
00:32:37,160 --> 00:32:40,600
ఇదిగో ఇక్కడున్నాం
ఇదిగో ఇక్కడ ఇంకా ఇదిగో కొనసాగుతాం

428
00:32:40,680 --> 00:32:43,920
అందరూ ఉన్నారు
మనం ప్రయాణిస్తున్నాం

429
00:32:44,000 --> 00:32:46,040
ఇదిగో కొనసాగుతాం

430
00:32:46,360 --> 00:32:48,840
సాకా ఇంకా ఎమిల్ స్మిత్ రోవ్

431
00:32:57,360 --> 00:32:59,480
అదరగొట్టు ఆర్సెనల్!

432
00:33:05,200 --> 00:33:09,200
ఇది నీ కోసం. అందరూ దీనిపై సంకతం చేశారు,
ఇదీ నీ కోసం, ఆనందించు.

433
00:33:45,320 --> 00:33:47,960
ఈ రాత్రి నార్త్ లండన్ ఎర్రగా ఉంది.

434
00:33:48,440 --> 00:33:52,040
ఆర్సెనల్ 204వ
నార్త్ లండన్ డెర్బీ గెలిచింది.

435
00:33:52,440 --> 00:33:55,600
ఇది సీజన్‌కు చక్కని ఆరంభం
ఇవ్వగల విజయం.

436
00:33:56,600 --> 00:33:58,520
సీజన్ కొనసాగుతుండగా,

437
00:33:58,600 --> 00:34:02,600
ఆర్సెనల్ తమ అభిమానులతో
తిరిగి కనెక్ట్ కావడం స్పష్టమైంది.

438
00:34:02,680 --> 00:34:06,320
ఒకటి, రెండు, మూడు, నాలుగు
నాకిది నచ్చింది

439
00:34:06,400 --> 00:34:07,560
నాకిది నచ్చింది

440
00:34:09,960 --> 00:34:11,719
ఇదిగో కొనసాగుతాం

441
00:34:11,800 --> 00:34:14,880
సాకా ఇంకా ఎమిల్ స్మిత్ రోవ్

442
00:34:14,960 --> 00:34:16,440
ఒకటి, రెండు, మూడు, నాలుగు

443
00:34:16,520 --> 00:34:19,960
నాకిది నచ్చింది, నాకిది నచ్చింది
నాకిది నచ్చింది

444
00:34:22,360 --> 00:34:24,080
ఇదిగో కొనసాగుతాం

445
00:34:24,159 --> 00:34:26,880
సాకా ఇంకా ఎమిల్ స్మిత్ రోవ్

446
00:34:27,880 --> 00:34:28,800
మరుసటి సారి...

447
00:34:28,880 --> 00:34:31,600
మనం ఆన్‌ఫీల్డ్‌కు వెళ్లి,
వాళ్లను ఓడిస్తామని నమ్ముతా.

448
00:34:31,639 --> 00:34:34,280
అక్కడ టచ్‌లైన్‌ మీద
గొడవ పడుతున్నారు

449
00:34:34,360 --> 00:34:37,840
ఆర్టెరా, క్లాప్ ముఖాముఖీ తలపడుతున్నారు.

450
00:34:39,639 --> 00:34:43,400
రామ్స్‌డేల్ చుట్టూ తిరిగి డియోగో జోటా
లివర్‌పూల్‌కు స్కోర్ చేశాడు.

451
00:34:43,480 --> 00:34:45,159
అది విపరీతంగా ఇబ్బందికరం.

452
00:34:47,000 --> 00:34:50,639
నేను మార్పులు చేయగలను, ఇదే జట్టుతో
ఆడతామని అనుకోకండి.

453
00:34:51,760 --> 00:34:55,040
-ఒబామెయాంగ్ బెంచ్‌పై, కచ్చితంగా.
-సరైన పని అంటాను.

454
00:34:55,120 --> 00:34:58,920
కొంతసేపటి క్రితం క్రాస్‌బార్‌కు తగిలింది.
అక్కడ నెట్‌కి తగిలింది.

455
00:35:54,880 --> 00:35:57,560
ఆర్సెనల్ ఫుట్‌బాల్ క్లబ్‌ ఆటగాళ్లు,
కోచ్‌లు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలతో

456
00:35:58,880 --> 00:36:00,880
ఉపశీర్షికలు అనువదించినది
కృష్ణమోహన్ తంగిరాల

457
00:36:00,960 --> 00:36:02,960
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్ రెడ్డి

