﻿1
00:00:05,381 --> 00:00:06,757
సరేలే, ఎర్వింగ్.

2
00:00:06,841 --> 00:00:10,261
ఇతరులు ఇంకా నేను నీకు ఒకటి చూపించాలి.

3
00:00:20,771 --> 00:00:21,731
ఛ!

4
00:00:21,814 --> 00:00:22,898
గతంలో

5
00:00:22,982 --> 00:00:25,443
బుచర్ ఇంకా సోల్జర్ బాయ్.
వాళ్ళు ఎక్కడున్నారు?

6
00:00:27,862 --> 00:00:29,655
ఎందుకు? నాకే నైతికత ఎందుకు ఉండాలి?

7
00:00:29,739 --> 00:00:32,158
ఎంఎం,
సోల్జర్ బాయ్ చాలామందిని చంపబోతున్నాడు.

8
00:00:32,491 --> 00:00:35,244
-అది నా ఆలోచన కాదు!
-నాకు తెలుసు. అది నోయర్ది.

9
00:00:35,327 --> 00:00:38,748
-ఇది ఏంటి?
-ఎప్పుడో చేయాల్సినది, చెత్త వెధవ.

10
00:00:38,831 --> 00:00:39,749
వద్దు!

11
00:00:39,832 --> 00:00:41,542
ఎందుకు మొహం వేలాడేశావు, టైగర్?

12
00:00:41,625 --> 00:00:44,253
నువ్వు హోంలాండర్వి.
ఈ చెత్త ఆపు.

13
00:00:44,336 --> 00:00:47,673
నేను ప్రతిపాదించేది
పూర్తిగా ఇచ్చిపుచ్చుకునే సంబంధం.

14
00:00:47,757 --> 00:00:51,051
రాయన్ ఎక్కడ?
వాడిని ఎప్పటికైనా కనుగొంటాను.

15
00:00:51,135 --> 00:00:52,428
నాకు నువ్వు ఇష్టంలేదు.

16
00:00:52,511 --> 00:00:54,013
సిద్ధమేనా, బంగారం?

17
00:00:56,307 --> 00:00:58,184
టెంప్ వీ మీ ఇద్దరినీ చంపేస్తుంది.

18
00:00:58,267 --> 00:00:59,226
దేవుడా.

19
00:00:59,310 --> 00:01:00,686
నేను ల్యాబ్లో ఉన్నాను.

20
00:01:00,770 --> 00:01:02,938
అది నీ బుర్రను జున్నులా మారుస్తుంది.

21
00:01:04,023 --> 00:01:05,357
నువ్వు హ్యూయీకి చెప్పాలి.

22
00:01:05,441 --> 00:01:08,360
-అంతా బాగానే ఉందా?
-ఇంకా నువ్వు, నేను, అమ్మమ్మ వెధవ

23
00:01:08,444 --> 00:01:10,196
ఈ చెత్త పని ముగించాలి.

24
00:01:10,279 --> 00:01:12,573
-ఇది నిజంగా నువ్వా?
-మనం మాట్లాడాలనుకుంటా.

25
00:01:12,656 --> 00:01:14,366
వోగల్బామ్ తయారు చేసిన పిల్లాడు.

26
00:01:14,450 --> 00:01:17,495
ఇది ఏంటో తెలుసా,
నీకు పేరు వచ్చేలా చేసేవాడిని.

27
00:01:17,578 --> 00:01:20,498
ఏ తండ్రి తన కొడుకు కోసం
అది కోరుకోడు?

28
00:01:35,012 --> 00:01:37,640
నువ్వు అత్యధిక వేగంతో
ఎప్పటికైనా వస్తావని తెలుసు.

29
00:01:38,516 --> 00:01:39,642
తనకు దూరంగా ఉండు.

30
00:01:39,725 --> 00:01:42,520
పరవాలేదు. నేను ఎవరికీ
ఇబ్బంది, హాని చేయాలని రాలేదు.

31
00:01:42,853 --> 00:01:44,396
నేను నా కొడుకును చూడాలంతే.

32
00:01:45,105 --> 00:01:47,858
నిన్ను కనుగొనేందుకు
ఎంతో కష్టపడ్డా, బాబు.

33
00:01:50,444 --> 00:01:53,823
ఇక పెద్ద, ముఖ్యమైన కాంగ్రెస్ ఉమెన్
సహాయం కూడా అడిగాను.

34
00:01:55,407 --> 00:01:57,076
ఆమె నిన్ను సరిగా చూసుకుంటుందా?

35
00:01:57,701 --> 00:01:58,619
గ్రేస్ ఆంటీ?

36
00:02:00,037 --> 00:02:02,331
-అవును, ఆమె మంచిది.
-"గ్రేస్ ఆంటీ."

37
00:02:03,582 --> 00:02:04,625
సరే.

38
00:02:07,044 --> 00:02:10,589
నీకు తెలుసా, ఆమె మంచిదై ఉండవచ్చు, రాయన్,
కానీ ఆమె నీకు ఆంటీ కాదు.

39
00:02:11,257 --> 00:02:13,175
ఆమె అసలు నీ కుటుంబం కూడా కాదు.

40
00:02:13,676 --> 00:02:17,972
నీ చెత్త వేళ్ళు ఆ స్క్రీన్ మీద నొక్కడం
నాకు వినబడుతుంది.

41
00:02:18,055 --> 00:02:19,265
అది వెంటనే ఆపు.

42
00:02:26,730 --> 00:02:27,815
విను, రాయన్...

43
00:02:29,567 --> 00:02:32,236
మీ అమ్మ, నీకు ఉత్తమైనది కోరుకుంది.

44
00:02:32,319 --> 00:02:33,654
నేనూ అదే కోరుకుంటాను.

45
00:02:33,737 --> 00:02:35,906
నీకు అసలైన కుటుంబం ఉంది.

46
00:02:37,616 --> 00:02:39,118
నీకు నాపై కోపంగా లేదా?

47
00:02:41,537 --> 00:02:42,663
నేను చేసినదానికి.

48
00:02:44,123 --> 00:02:46,333
అది నీ తప్పు కాదని నీకు తెలుసు, కదా?

49
00:02:52,214 --> 00:02:56,302
బాబు, నువ్వు మా అంత
శక్తివంతుడివి అయినప్పుడు,

50
00:02:56,385 --> 00:02:57,803
ప్రమాదాలు జరుగుతాయి.

51
00:02:58,262 --> 00:03:00,264
వస్తువులు విచ్ఛిన్నం అవుతాయి,

52
00:03:01,015 --> 00:03:03,976
కొన్నిసార్లు నీకు అత్యంత ఇష్టమైన
వస్తువులు కూడా.

53
00:03:04,059 --> 00:03:05,728
కానీ అది అలానే ఉంటుంది.

54
00:03:06,562 --> 00:03:10,357
ప్రమాదం. అది ఈ భూమి మీద
నాకంటే బాగా ఎవరికీ తెలియదు.

55
00:03:11,775 --> 00:03:12,651
ఎవరికీ కూడా.

56
00:03:14,904 --> 00:03:17,114
అందుకని నేను ఎప్పటికీ
నిన్ను ప్రేమిస్తాను.

57
00:03:18,282 --> 00:03:21,827
ఏం జరిగినా సరే,
నువ్వు ఏం చేసినా సరే.

58
00:03:24,079 --> 00:03:26,832
నేను ఎక్కడికీ వెళ్ళను,
ఎప్పుడూ ఇక్కడే ఉంటాను.

59
00:03:38,177 --> 00:03:41,889
హోంలాండర్ తను మేవ్ను బంధించానని
వీడియోలో ఒప్పుకున్నాడు.

60
00:03:41,972 --> 00:03:43,098
చెత్త!

61
00:03:45,809 --> 00:03:47,728
సరే, మంచి వార్త.

62
00:03:47,811 --> 00:03:51,857
అటార్నీ జనరల్ ఆఫీసు
వాళ్ళు సెర్చ్ వారెంట్తో ఇక్కడికి

63
00:03:51,941 --> 00:03:55,235
మేవ్ను విడిపించేందుకు
వస్తున్నట్టు వినికిడి.

64
00:03:55,319 --> 00:03:57,154
మేవ్ను విడిపించండి!

65
00:03:57,237 --> 00:03:59,490
స్టార్లైట్ అబద్ధాలు, పిల్లల మరణాలు!

66
00:03:59,573 --> 00:04:02,117
స్టార్లైట్ అబద్ధాలు, పిల్లల మరణాలు!

67
00:04:02,201 --> 00:04:04,286
స్టార్లైట్ అబద్ధాలు, పిల్లల మరణాలు!

68
00:04:04,370 --> 00:04:06,330
మనం హోంలాండర్ కోసం ఆగాల్సింది.

69
00:04:06,413 --> 00:04:08,082
ఎక్కడున్నది తెలియదు. నీకు తెలుసా?

70
00:04:08,165 --> 00:04:11,794
అటార్నీ జనరల్ డాన్ లెమెన్లో
ఉండడానికి ఇష్టపడే వ్యభిచారి.

71
00:04:11,877 --> 00:04:16,173
ఆమెకోసం వెతకటానికి
సెర్చ్ వారెంట్తో వెంటనే వస్తుంది.

72
00:04:26,183 --> 00:04:27,351
క్షమించు.

73
00:04:47,204 --> 00:04:48,622
సోల్జర్ బాయ్ ఎక్కడ?

74
00:04:50,582 --> 00:04:53,419
మనకు అతని కొడుకును
చంపాలని చెప్పినప్పటి నుండా?

75
00:04:53,502 --> 00:04:55,379
అతను బాత్రూంలో తలుపు వేసుకున్నాడు.

76
00:04:55,462 --> 00:04:58,966
-ఓల్డ్ గ్రాండ్ డాడ్ సీసాతో.
-హోంలాండర్ అతని కొడుకు కాదు.

77
00:04:59,049 --> 00:05:00,175
అది అతనికి తెలుసు.

78
00:05:02,886 --> 00:05:04,596
సరే, అయితే మనం వెళదామా?

79
00:05:05,139 --> 00:05:07,474
మనం ఆఫీసుకు వెళ్ళి,
కొంచెం వీ తెచ్చుకుందాం.

80
00:05:07,558 --> 00:05:10,602
ఆ తరువాత హ్యూయీ మనల్ని
ఆ వెధవలు ఉన్నచోటుకు తీసుకెళతాడు.

81
00:05:10,686 --> 00:05:13,731
మనం నోయర్ ఇంకా హోంలాండర్ను చంపాలి.

82
00:05:15,524 --> 00:05:16,692
మన పని ముగుస్తుంది.

83
00:05:17,026 --> 00:05:18,027
అవునా?

84
00:05:57,066 --> 00:05:59,443
ది
బాయ్స్

85
00:06:01,361 --> 00:06:02,696
నీకు ఒకటి తీసుకొచ్చాను.

86
00:06:09,286 --> 00:06:10,871
-ఇదుగో.
-అది అసలు ఏంటి?

87
00:06:12,915 --> 00:06:13,832
ఇది అదే.

88
00:06:13,916 --> 00:06:17,086
మూడు బుగట్టీల విలువచేసే
స్టార్లైట్ డబ్బు, కానీ...

89
00:06:17,169 --> 00:06:18,045
విష్

90
00:06:19,338 --> 00:06:20,881
ఒక మోతాదు నొవిచోక్.

91
00:06:20,964 --> 00:06:22,674
సోల్జర్ బాయ్ పైన మన ఆయుధం.

92
00:06:22,758 --> 00:06:25,427
ఇవి ఈస్టర్న్ సీబోర్డ్లో ఉన్న
ఒకేఒక్క మోతాదు.

93
00:06:25,511 --> 00:06:28,555
నువ్వు ప్రపంచంలోనే ప్రమాదకర
నరాల ఏజెంట్ను 10 డాలర్ల

94
00:06:29,473 --> 00:06:31,600
స్టార్లైట్స్ విష్ సీసాలో పెట్టారు.

95
00:06:31,683 --> 00:06:33,644
వాసన మెరుగయిందని చెప్పాలి.

96
00:06:36,313 --> 00:06:37,231
మంచిది.

97
00:06:43,487 --> 00:06:45,948
అందుకని నియంత్రణ కోల్పోయి,
మనుషులను కొట్టావా?

98
00:06:46,532 --> 00:06:47,741
ఇదింకా చాలా తక్కువ.

99
00:06:47,825 --> 00:06:50,452
ఒకసారి 27 డ్రెసెస్ ప్రదర్శనలో
ఒక స్పెయిన్ వాడి

100
00:06:50,536 --> 00:06:52,246
చెవిని హస్తప్రయోగానికి వాడాను.

101
00:06:52,329 --> 00:06:55,124
ఫ్రెంచీ, నేను ఎప్పుడూ చెప్పేది

102
00:06:55,207 --> 00:06:57,626
నా గందరగోళ విషయమంతా జనీన్ నుండి

103
00:06:58,460 --> 00:06:59,545
దూరంగా ఉంచమని.

104
00:07:00,212 --> 00:07:02,673
నేను ఒక్క క్షణం నియంత్రణ కోల్పోతే,

105
00:07:02,756 --> 00:07:04,591
తన జీవితాంతం,

106
00:07:05,509 --> 00:07:09,805
తనకు తన తండ్రి తన సవతి తండ్రిని
కొట్టాడన్న అభిప్రాయం ఉండిపోతుంది.

107
00:07:10,097 --> 00:07:11,849
నేను నా కోపాన్ని అణుచుకోవాలి.

108
00:07:12,599 --> 00:07:13,809
నేను దృఢంగా కావాలి.

109
00:07:13,892 --> 00:07:15,853
"ఒక మనిషికి కలిగే కష్టాల అన్నిటిలో,

110
00:07:15,936 --> 00:07:17,896
"అత్యంత చేదు విషయం ఇదే,

111
00:07:17,980 --> 00:07:21,316
-"చాలా తెలుసుకుని..."
-"చాలా కొంచెం నియంత్రించడం."

112
00:07:21,400 --> 00:07:22,860
నేను ఒక పుస్తకం చదివాను.

113
00:07:22,943 --> 00:07:25,529
నీ కూతురు నుండి
నిజాన్ని దాచలేకపోవడానికి

114
00:07:25,612 --> 00:07:28,407
కారణం నువ్వు ఎంతో...

115
00:07:30,409 --> 00:07:32,161
విచ్ఛిన్నం అయిన గందరగోళ మనిషివి.

116
00:07:34,913 --> 00:07:38,083
అలాగే నేను. అలాగే అందరం, కదా?

117
00:07:38,167 --> 00:07:41,420
కానీ నువ్వు నాకు ఇప్పటివరకూ
తెలిసిన వారిలో ఉత్తముడివి.

118
00:07:43,797 --> 00:07:45,632
జనీన్ని అదంతా చూడనీ.

119
00:07:50,971 --> 00:07:53,140
తిరిగి లెక్సాప్రో తీసుకో.

120
00:07:54,725 --> 00:07:58,478
స్టార్లైట్ ఇన్స్టాగ్రాం లైవ్ ఫీడ్పై
హోంలాండర్ ఒప్పుకోవడం

121
00:07:58,562 --> 00:08:00,731
వాట్ ఇంటర్నేషనల్ స్టాక్ చరిత్రలోనే

122
00:08:00,814 --> 00:08:03,233
ఒక్కరోజులో అత్యల్పంగా పడిపోయేలా చేసింది.

123
00:08:03,317 --> 00:08:06,028
వచ్చావా. ఎక్కడికి వెళ్ళావు?

124
00:08:07,237 --> 00:08:08,113
నీకేం కావాలి?

125
00:08:08,197 --> 00:08:09,865
-రా, డీప్.
-వస్తున్నాను.

126
00:08:10,991 --> 00:08:11,992
అయితే...

127
00:08:13,243 --> 00:08:14,620
మీరు లేనప్పుడు,

128
00:08:15,704 --> 00:08:18,957
డీప్, నేను మేవ్ను టవర్ బయటకు
తీసుకెళ్ళాల్సి వచ్చింది.

129
00:08:19,041 --> 00:08:21,251
-అది నీ ఆలోచన. నాది కాదు.
-కానీ ఉన్నావు.

130
00:08:35,891 --> 00:08:37,517
-మాకు మరో దారి లేకపోయింది.
-సరే.

131
00:08:37,601 --> 00:08:40,103
-సెర్చ్ వారెంట్ జారీ చేశారు.
-నేను ఆగాలనుకున్నా.

132
00:08:40,187 --> 00:08:42,189
-తను పట్టుబట్టింది.
-నోరు మూసుకుంటావా?

133
00:08:42,272 --> 00:08:43,607
మేవ్ ఇప్పుడెక్కడ ఉంది?

134
00:08:46,777 --> 00:08:48,487
నోయర్, హేయ్.

135
00:08:48,570 --> 00:08:49,613
సోదరా...

136
00:08:54,701 --> 00:08:56,453
మేము వెళ్ళిపోతున్నాము.

137
00:08:56,536 --> 00:08:59,164
సరే. మీతో తరువాత మాట్లాడతాను.

138
00:09:04,711 --> 00:09:07,673
సోల్జర్ బాయ్ వస్తాడు
మేము చంపుతాము

139
00:09:22,437 --> 00:09:25,065
మనం సోల్జర్ బాయ్ను గందరగోళపరుద్దాం!

140
00:09:34,449 --> 00:09:36,034
నువ్వు తిరిగి వస్తావని తెలుసు.

141
00:09:51,800 --> 00:09:52,801
హేయ్.

142
00:09:56,888 --> 00:10:00,100
నువ్వు నా తమ్ముడిలా ప్రవర్తిస్తున్నావు.

143
00:10:00,851 --> 00:10:01,685
ఏంటి?

144
00:10:09,192 --> 00:10:13,196
బ్రేకింగ్ న్యూస్ లో,
ఒక రహస్య మిషన్ తర్వాత...

145
00:10:13,280 --> 00:10:15,574
బ్లాక్ నోయర్ సిటాడెల్ తిరిగి వచ్చాడు.

146
00:10:15,657 --> 00:10:16,825
అదుగో అక్కడ ఉన్నాడు.

147
00:10:17,117 --> 00:10:19,995
-కక్కుర్తి వెధవ ఏడి?
-అతని గురించి నీ మాట నిజమే.

148
00:10:20,078 --> 00:10:22,039
నేను అక్కడ, పెట్రోల్ నింపుతున్నాను.

149
00:10:22,122 --> 00:10:24,166
తిరిగి చూస్తే,
ఆ వెధవ పారిపోతున్నాడు.

150
00:10:24,249 --> 00:10:28,003
-అతన్ని నోయర్ దగ్గరకు చేర్చాలి.
-దాని గురించి కంగారుపడకు, గవ్.

151
00:10:28,086 --> 00:10:29,588
నేను అదంతా ఏర్పాటు చేశాను.

152
00:10:35,969 --> 00:10:38,055
మనం న్యూ యార్క్ చేరుకోగానే నన్ను లేపు.

153
00:10:46,772 --> 00:10:49,941
గొప్ప ప్రారంభం కోసం,
బయట గుడ్డిగా పరిగెడుతున్నాడు.

154
00:10:50,025 --> 00:10:53,653
మంచి ప్రారంభం కాదు...
ఇప్పటికే వెనకపది ఉన్నాడు...

155
00:10:53,737 --> 00:10:54,988
సాయం కావాలా?

156
00:10:59,409 --> 00:11:01,453
మార్కెట్లో చాలా మందికి కావాలి.

157
00:11:06,792 --> 00:11:09,294
-నీకు ఏం జరిగింది?
-నువ్వు ఎప్పటికీ నమ్మవు.

158
00:11:09,378 --> 00:11:12,964
వాళ్ళు నాకు కొత్త గుండె అమర్చారు.
నేను మళ్ళీ పరిగెత్తగలను.

159
00:11:16,301 --> 00:11:18,804
అన్ని రేసులు, వాణిజ్య ప్రకటనలు.

160
00:11:20,889 --> 00:11:22,766
అవన్నీ తిరిగి పొందబోతున్నాను.

161
00:11:28,438 --> 00:11:30,607
కానీ అది నువ్వు లేకుండా అర్థం లేదు.

162
00:11:31,691 --> 00:11:32,609
నువ్వు కావాలి.

163
00:11:33,527 --> 00:11:34,528
నాకు శిక్షణ ఇవ్వు.

164
00:11:34,611 --> 00:11:37,197
నువ్వు ఇంకా పిల్లలతో, బడిలో పని చేయవచ్చు.

165
00:11:37,280 --> 00:11:39,866
నువ్వు ఈ చోటును తిరిగి సరి చేయగలవు.

166
00:11:43,870 --> 00:11:45,831
నన్ను నిజంగా క్షమించు, నాట్.

167
00:11:46,373 --> 00:11:49,418
నా శేషజీవితం నీ రుణం
తీర్చుకుంటూ బతుకుతాను.

168
00:11:52,587 --> 00:11:54,172
నువ్వు బ్లూ హాక్ను చంపావా?

169
00:11:54,256 --> 00:11:55,090
ఏంటి?

170
00:11:57,175 --> 00:12:00,178
లేదు, సోల్జర్ బాయ్ చంపాడు.

171
00:12:03,932 --> 00:12:05,725
-నువ్వు చంపావు.
-లేదు. నేట్...

172
00:12:05,809 --> 00:12:06,893
నేను అది కోరుకోలేదు.

173
00:12:06,977 --> 00:12:09,980
నా పిల్లలు టీవీలో అతని చిత్రాలు
చూడాలని అనుకున్నాను.

174
00:12:10,063 --> 00:12:12,065
ఇక ఇప్పుడు అతనొక... ఛ!

175
00:12:12,149 --> 00:12:13,066
నేను తనను ఆపాను.

176
00:12:15,360 --> 00:12:17,988
-నీకోసం.
-అది నాకోసం చేశానని చెప్పకు.

177
00:12:18,405 --> 00:12:20,824
నువ్వు ఎప్పుడూ నీ కోసమే జీవించావు.

178
00:12:20,907 --> 00:12:23,201
-క్షమించు. అది సరి చేస్తాను.
-ఎలా?

179
00:12:23,285 --> 00:12:25,287
యత్నించిన ప్రతిసారీ, దిగజారుస్తావు.

180
00:12:27,998 --> 00:12:29,916
రెగ్గీ. వెళ్ళిపో, నాయనా.

181
00:12:30,000 --> 00:12:31,585
బయటకు పో. సరేనా?

182
00:12:31,668 --> 00:12:36,298
నీ మెంథాల్ హుక్కాలు అమ్మకాలు,
వేగవంతమైన నగదు దుకాణాలు, అవన్నీ చూసుకో.

183
00:12:36,381 --> 00:12:38,175
కానీ నా జీవితానికి దూరంగా ఉండు.

184
00:12:38,258 --> 00:12:40,886
హే. ఊరుకో.

185
00:12:40,969 --> 00:12:43,889
నా ఇంటి నుండి బయటకు పొమ్మన్నాను!

186
00:12:43,972 --> 00:12:47,309
ఒక హంతకుడు నా పిల్లలతో
ఒకే ఇంటిలో ఉండాలని అనుకోను.

187
00:12:47,392 --> 00:12:49,269
ఛ! నేట్, నన్ను క్షమించు. ఇలా రా.

188
00:12:49,352 --> 00:12:50,604
నన్ను ముట్టుకోకు!

189
00:12:52,355 --> 00:12:53,940
ఇక్కడకు తిరిగి రాకు.

190
00:13:22,385 --> 00:13:23,887
వచ్చినందుకు ధన్యవాదాలు.

191
00:13:24,596 --> 00:13:27,516
నా తిప్పలు నన్ను పడమని
ఖచ్చితంగా అనడం లేదు కదా?

192
00:13:27,599 --> 00:13:29,059
నేను ఏమీ అనడం లేదు.

193
00:13:29,392 --> 00:13:32,604
ఎందుకంటే నువ్వు అలా అనాలనుకుంటే,
నా ఉద్దేశం, అనవచ్చు.

194
00:13:36,358 --> 00:13:37,400
ఏం జరిగింది?

195
00:13:38,401 --> 00:13:41,238
బుచర్. ఉన్నట్టుండి బయటకు పంపేశాడు.

196
00:13:41,321 --> 00:13:42,531
అతను నీకు చెప్పాడా?

197
00:13:44,074 --> 00:13:44,991
ఏంటి చెప్పేది?

198
00:13:45,909 --> 00:13:47,827
తాత్కాలిక వీ ప్రమాదకరమని.

199
00:13:49,120 --> 00:13:52,499
అది ఇంకా తీసుకుంటే,
ఈపాటికి చనిపోయేవాడివని.

200
00:13:52,582 --> 00:13:54,751
అయ్యో, దేవుడా! నీకతను అది చెప్పలేదు.

201
00:13:54,834 --> 00:13:56,503
-ఆ వెధవ...
-నా ప్రాణం కాపాడాడు.

202
00:13:57,420 --> 00:13:58,463
నీ ప్రాణం కాపాడాడా?

203
00:13:58,547 --> 00:14:03,093
-అతను నీ మెదడును దెబ్బతీసినట్టు ఉంది.
-అతను నన్ను మరింత వీ తీసుకోకుండా ఆపాడు.

204
00:14:06,513 --> 00:14:08,848
నువ్వు ఎప్పుడైనా పిజ్జా రోల్స్ తిన్నావా?

205
00:14:11,142 --> 00:14:15,188
మిడిల్ స్కూల్ స్లీపోవర్ లాగా,
పిజ్జా రోల్స్?

206
00:14:15,272 --> 00:14:17,440
అవును, నాన్న వాటిని చాలా తెచ్చేవారు.

207
00:14:17,899 --> 00:14:18,900
అమ్మ వదిలి వెళ్ళాక.

208
00:14:19,359 --> 00:14:21,861
ప్రతి రాత్రి పిజ్జా రోల్స్ తినేవాళ్ళం,

209
00:14:21,945 --> 00:14:23,738
రెమింగ్టన్ స్టీల్ చూస్తూ.

210
00:14:23,822 --> 00:14:26,074
సోఫాలో ఆమె స్థానాన్ని ముట్టుకోకుండా.

211
00:14:26,157 --> 00:14:29,244
ఆయన ఆమెతో ఏనాడు తిరిగి గొడవపడడం,
అలాంటివి ఏమీ చేయలేదు.

212
00:14:29,327 --> 00:14:32,038
అలా అక్కడ కూర్చొని పిజ్జా రోల్స్ తినేవారు.

213
00:14:32,539 --> 00:14:37,252
నేను చాలా కాలం
ఆయన బాధగా, బలహీనంగా ఉన్నారని,

214
00:14:37,335 --> 00:14:39,129
అభాగ్యుడని అనుకుంటూ గడిపాను.

215
00:14:40,130 --> 00:14:43,008
నీకొకటి తెలుసా, నాన్న అక్కడ ఉన్నారు.

216
00:14:44,134 --> 00:14:47,178
ఆయన జీవితంలో
దారుణమైన రోజుల్లో నన్ను చూసుకుంటూ ఉన్నారు.

217
00:14:47,262 --> 00:14:49,306
మాలో వెలుగులు నింపాలని...

218
00:14:50,140 --> 00:14:51,850
మాకు నీడనిచ్చే ప్రయత్నం చేస్తూ.

219
00:14:54,728 --> 00:14:55,895
ఆయన బలహీనులుకారు.

220
00:14:58,607 --> 00:15:01,901
నాకు శక్తి అంటే ఏంటో తెలియలేదు అంతే.

221
00:15:04,988 --> 00:15:06,906
ఆనీ, నన్ను క్షమించు.

222
00:15:08,116 --> 00:15:09,367
వెధవలా ప్రవర్తించాను.

223
00:15:09,451 --> 00:15:13,455
ఇదంతా నీపై మోపకుండా ఉండాల్సింది.

224
00:15:16,958 --> 00:15:18,585
అలా అన్నందుకు ధన్యవాదాలు.

225
00:15:22,339 --> 00:15:25,759
నిజానికి నీ మెదడులో ప్రతి నరం,
"నీకది చెప్పాను" అని అరుస్తుంది.

226
00:15:25,842 --> 00:15:27,719
నీ తల పగిలిపోకముందే అది అనేసేయ్.

227
00:15:27,802 --> 00:15:30,639
దేవుడా, నేను అది చెప్పాను.

228
00:15:31,389 --> 00:15:34,726
-అది బయటకు చెప్పాక బాగుందా?
-చాలా తృప్తిగా ఉంది. దేవుడా.

229
00:15:37,854 --> 00:15:38,772
హలో.

230
00:15:40,065 --> 00:15:41,900
ఓహ్, దేవుడా, ఎక్కడ ఉన్నావు?

231
00:15:43,360 --> 00:15:45,528
ఇది నీ ఇల్లే అనుకో.

232
00:15:46,071 --> 00:15:47,989
ఆనీ ఏ క్షణమైనా ఇక్కడికి రావొచ్చు.

233
00:15:53,912 --> 00:15:54,913
హేయ్.

234
00:15:56,164 --> 00:15:59,459
మేవ్. నిన్ను మళ్ళీ కలవడం బాగుంది.
నువ్వు బాగున్నావు, సంతోషం.

235
00:15:59,542 --> 00:16:03,505
నియాన్ సూచన పైన, "నాతో సహజ శృంగారం,
నాదే పై చేయి" అంటున్నట్టు ఉంది.

236
00:16:03,588 --> 00:16:06,216
-మీ ఇద్దరినీ వదిలి వెళతాను.
-నేను కూడా.

237
00:16:09,594 --> 00:16:10,970
ఎక్కడికి వెళ్ళావు?

238
00:16:11,638 --> 00:16:15,433
ఇన్నాళ్ళు టవర్లో మీకు
దాదాపు 12 అంతస్తులు కింద ఉన్నాను.

239
00:16:15,642 --> 00:16:16,976
ఎలా బయటపడ్డావు?

240
00:16:17,060 --> 00:16:18,812
హ్యాష్ట్యాగ్ మేవ్ను విడిపించండి

241
00:16:18,895 --> 00:16:22,565
ప్రపంచంలోని ప్రతి ఎల్జీబి యువతులు
వాట్ వెనుక పడ్డారు.

242
00:16:24,359 --> 00:16:25,694
నాకు అవకాశం ఇచ్చావు.

243
00:16:26,903 --> 00:16:28,905
ఇంతకంటే మెరుగైనది ఏంటో తెలుసా?

244
00:16:28,988 --> 00:16:32,784
-నిజానికి నన్ను తప్పించడం.
-అది చాలా కష్టంగా ఉండేది.

245
00:16:39,999 --> 00:16:41,167
అది నొప్పిగా ఉంది!

246
00:16:41,251 --> 00:16:44,879
లిటిల్ నీనా అప్పటి నుండి నువ్వు

247
00:16:44,963 --> 00:16:45,964
దీనిలో మునిగిపోతున్నావు.

248
00:16:46,047 --> 00:16:47,132
నా వంతు నేను చేశాను.

249
00:16:47,215 --> 00:16:49,300
మనది ఇంకా ముగియలేదు, వెధవ.

250
00:16:49,384 --> 00:16:50,218
నాది ముగిసింది.

251
00:16:50,301 --> 00:16:52,470
వెధవ!

252
00:16:52,554 --> 00:16:53,805
లిటిల్ నీనా మాట నిజమే.

253
00:16:53,888 --> 00:16:55,890
మా నాన్న, నా మెడ చుట్టూ గొలుసు వేశాడు,

254
00:16:55,974 --> 00:16:59,227
దాని అటు చివర
పట్టుకున్న వారిని బట్టి మార్పు ఉంటుంది.

255
00:17:05,483 --> 00:17:10,655
మన గతం మనం ఎవరూ అని కాదు.

256
00:17:10,739 --> 00:17:13,950
నేను ఎప్పటికీ
విచ్ఛిన్నంగానే ఉంటాననుకున్నాను.

257
00:17:14,659 --> 00:17:19,664
కానీ నువ్వు నాలో ఏదో చూశావు.

258
00:17:23,877 --> 00:17:26,546
నేను అది నీలో చూశాను.

259
00:17:28,840 --> 00:17:29,883
నువ్వు ఏం చూశావు?

260
00:17:30,341 --> 00:17:34,262
నా మనసును చూశాను.

261
00:17:37,599 --> 00:17:41,811
-హోంలాండర్కు సోల్జర్ బాయ్ ఏంటి?
-హోంలాండర్ వాళ్ళ నాన్న.

262
00:17:41,895 --> 00:17:43,396
కనీసం, రక్త సంబంధం.

263
00:17:43,480 --> 00:17:47,358
వాళ్ళను గదిలో కలిపి ఉంచితే,
వాళ్ళు గొడవపడతారా లేక హత్తుకుంటారా?

264
00:17:47,442 --> 00:17:50,737
మనకు తెలియదు. సోల్జర్ బాయ్
విచిత్రంగా ఉన్నాడు. కానీ బుచర్...

265
00:17:50,820 --> 00:17:53,698
హోంలాండర్ను పడగొట్టే అవకాశం
బుచర్కు ఉంటే కనుక,

266
00:17:53,782 --> 00:17:54,783
అది ఉపయోగిస్తాడు.

267
00:17:54,866 --> 00:17:56,785
నీ ఆదేశాలు ఏంటో నాకు అనవసరం.

268
00:17:56,868 --> 00:18:01,664
నేను స్టార్లైట్ను, టవర్ను వెంటనే
ఖాళీ చేయాలని చెబుతున్నాను.

269
00:18:01,748 --> 00:18:05,251
ఎందుకంటే సోల్జర్ బాయ్ సజీవంగానే ఉన్నాడు,
అతను నిజం ఇంకా అతను...

270
00:18:05,335 --> 00:18:07,295
మిమ్మల్ని తికమక పెడుతున్నాడు, ఛ.

271
00:18:08,463 --> 00:18:09,672
ఛ!

272
00:18:09,756 --> 00:18:13,092
ఆ భవంతిలో కొన్ని వేల మంది జనం ఉన్నారు.

273
00:18:13,176 --> 00:18:17,138
హీరోగాజం చేపడితే, అతను ఆ ప్రదేశాన్ని
నియంత్రణలో ఉంచుతాడు.

274
00:18:17,222 --> 00:18:21,100
అప్పుడు మనం సోల్జర్ బాయ్ను
హోంలాండర్ కంటే ముందు పడగొడదాం.

275
00:18:21,184 --> 00:18:22,852
బుచర్ను రక్షించుదాం.

276
00:18:24,604 --> 00:18:26,856
మీరు ఇద్దరూ మమ్మల్ని నాశనం చేశారు.

277
00:18:26,940 --> 00:18:29,651
ఇప్పుడు మదర్ థెరీసాలా ప్రవర్తిస్తున్నారా?

278
00:18:29,734 --> 00:18:30,735
నాకు తెలుసు.

279
00:18:30,819 --> 00:18:32,320
-నన్ను క్షమించు.
-హ్యూయీ...

280
00:18:32,403 --> 00:18:35,114
-కొంతమందిని కాపాడలేము.
-తనికి కాపాడబడాలని లేదు.

281
00:18:35,198 --> 00:18:37,283
అతను నన్ను లాగవచ్చు, కానీ లాగలేదు.

282
00:18:37,367 --> 00:18:39,160
ఇంకా కొంత మంచి ఉంది.

283
00:18:39,244 --> 00:18:40,912
లోతుల్లో...

284
00:18:42,914 --> 00:18:45,375
-లోతుల్లో.
-చాలా లోతుల్లో.

285
00:18:46,417 --> 00:18:47,794
అయి ఉండవచ్చు.

286
00:18:48,169 --> 00:18:49,504
హలో, చిన్న హ్యూయీ.

287
00:18:49,587 --> 00:18:50,922
మనం అందరినీ కాపాడతాము.

288
00:18:51,589 --> 00:18:53,258
వారు అందుకు అర్హులు కాకపోయినా.

289
00:18:53,341 --> 00:18:56,010
ముఖ్యంగా వాళ్ళు
అందుకు అర్హులు కాకపోయినా సరే.

290
00:19:05,436 --> 00:19:06,646
నన్నది తిరిగి తెచ్చింది.

291
00:19:08,439 --> 00:19:11,568
చిన్నతనంలో మా నాన్న మాన్హాటన్ను
దొంగతనంగా తీసుకునేవాళ్లం.

292
00:19:11,651 --> 00:19:13,903
మా నాన్న నుండి నేను
దొంగిలించేది ఏం లేదు.

293
00:19:13,987 --> 00:19:17,824
ఆయన నాకు, నా సోదరుడిని
లేగర్ బీర్ ఇచ్చేవాడు.

294
00:19:18,283 --> 00:19:20,952
సరే, అది విచిత్రంగా అనిపించవచ్చు.

295
00:19:22,161 --> 00:19:24,581
-మీ ముసలోడు ఉన్నాడా?
-పెద్దపేగు క్యాన్సర్.

296
00:19:25,415 --> 00:19:28,126
చెప్పాలంటే భయంతో మలవిసర్జన చేస్తాడు.
ఎవరికి తెలుసు.

297
00:19:28,209 --> 00:19:29,043
గ్రేస్ మలోరీ

298
00:19:32,589 --> 00:19:34,841
నువ్వు ద సోల్జర్ బాయ్ స్టోరీ చూశావా?

299
00:19:34,924 --> 00:19:37,010
-అది చూడలేదేమో.
-అది క్లాసిక్.

300
00:19:37,093 --> 00:19:40,555
ఆ ఏడాది ఎన్ అమెరికన్ ఇన్ పారిస్ వలన
మాది ఉత్తమ చిత్రం కాలేదు.

301
00:19:41,139 --> 00:19:44,392
కానీ నేను జేన్ వైమన్తో
కోట్ గదిలో శృంగారం చేశాను.

302
00:19:45,268 --> 00:19:48,229
సౌత్ ఫిల్లీ వీధుల్లో ఒక పిల్లవాడు,

303
00:19:49,063 --> 00:19:54,152
తన బంగారు గుండెకు సరిపోలే అసాధారణ
శక్తులు తనకు ఉన్నాయని కనుగొన్నాడు.

304
00:19:56,112 --> 00:19:57,405
అదంతా అర్థం లేనిది.

305
00:19:58,239 --> 00:19:59,574
ఛ, నువ్వు చెప్పవా?

306
00:19:59,657 --> 00:20:03,077
నిజానికి, ఈ రాష్ట్రంలోని
ఉక్కు మిల్లులు సగం మా నాన్న సొంతం.

307
00:20:03,161 --> 00:20:04,621
నేను బోర్డింగ్ స్కూల్కు

308
00:20:05,496 --> 00:20:09,876
వెళితే అక్కడనుండి పంపేశారు
ఎందుకంటే నేను క్రమం లేకుండా ఉన్నాను,

309
00:20:11,586 --> 00:20:13,421
కానీ అతను నాకు తెలిసేలా చేశాడు.

310
00:20:13,504 --> 00:20:15,173
బెల్ట్ వాడాడు, అవునా?

311
00:20:15,256 --> 00:20:18,217
ఏనాడు నా మీద చేయి వేయలేదు.
అతను పట్టించుకునేవాడు కాదు.

312
00:20:20,219 --> 00:20:22,096
నేను నిరుత్సాహపరిచానని అన్నాడు.

313
00:20:23,806 --> 00:20:25,934
ఆయన పేరు నిలబెట్టేందుకు సరిపోనన్నాడు.

314
00:20:28,394 --> 00:20:31,606
అందుకని, యుద్ధ శాఖలో
ఆయన గొల్ఫ్ స్నేహితుల వద్దకు వెళ్ళాను,

315
00:20:31,689 --> 00:20:35,068
వాళ్ళు డా. వాట్ కాంపౌండ్ వీ
ట్రయల్స్లో చేర్చారు.

316
00:20:35,151 --> 00:20:36,861
నేను సూపర్హీరోని అయ్యాను.

317
00:20:36,945 --> 00:20:38,154
సజీవంగా ఉన్న బలవంతుడు,

318
00:20:38,237 --> 00:20:40,698
నేను ఇంటికి రాగానే
టిక్కర్ టేపులు కనిపించాయి.

319
00:20:40,782 --> 00:20:42,450
అప్పుడు ముసలాయన ఏమన్నాడు?

320
00:20:48,539 --> 00:20:50,458
నేను దగ్గరి దారి ఎంచుకున్నానన్నాడు.

321
00:20:54,879 --> 00:20:57,799
అసలైన వ్యక్తి మోసం చేయడట.

322
00:21:07,725 --> 00:21:10,937
-నీ సంగతి ఏంటి? నీకు పిల్లలున్నారా?
-అది క్లిష్టమైనది.

323
00:21:11,479 --> 00:21:13,856
నీకు ఉండే ఉంటారని ఎప్పుడూ అనుకునేవాడిని.

324
00:21:14,607 --> 00:21:15,692
ఎక్కడో చోట.

325
00:21:18,736 --> 00:21:19,988
నాకు కావాలనిపించేది.

326
00:21:22,198 --> 00:21:25,660
ఎందుకంటే నేను మా నాన్నకంటే
బాగా పెంచగలనని అనుకునేవాడిని.

327
00:21:25,743 --> 00:21:27,286
హోంలాండర్ నీ కొడుకు కాదు.

328
00:21:27,954 --> 00:21:29,080
నిజానికి కాదు.

329
00:21:29,163 --> 00:21:32,000
-నాకు మిగిలిన రక్త సంబంధం అతనే.
-అది ముఖ్యం కాదు.

330
00:21:32,083 --> 00:21:34,711
నువ్వు అతనికి పేరు పెట్టలేదు, పెంచలేదు.

331
00:21:34,794 --> 00:21:38,256
నీ ఇంటికి తెచ్చుకునేలా
వాట్ అతనిని టెస్ట్ ట్యూబ్లో పెంచింది.

332
00:21:38,881 --> 00:21:42,385
నువ్వు రష్యన్ల దగ్గర మగ్గిపోడానికి
వదిలేయబడడానికి కారణం అతను.

333
00:21:42,468 --> 00:21:43,594
చూడు, మిత్రమా.

334
00:21:47,306 --> 00:21:48,975
మనం ఎదుర్కోవాలి.

335
00:22:02,572 --> 00:22:03,781
గాలి పీల్చుకుని వస్తాను.

336
00:22:18,254 --> 00:22:22,592
దాన్ని వేల గంటలు సాన పట్టినా,
అది సోల్జర్ బాయ్ చర్మాన్ని కోయలేదు.

337
00:22:29,223 --> 00:22:33,394
అయితే, నువ్వు అతని జట్టులో ఉన్నావు.
నీకు అతను తెలుసు.

338
00:22:35,021 --> 00:22:36,189
అతను ఎలా ఉంటాడు?

339
00:22:41,194 --> 00:22:42,153
చెడ్డగా

340
00:22:43,321 --> 00:22:45,656
ఊరుకో, ఎవరూ పూర్తిగా చెడ్డవారు కాదు.

341
00:22:52,914 --> 00:22:54,040
అతను నాకు తండ్రి.

342
00:22:55,374 --> 00:22:57,335
నేను మొదట అతన్ని నమ్మలేదు.

343
00:22:57,418 --> 00:23:01,714
నేను సంస్థలోని వీడియోలు అన్నీ చూశాను,
అది నిజమే.

344
00:23:03,800 --> 00:23:04,884
అది నిజమే.

345
00:23:07,595 --> 00:23:09,680
వాళ్ళు నా జీవితం అంతా అబద్ధమాడారు.

346
00:23:11,307 --> 00:23:12,767
ఆశ్చర్యం.

347
00:23:14,727 --> 00:23:18,064
చిన్నపిల్లాడిగా నాకు కావాల్సినది,
నాకు అది దూరం పెట్టారు.

348
00:23:21,484 --> 00:23:22,610
ఇప్పుడు...

349
00:23:23,903 --> 00:23:25,113
అతనిని
చంపి తీరాలి

350
00:23:26,197 --> 00:23:28,074
అలా అని నేను ఖచ్చితంగా లేను.

351
00:23:30,201 --> 00:23:34,580
అది విచిత్రం, నిన్ను చదవలేని సింహికగా
అందరూ ఎలా అనుకుంటారో నీకు తెలుసు.

352
00:23:35,665 --> 00:23:36,874
రహస్యం.

353
00:23:38,292 --> 00:23:39,502
నేను కాదు.

354
00:23:39,585 --> 00:23:41,129
ఆ ముసుగులోగుండా చూస్తున్నాను.

355
00:23:43,256 --> 00:23:47,218
నిజంగా, నాకు నీ ముఖం,
నీ యుద్ధం మచ్చలు కనిపిస్తున్నాయి.

356
00:23:47,885 --> 00:23:50,346
నీ వంకర ముసలి నవ్వు.

357
00:23:50,429 --> 00:23:54,976
నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావో, బాధగా
ఉంటావో, ఎప్పుడు నిజం చెబుతావో నాకు తెలుసు.

358
00:23:56,144 --> 00:23:57,311
అబద్ధం.

359
00:24:00,189 --> 00:24:01,357
నీకు తెలుసా?

360
00:24:03,109 --> 00:24:05,027
అక్కడ బయట నా తండ్రి ఇంతకాలం...

361
00:24:06,654 --> 00:24:08,156
సజీవంగా ఉన్నాడని తెలుసా?

362
00:24:26,215 --> 00:24:27,300
ఛ!

363
00:24:30,344 --> 00:24:31,804
నాకు ఎందుకు చెప్పలేదు?

364
00:25:09,508 --> 00:25:10,927
నాకు చెప్పి ఉండాల్సింది.

365
00:25:24,857 --> 00:25:26,651
కంగారుపడకు, ఇయర్వింగ్.

366
00:25:26,734 --> 00:25:28,903
నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాము.

367
00:25:30,988 --> 00:25:33,741
త్వరలోనే నువ్వు దేవుడి

368
00:25:33,824 --> 00:25:38,246
చక్కని కౌగిలిలో ఇమిడిపోతావు.

369
00:26:03,187 --> 00:26:05,189
నా సంగతి సరే. నువ్వు చనిపోయావనుకున్నా.

370
00:26:06,190 --> 00:26:09,360
నాకు బలహీనమైన చోటు తెలియదని అనుకున్నారా?

371
00:26:09,694 --> 00:26:11,237
బ్యాకప్.

372
00:26:13,781 --> 00:26:14,907
సోల్జర్ బాయ్ ఎక్కడ?

373
00:26:14,991 --> 00:26:17,159
తాత్కాలిక వీని తీసుకున్నావా, బుచర్?

374
00:26:18,244 --> 00:26:21,664
-నేను ఈ ట్రిగర్ లాగితే ఏమవుతుంది?
-కానీయ్, లాగు.

375
00:26:21,747 --> 00:26:23,791
హే, ఎంఎం. ఆపు.

376
00:26:24,959 --> 00:26:27,878
సోల్జర్ బాయ్ కనుక ఇలా చేస్తే
వేలాది ప్రాణాలు పోతాయి.

377
00:26:27,962 --> 00:26:29,463
అతనిని ఆపేందుకు సాయం చెయ్.

378
00:26:29,547 --> 00:26:32,508
మనం చేయబోయేది కిండర్కేర్ కాదు, బాబు.

379
00:26:32,591 --> 00:26:34,135
ఇది వాట్ టవర్.

380
00:26:34,218 --> 00:26:38,139
-బెక్కా టవర్లో పని చేసింది.
-నువ్వు నోరు ముయ్, ఫ్రెంచీ.

381
00:26:39,473 --> 00:26:40,641
లేదు.

382
00:26:42,184 --> 00:26:43,311
లేదు!

383
00:26:43,894 --> 00:26:47,898
లేదు, నా నోరు తెరుస్తాను.

384
00:26:47,982 --> 00:26:52,403
ఇంకెప్పుడూ నన్ను ఆదేశించకు.
నీ క్రూరత్వం ఇక భరించలేను.

385
00:26:52,486 --> 00:26:54,780
-ఫ్రెంచీ. దృష్టిపెట్టు.
-మర్యాద చూపించు!

386
00:26:54,864 --> 00:26:58,159
మనందరికీ సెలవులకు చెల్లించాలి
ఇంకా దంత ప్రణాళిక ఉండాలి.

387
00:26:58,242 --> 00:26:59,493
సరే.

388
00:27:01,370 --> 00:27:03,539
నన్ను వీతో చనిపోనివ్వాల్సింది.

389
00:27:03,622 --> 00:27:06,876
కానీ నువ్వు నన్ను రక్షించావు,
వీలైనంత చెత్త విధానంతో.

390
00:27:06,959 --> 00:27:08,210
అయినా గానీ.

391
00:27:10,171 --> 00:27:12,548
నీకు ఇది చేయాలని ఉందని అనుకోను.

392
00:27:12,631 --> 00:27:15,092
నేను నిన్ను
వెనక్కు లాగాలని అనుకుంటున్నావు.

393
00:27:15,176 --> 00:27:16,886
లెన్నీ చేసినట్టుగా.

394
00:27:22,350 --> 00:27:24,143
-మేవ్, వద్దు!
-ఏంటిది...

395
00:27:26,270 --> 00:27:29,148
బుచర్ సబబే. హోంలాండర్ చనిపోవాలి.

396
00:27:29,231 --> 00:27:30,858
అంతే. ఎంతకైనా తెగించాలి.

397
00:27:32,026 --> 00:27:34,612
నువ్వు హీరోవని నాకు ముందే తెలుసు.

398
00:27:35,112 --> 00:27:38,449
నువ్వు తప్పు. అలాంటిది ఏమీ లేదు.

399
00:27:38,949 --> 00:27:41,118
ఇది జరగదు.

400
00:27:42,203 --> 00:27:46,290
-ఆనీ, నిన్ను బాధపెట్టాలని లేదు.
-కానీ నాకు ఉంది.

401
00:27:50,002 --> 00:27:52,171
సరే, మీరు సురక్షితంగా ఉన్నారు.

402
00:27:53,589 --> 00:27:54,423
హేయ్.

403
00:27:56,967 --> 00:27:58,803
సురక్షితం.

404
00:28:05,142 --> 00:28:06,185
పదండి వెళదాం.

405
00:28:07,895 --> 00:28:10,564
మనం గెలవలేము. వాళ్ళందరి మీద కాదు.

406
00:28:25,246 --> 00:28:26,497
అదిగో చూడు.

407
00:28:27,498 --> 00:28:29,792
టింకర్బెల్కు శక్తులకు అధికారం కావాలి.

408
00:28:31,168 --> 00:28:35,548
నేను స్టార్లైట్ను, మీరు టవర్
ఖాళీ చేయాలని చెబుతున్నాను. వెంటనే.

409
00:28:35,631 --> 00:28:38,467
-ఎందుకు?
-ఎందుకంటే సోల్జర్ బాయ్ సజీవంగా ఉన్నాడు...

410
00:28:38,551 --> 00:28:41,971
మేము ఆ గొంతు పరీక్షించాము,
అది నిజంగా ఆమెదే

411
00:28:42,054 --> 00:28:43,848
అందుకని మనం ఖాళీ చేయాలనుకుంటా.

412
00:28:43,931 --> 00:28:47,268
ఎవరూ ఏదీ ఖాళీ చేయడం లేదు.
మనం బలాన్ని చూపించాలి.

413
00:28:47,935 --> 00:28:48,978
అవును.

414
00:28:49,061 --> 00:28:50,688
లేదు, అది తెలివైనది. శక్తి.

415
00:28:50,771 --> 00:28:53,357
అందుకని నా దేవదూత,
లేదా నేనది విశ్లేషణలు అంటాను,

416
00:28:53,441 --> 00:28:57,278
సోల్జర్ బాయ్ పేబ్యాక్ చివరి సభ్యుడు
నోయర్ను చంపాలనుకుంటున్నాడు, కదా?

417
00:28:57,361 --> 00:28:59,155
అందుకని మనం నోయర్ను ఎరగా వాడాలి,

418
00:28:59,238 --> 00:29:02,032
ఆ విధంగా,
అది సోల్జర్ బాయ్ను నేరుగా...

419
00:29:08,831 --> 00:29:10,958
హే, నోయర్తో అంతా బాగానే ఉందా?

420
00:29:11,292 --> 00:29:13,169
తను నానుండి రహస్యాలు దాస్తున్నాడు.

421
00:29:14,503 --> 00:29:17,631
సంస్థ నన్ను మొదటిసారి
కెమెరాల ముందుకు తీసుకువచ్చినప్పుడు,

422
00:29:17,715 --> 00:29:21,135
వాళ్ళు నాకు
నా సొంత జట్టు ఉంటుందని చెప్పారు.

423
00:29:21,218 --> 00:29:25,681
నేను ఆ జట్టు నాకు ఏనాడు లేని
కుటుంబంలా కావాలని అనుకున్నాను.

424
00:29:26,307 --> 00:29:28,434
ఆ తరువాత నాకు నువ్వు దక్కావు.

425
00:29:30,478 --> 00:29:32,480
ఎప్పుడూ సాయం చేయాలని చూశాను, సర్.

426
00:29:32,563 --> 00:29:34,815
ఏంటి, హీరోగాజం నుండి పారిపోయినట్టా?

427
00:29:34,899 --> 00:29:37,276
లేదా ఆక్టోపస్తో శృంగారం చేసినప్పుడా?

428
00:29:38,944 --> 00:29:40,404
నీకు నిజంగా సాయం చేయాలనుందా?

429
00:29:56,795 --> 00:29:57,713
కానీ, సర్...

430
00:30:00,299 --> 00:30:01,675
దేశద్రోహం చేయాలా?

431
00:30:01,759 --> 00:30:02,968
పెద్ద మాట.

432
00:30:05,763 --> 00:30:07,640
మీకు కావాల్సింది ఏదైనా, హోంలాండర్.

433
00:30:08,307 --> 00:30:09,266
సర్.

434
00:30:12,228 --> 00:30:13,604
ఆష్లీ, ఆ విగ్ తియ్.

435
00:30:14,480 --> 00:30:15,481
ఏ విగ్?

436
00:30:35,543 --> 00:30:36,919
ఇంకా నువ్వు.

437
00:30:38,128 --> 00:30:41,799
కనికరం లేకుండా
నీ వాళ్ళను నువ్వు ఎలా చంపగలిగావు?

438
00:30:42,466 --> 00:30:47,555
మనం మాత్రమే నిజమైన న్యాయం అని ప్రపంచానికి

439
00:30:48,347 --> 00:30:49,598
నువ్వు చెబుతావు.

440
00:30:52,893 --> 00:30:56,021
నోయర్ మీ అందరినీ కలిపినా
దానికి మించిన వాడు.

441
00:30:59,275 --> 00:31:00,442
నువ్వు నా కుటుంబం కాదు.

442
00:31:01,610 --> 00:31:03,612
మీలో ఎవరూ నాకు అవసరం లేదు.

443
00:31:03,696 --> 00:31:04,863
అది గుర్తుంచుకో.

444
00:31:12,079 --> 00:31:13,455
అధికారికంగానా?

445
00:31:13,539 --> 00:31:16,667
ఒకవేళ డకోటా బాబ్ నన్ను వీపీగా చేస్తే,
నాకు గౌరవనీయమైనది.

446
00:31:17,084 --> 00:31:18,502
అనధికారికంగానా?

447
00:31:18,586 --> 00:31:21,213
అల్పాహార ప్రార్థన వద్ద
శుభవార్తను ఆశిస్తున్నాను.

448
00:31:57,666 --> 00:31:58,751
అరె ఛ.

449
00:32:06,800 --> 00:32:10,220
వాళ్ళు చాలా మంచి ప్రారంభం చేశారు.
కానీ నాకు ప్రవేశం తెలుసు.

450
00:32:10,804 --> 00:32:11,680
ఆ తరువాత ఏంటి?

451
00:32:11,764 --> 00:32:14,767
ఎందుకు నేను నిలబడిన స్థానంలో,
ఏ ఇబ్బంది ఉండదు.

452
00:32:14,850 --> 00:32:16,685
ప్రణాళిక, నాకౌట్ గ్యాస్ ఏమీ ఉండవు.

453
00:32:16,769 --> 00:32:20,147
మనకు ఇంకా ఎక్కడ దొరుకుతుంది?
దొరకదు. అది ఒక్కటే ఉంది.

454
00:32:23,442 --> 00:32:26,737
న్యూ యార్క్ లో ఒక ల్యాబ్ ఉంది,
ఏమో తెలియదు, నేను...

455
00:32:26,820 --> 00:32:29,448
అక్కడ నాకు కావాల్సిన వస్తువులు ఉన్నాయి.

456
00:32:29,531 --> 00:32:32,242
విధి రాత, మనం ఇక్కడ ఉన్నాము. అందుకని...

457
00:32:32,326 --> 00:32:34,620
-హాస్యానికి అంటున్నావు.
-మేము వాట్లోకి

458
00:32:34,703 --> 00:32:37,247
చోరబడతాము, నువ్వు ఆయుధాలతో
ల్యాబ్ లోకి వెళ్ళు,

459
00:32:37,331 --> 00:32:39,583
అత్యంత ప్రమాదకర న్యూరోటాక్సిన్ తయారు చెయ్,

460
00:32:39,667 --> 00:32:43,003
అది చిన్న ధైర్యవంతుడు,
చిన్న మి. జ్ఞానికి తెలిసిన దానితోనా?

461
00:32:43,087 --> 00:32:47,132
ఈలోపు మేము హోంలాండర్
ఇంకా సోల్జర్ బాయ్ను పట్టుకుంటాము.

462
00:32:54,306 --> 00:32:55,724
అది నాకు పరవాలేదు.

463
00:32:57,851 --> 00:32:59,019
నాకు కూడా.

464
00:33:05,192 --> 00:33:07,444
నా జీవితంలోని అత్యంత ముఖ్యమైనది,

465
00:33:08,362 --> 00:33:10,948
నేను యూరోచెత్త
ప్రభావాన్ని నమ్ముకుంటున్నాను.

466
00:33:15,661 --> 00:33:16,745
ఆ గందరగోళం.

467
00:33:35,055 --> 00:33:37,266
నాజీ క్యాంప్కు విముక్తి కలిగించిన
సోల్జర్ బాయ్

468
00:33:38,058 --> 00:33:41,437
ఇక్కడ విడుదలైన ఖైదీలు,
వారిలో చాలామంది దాదాపుగా చనిపోయారు.

469
00:33:41,520 --> 00:33:42,855
వారి ప్రాణాలకు రుణపడ్డారు.

470
00:33:42,938 --> 00:33:44,440
నేను పేరు కోసం రాలేదు.

471
00:33:44,523 --> 00:33:46,650
ఈ అబ్బాయిలు, వాళ్ళు అసలైన హీరోలు.

472
00:33:46,734 --> 00:33:48,610
జెర్రీలు చేసినది క్షమార్హం కాదు.

473
00:33:48,694 --> 00:33:50,988
కానీ ప్రమాణం చేస్తున్నాను,
నేను వాళ్ళకు

474
00:33:51,071 --> 00:33:53,365
పాత కాలపు అమెరికన్ న్యాయంతో శిక్షిస్తాను.

475
00:33:54,241 --> 00:33:56,034
మండుతున్న భూమి, కదా, విలియం?

476
00:33:56,452 --> 00:33:57,536
మండుతున్న భూమి.

477
00:34:02,833 --> 00:34:03,876
నోయర్ ఎక్కడ?

478
00:34:08,255 --> 00:34:09,339
అతను చనిపోయాడు.

479
00:34:11,258 --> 00:34:12,259
నేను అతన్ని చంపేశా.

480
00:34:14,094 --> 00:34:15,095
ఎందుకు?

481
00:34:15,179 --> 00:34:17,139
కారణం అతను నాకు నీ గురించి చెప్పలేదు.

482
00:34:19,600 --> 00:34:20,768
నేను ఒంటరిని.

483
00:34:23,020 --> 00:34:24,396
నేను మాట్లాడాలి అంతే.

484
00:34:26,190 --> 00:34:29,693
నిన్ను నీ జట్టు మోసం చేస్తే
ఎలా ఉంటుందో నాకు తెలుసు.

485
00:34:30,569 --> 00:34:32,654
కానీ నువ్వు, నేను కలిస్తే,

486
00:34:33,906 --> 00:34:36,450
వాళ్ళకు అవకాశమే ఉండదు.
ఎవరికీ ఉండదు.

487
00:34:41,038 --> 00:34:42,956
మనం మొదట పరస్పరం చంపుకోకపోతే తప్ప.

488
00:34:45,125 --> 00:34:46,376
అది నిజమే. కానీ ఎందుకు?

489
00:34:46,460 --> 00:34:50,881
ఏంటి, అతను అలా చెప్పాడనా?
అతను ఏమీ కాడు, మనిషి అంతే.

490
00:34:50,964 --> 00:34:53,300
నువ్వు ఈ చెత్త వెధవ చెప్పేది వినకు.

491
00:34:54,510 --> 00:34:56,428
-తను నీ కొడుకు కాదు.
-నీ కొడుకునే.

492
00:34:56,512 --> 00:34:58,764
నేను నీ కొడుకునే. నీ రక్తాన్ని.

493
00:34:59,932 --> 00:35:01,391
అదే ముఖ్యం.

494
00:35:02,976 --> 00:35:03,977
అయి ఉండవచ్చు.

495
00:35:15,697 --> 00:35:16,782
రాయన్.

496
00:35:18,617 --> 00:35:21,370
వీడు నా కొడుకు. నీ మనవడు.

497
00:35:23,372 --> 00:35:24,581
హాయ్, తాతయ్య.

498
00:35:26,250 --> 00:35:27,334
చూశావా?

499
00:35:28,418 --> 00:35:30,254
నీకు కుటుంబం ఉంది. తను ఉన్నాడు...

500
00:35:33,257 --> 00:35:34,508
నేను ఉన్నాను.

501
00:35:40,973 --> 00:35:43,183
నేను చాలా కోల్పోవడం...

502
00:35:44,643 --> 00:35:45,853
బాధాకరం.

503
00:35:46,520 --> 00:35:49,690
నేను నిన్ను పెంచి,
శిక్షణ ఇచ్చి ఉండాల్సింది.

504
00:35:49,773 --> 00:35:51,942
-కొడుకుకు తండ్రి.
-అవును, నేను కూడా.

505
00:35:52,693 --> 00:35:55,279
కానీ పరవాలేదు.
మనం ఇకపై ఒంటరి కాదు.

506
00:35:55,696 --> 00:35:57,114
ఒకరికొకరం ఉన్నాము.

507
00:36:01,076 --> 00:36:03,078
బహుశా నేను నిన్ను పెంచి ఉంటే,

508
00:36:04,496 --> 00:36:06,123
నిన్నింకా ఉన్నతంగా చేసేవాడిని.

509
00:36:08,792 --> 00:36:12,713
ఏదో బలహీనమైన,
అందరి దృష్టి ఆకర్షించాలనుకునే

510
00:36:13,589 --> 00:36:15,257
ఏడ్చే మహిళ కాదు.

511
00:36:17,050 --> 00:36:19,428
దానిని ఇక పరిష్కరించలేం.

512
00:36:19,511 --> 00:36:20,470
బలహీనమా?

513
00:36:22,139 --> 00:36:24,099
-నీ నుండే వచ్చాను.
-నాకు తెలుసు.

514
00:36:26,268 --> 00:36:28,562
నువ్వు నిరుత్సాహపరిచావు.

515
00:36:29,771 --> 00:36:31,023
అతనిని ఒంటరిగా వదిలేయ్.

516
00:36:31,273 --> 00:36:34,067
ఇక్కడి నుండి వెళ్ళు, రాయన్.
భవనం నుండి వెళ్ళిపో!

517
00:36:34,151 --> 00:36:35,485
బుచర్, దయచేసి, ఆపు!

518
00:36:35,777 --> 00:36:37,029
నువ్వు ఇలా చేయలేవు.

519
00:36:37,112 --> 00:36:39,072
-దయచేసి, ఆపు.
-ఇలా చేయకు.

520
00:36:39,656 --> 00:36:41,199
ఇలా చేయకు.

521
00:36:46,997 --> 00:36:49,750
రాయన్, వెంటనే పై అంతస్తుకు వెళ్ళు!

522
00:36:52,586 --> 00:36:53,754
రాయన్!

523
00:36:58,550 --> 00:37:00,135
చిన్న వెధవ.

524
00:37:10,687 --> 00:37:11,813
రాయన్.

525
00:37:12,272 --> 00:37:13,190
హేయ్.

526
00:37:39,466 --> 00:37:42,135
-నువ్వసలు ఏం చేస్తున్నావు?
-పిల్లవాడితో వద్దు.

527
00:37:42,219 --> 00:37:45,138
రక్త సంబంధం పట్టించుకోనన్నావు.
అది ముఖ్య విషయం.

528
00:37:45,222 --> 00:37:46,515
తను నా భార్య కొడుకు.

529
00:37:48,600 --> 00:37:50,686
ఆగు, హోంలాండర్ నీ భార్యతో గడిపాడా?

530
00:37:51,687 --> 00:37:53,355
నువ్వు ఈ పిల్లాడిని కాపాడతావా?

531
00:37:53,855 --> 00:37:57,150
-నీకు ఏమయింది?
-నేను మాట ఇచ్చాను.

532
00:37:57,234 --> 00:37:58,360
అయితే అది ఇదే అన్నమాట.

533
00:37:59,569 --> 00:38:01,989
నీకు కావాల్సినదంతా,
అతను నాశనం చేస్తున్నాడు.

534
00:38:02,072 --> 00:38:04,074
-ఇప్పుడు తడబడుతున్నావా?
-కాస్త తగ్గు.

535
00:38:04,157 --> 00:38:05,075
పోరా!

536
00:38:08,203 --> 00:38:09,579
తనకంటే నువ్వు బలహీనుడివి.

537
00:38:13,625 --> 00:38:14,626
హే.

538
00:38:15,043 --> 00:38:17,963
-నాన్నా.
-ఏంటి, నేను ఇక్కడే ఉన్నాను.

539
00:38:18,338 --> 00:38:19,589
నువ్వు బాగున్నావు.

540
00:38:26,680 --> 00:38:27,681
ఏయ్ వెధవ.

541
00:38:31,226 --> 00:38:33,812
-ఇక, మేవ్, మనకు పెద్ద చేప ఉంది.
-నేను చేయను.

542
00:38:36,857 --> 00:38:38,316
ఇప్పుడు కాదన్నాను.

543
00:38:45,115 --> 00:38:47,492
మేవ్, ఆపు.

544
00:39:47,636 --> 00:39:49,513
టెస్టింగ్, టెస్టింగ్.

545
00:39:49,596 --> 00:39:50,806
సరే, అది పెద్దగా ఉంది.

546
00:39:52,557 --> 00:39:55,519
అందరూ వినండి!
ఉగ్రవాద ముప్పు ఉంది.

547
00:39:55,602 --> 00:39:58,021
దయచేసి మీకు వీలైనంత త్వరగా వదిలి వెళ్ళండి.

548
00:39:58,105 --> 00:40:00,398
ఇది డ్రిల్ కాదు. ఇది టెస్ట్ కాదు.

549
00:40:00,482 --> 00:40:01,983
ఎక్కడికి వెళుతున్నావు?

550
00:40:02,067 --> 00:40:04,319
-నీతో, ఆష్లీ, హెలీపాడ్కు.
-సరే.

551
00:40:04,402 --> 00:40:08,115
నిజానికి సికోర్స్కీ ఎస్వీపీకి
ఇంకా పై అధికారులకోసం.

552
00:40:11,243 --> 00:40:12,369
క్షమించు, ఆష్లీ.

553
00:40:28,009 --> 00:40:30,053
ఉన్మాది
మైఖేల్ సెంబెల్లో

554
00:40:31,513 --> 00:40:33,390
కదలకండి! మీ చేతులు పైకి పెట్టండి!

555
00:41:19,102 --> 00:41:20,103
అరె ఛ!

556
00:42:16,993 --> 00:42:18,828
నొవిచోక్ను పట్టుకున్నాం.

557
00:42:24,876 --> 00:42:25,961
వెళ్ళు!

558
00:42:32,759 --> 00:42:35,053
యా! అబ్బా నీ కవచం, వెధవ!

559
00:43:16,970 --> 00:43:18,221
అయ్యో!

560
00:43:18,305 --> 00:43:20,223
వద్దు, వద్దు, వద్దు.

561
00:43:20,307 --> 00:43:21,308
వద్దు.

562
00:44:38,093 --> 00:44:39,302
నువ్వు హీరోవి కావు.

563
00:44:39,386 --> 00:44:42,931
నువ్వు మేము తొలగించలేకపోతున్న
మరో జాత్యహంకార చెత్త వెధవవి.

564
00:44:43,014 --> 00:44:44,599
ఇది నా కుటుంబం కోసం.

565
00:44:49,813 --> 00:44:50,730
పోరా.

566
00:44:59,948 --> 00:45:04,702
నేను తిరిగి ఆ పిచ్చి డబ్బాలోకి వెళ్ళను.

567
00:45:04,786 --> 00:45:06,162
లేదు, అందరినీ చంపుతావు.

568
00:45:42,240 --> 00:45:43,283
ఛ!

569
00:46:28,328 --> 00:46:29,287
ఛ!

570
00:46:38,880 --> 00:46:41,966
నీకు గాయమయిందా? రాయన్, నన్ను చూడు.

571
00:47:04,030 --> 00:47:04,989
నాన్నా.

572
00:47:07,033 --> 00:47:08,284
నాకు వెళ్ళాలని ఉంది.

573
00:47:12,413 --> 00:47:14,499
దయచేసి, పదండి వెళదాం.

574
00:47:15,583 --> 00:47:16,876
నాకు వెళ్ళాలని ఉంది.

575
00:47:17,460 --> 00:47:18,419
రాయన్.

576
00:47:28,471 --> 00:47:29,597
వద్దు.

577
00:48:08,344 --> 00:48:11,014
ఆమె అమెరికా గొప్ప సూపర్హీరోలలో ఒకరు.

578
00:48:11,097 --> 00:48:13,182
అంతటా చిన్న అమ్మాయిలకు అదర్శవంతురాలు.

579
00:48:13,266 --> 00:48:14,100
క్వీన్ మేవ్ స్మరణం

580
00:48:14,183 --> 00:48:17,270
బలమైన, గర్వించదగిన స్వలింగ సంపర్కురాలు,
ప్రపంచానికి

581
00:48:17,353 --> 00:48:19,606
తామెవరో తెలిపేందుకు
ఇతరులకు మార్గం చూపారు.

582
00:48:19,689 --> 00:48:21,441
ఆమె రష్యన్ల విప్లవాత్మక

583
00:48:21,524 --> 00:48:25,695
సోల్జర్ బాయ్ను అడ్డుకుని అందరినీ రక్షించి
సాటిలేని త్యాగం చేశారు.

584
00:48:25,778 --> 00:48:29,157
నేడు, అమెరికా క్వీన్ మేవ్కు
తుది వీడ్కోలు పలికింది.

585
00:48:29,240 --> 00:48:33,870
...ఇప్పటికే నష్టం వాటిల్లింది.
మేము ద్రవాన్ని తీసేశాము. కానీ...

586
00:48:33,953 --> 00:48:35,163
మి. బుచర్?

587
00:48:36,873 --> 00:48:37,749
క్షమించండి.

588
00:48:37,832 --> 00:48:41,544
ఇంకా చికిత్స కొనసాగిస్తే అది ఆరోగ్యకరమైన
జీవితంపై ప్రభావం చూపుతుంది,

589
00:48:41,628 --> 00:48:44,797
మీకున్న సమయాన్ని పొడిగించదు.

590
00:48:48,593 --> 00:48:50,219
సర్, పొగ తాగకూడదు.

591
00:48:51,929 --> 00:48:53,306
నాకు ఇంకా ఎంతకాలం ఉంది?

592
00:48:54,057 --> 00:48:55,058
నెలలు.

593
00:48:55,391 --> 00:48:58,102
పన్నెండు, మహా అయితే 18.

594
00:49:07,528 --> 00:49:08,363
అంటే...

595
00:49:09,572 --> 00:49:11,449
అయితే, మీరు ఇక వెళ్ళవచ్చు.

596
00:49:22,085 --> 00:49:24,879
మీకు తెలుసా, చాలా కాలం వరకు, జెనీన్,

597
00:49:26,005 --> 00:49:28,216
నాకు ఇందులోకి నిన్ను తీసురావాలని లేదు.

598
00:49:29,592 --> 00:49:30,760
కానీ ఏంటో తెలుసా?

599
00:49:32,845 --> 00:49:34,639
అందులో సిగ్గు పడేందుకు ఏం లేదు.

600
00:49:35,223 --> 00:49:36,307
నిజం ఏంటంటే...

601
00:49:37,475 --> 00:49:39,560
సూపర్హీరోలు ఎల్లప్పుడు మంచిగా ఉండరు.

602
00:49:40,812 --> 00:49:43,106
వారిలో ఒకడు, సోల్జర్ బాయ్,

603
00:49:44,691 --> 00:49:47,819
చాలాకాలం క్రితం
మన కుటుంబ సభ్యులలో చాలామందిని చంపాడు.

604
00:49:50,655 --> 00:49:51,989
అది నాకు బాధగా ఉంటుంది.

605
00:49:53,700 --> 00:49:57,203
అది ఆలోచించినప్పుడు,
కొన్నిసార్లు నాకు కోపంగా అనిపిస్తుంది.

606
00:50:02,917 --> 00:50:03,960
కానీ...

607
00:50:05,586 --> 00:50:11,426
మీ తాతయ్య, ఆయన జీవితం మొత్తం
న్యాయ పోరాటంలో గడిపాడు.

608
00:50:14,220 --> 00:50:15,638
ఇప్పుడు నేనూ అంతే.

609
00:50:16,597 --> 00:50:19,517
నువ్వు గర్వించదగినది అని తెలుపుతున్నాను.

610
00:50:20,810 --> 00:50:24,355
మీ తాతయ్య,
ఇప్పుడు, ఆయన అసలైన హీరో.

611
00:50:27,483 --> 00:50:29,026
నువ్వు నా హీరోవి, నాన్నా.

612
00:50:32,613 --> 00:50:33,740
ధన్యవాదాలు.

613
00:50:40,329 --> 00:50:41,706
హలో?

614
00:50:42,790 --> 00:50:43,791
నేనే.

615
00:50:45,251 --> 00:50:46,335
ఉన్నావా?

616
00:50:50,923 --> 00:50:51,924
అయ్యో, దేవుడా!

617
00:50:52,842 --> 00:50:54,051
అంటే, నువ్వు...

618
00:50:55,428 --> 00:50:57,263
నువ్వు దారుణంగా ఉన్నావు.

619
00:50:57,346 --> 00:50:58,973
పోవే, స్మర్ఫెట్.

620
00:51:01,434 --> 00:51:03,352
నువ్వు బాగానే ఉంటావా?

621
00:51:04,395 --> 00:51:06,189
నిదానంగా, నొప్పితో.

622
00:51:06,814 --> 00:51:09,650
ఆమెరికాలో ఇతర శక్తిలేని మూర్ఖులలాగా.

623
00:51:10,151 --> 00:51:12,111
సోల్జర్ బాయ్కు ధన్యవాదాలు.

624
00:51:14,405 --> 00:51:15,531
ప్రశ్న.

625
00:51:15,615 --> 00:51:20,119
నాకు సముద్ర దొంగల అతుకు కావాలా
లేదా సామీ డెవిస్ గాజు కన్ను కావాలా?

626
00:51:20,203 --> 00:51:22,163
సముద్ర దొంగల అతుకు. ప్రశ్నే లేదు.

627
00:51:22,246 --> 00:51:23,206
సిద్ధమేనా?

628
00:51:23,706 --> 00:51:25,416
-హే.
-హే, ఎలీనా.

629
00:51:27,126 --> 00:51:28,920
మీరు ఎక్కడకు వెళతారు?

630
00:51:29,003 --> 00:51:32,173
ఏమో తెలియదు.
నన్ను హోంలాండర్ కనుగొనలేని చోటుకు.

631
00:51:32,256 --> 00:51:33,841
చాలామటుకు, పొలానికి.

632
00:51:34,300 --> 00:51:35,760
తనది మోడెస్టో.

633
00:51:35,843 --> 00:51:38,429
-తను అమెరికా భవిష్యత్ కర్షకురాలు.
-అవును.

634
00:51:43,059 --> 00:51:44,018
ధన్యవాదాలు.

635
00:51:46,062 --> 00:51:47,480
అన్నిటికీ.

636
00:51:48,898 --> 00:51:53,194
మొదటిసారి నువ్వు టవర్కు వచ్చినప్పుడు,

637
00:51:53,736 --> 00:51:55,404
బాత్రూంలో ఏడుస్తుంటే,

638
00:51:57,323 --> 00:51:58,491
నువ్వు నన్ను కాపాడావు.

639
00:51:59,116 --> 00:52:01,369
వాస్తవం ఏమిటంటే, నీకు ఇకపై నా అవసరం లేదు.

640
00:52:02,537 --> 00:52:03,788
నేను దూకగలను.

641
00:52:05,248 --> 00:52:06,999
నువ్వు ఎగరగలవు.

642
00:52:17,385 --> 00:52:20,096
నువ్వు నడిచే హాల్మార్క్ కార్డువు, చాలు.

643
00:52:23,808 --> 00:52:24,851
బై.

644
00:53:01,053 --> 00:53:02,305
సురక్షితంగా తొలగించబడింది

645
00:53:34,420 --> 00:53:35,421
కాసాండ్ర ష్వార్ట్జ్ - 2 డీప్
మై జర్నీ 2 ఫ్రీడంలో

646
00:53:35,504 --> 00:53:37,423
దీన్ని నాకోసం రాయడం లేదు.

647
00:53:37,506 --> 00:53:40,092
సాడిస్ట్ భర్త నుండి

648
00:53:40,176 --> 00:53:44,513
విముక్తి పొందాలని తపిస్తున్న
ప్రతి మహిళ కోసం దీన్ని రాస్తున్నాను.

649
00:53:44,597 --> 00:53:46,891
మీకు అసలైన కెవిన్ తెలియదు.

650
00:53:48,267 --> 00:53:50,311
మీకు తెలిస్తే మీకు అతను నచ్చడు.

651
00:53:50,895 --> 00:53:52,897
నేను కోరుకునేది...

652
00:54:07,161 --> 00:54:09,121
మీరిది ఖచ్చితంగా చేయాలనుకుంటున్నారా?

653
00:54:18,547 --> 00:54:19,966
నాకు అది అవసరం లేదు.

654
00:54:20,049 --> 00:54:22,551
నాకు వద్దు. ఆ సూట్ నాకెప్పుడూ
ఏ శక్తి ఇవ్వలేదు.

655
00:54:22,635 --> 00:54:25,137
ఇంకా వాట్ ఖచ్చితంగా ఇవ్వలేదు.

656
00:54:31,018 --> 00:54:33,854
అది ఎప్పుడూ నేనుగానే ఉన్నాను.

657
00:54:40,361 --> 00:54:41,570
ఆనీ.

658
00:54:42,071 --> 00:54:44,407
తెలుసా, మనం చారిత్రాత్మక భవనంలో ఉన్నాం.

659
00:54:44,490 --> 00:54:47,618
మీ సామాన్లను సంచీలో పెట్టి
రెండు ముళ్ళు వేయాలి.

660
00:54:48,953 --> 00:54:50,871
ఇక్కడ పని చేయాలని అనుకుంటే.

661
00:54:51,872 --> 00:54:53,708
బుచర్కు ఇది నచ్చదు.

662
00:54:53,791 --> 00:54:55,918
బుచర్ని నేను పట్టించుకోను.

663
00:54:56,293 --> 00:54:59,005
ఇకపై ఇది ప్రజాస్వామ్యం.

664
00:55:00,756 --> 00:55:02,591
మీరు బాయ్స్లో ఒకరు అంటాను.

665
00:55:04,010 --> 00:55:05,011
నేను కూడా.

666
00:55:31,746 --> 00:55:33,164
ఓహ్, ఛ.

667
00:55:34,957 --> 00:55:38,627
వీపీ అభ్యర్థి లామర్ బిషప్
విషాదకరంగా మునిగిపోయాక,

668
00:55:38,711 --> 00:55:41,714
సూ ఫాల్స్లో సింగర్ ఛాంపియన్ నుండి
మా ప్రత్యక్ష ప్రసారం,

669
00:55:41,797 --> 00:55:44,341
డకోటా బాబ్ తన
కొత్త రెండో అభ్యర్థిత్వ ప్రకటన.

670
00:55:44,425 --> 00:55:47,511
మీరు అమెరికా ప్రజలకు ఏం చెబుతారు?

671
00:55:47,595 --> 00:55:48,596
డకోటా బాబ్ వీపీ ఎంపిక ప్రకటన

672
00:55:48,679 --> 00:55:51,640
తరువాతి ఉపాధ్యక్షురాలిగా,
రెండు వైపులా రాజకీయ విభజనతో

673
00:55:51,724 --> 00:55:56,395
పౌరులందరికీ సురక్షిత భవిష్యత్తును
అందించేలా కృషి చేస్తాను.

674
00:55:56,479 --> 00:55:59,565
అందుకని ఆమె నా బృందంలో
ఉండడం గర్వంగా ఉంది.

675
00:56:11,452 --> 00:56:12,453
అది...

676
00:56:17,750 --> 00:56:18,751
ఆ చెత్త మొహంది...

677
00:56:20,377 --> 00:56:22,046
ఖచ్చితంగా పోవాలి.

678
00:56:32,473 --> 00:56:33,557
హేయ్!

679
00:56:33,641 --> 00:56:35,142
నువ్వు, నీ అబద్ధాలు ఆపు.

680
00:56:36,852 --> 00:56:38,270
స్టార్లైట్ వద్దు!

681
00:56:38,354 --> 00:56:40,272
క్యాంప్ స్టార్మ్ఫ్రంట్

682
00:56:41,565 --> 00:56:42,691
హోంలాండర్!

683
00:56:45,778 --> 00:56:46,779
హేయ్.

684
00:56:48,280 --> 00:56:50,241
సరే. నిన్ను చూడడం సంతోషం.

685
00:56:50,324 --> 00:56:51,492
మీరంటే నాకు ప్రేమ.

686
00:56:51,992 --> 00:56:53,619
మీరే అమెరికన్.

687
00:56:53,702 --> 00:56:55,037
నిజమైన దేశభక్తులు.

688
00:56:55,121 --> 00:56:57,498
హేయ్, మీరు ఒకరిని కలుస్తారా?

689
00:56:57,581 --> 00:56:59,208
నాకు చాలా ప్రత్యేకమైనవారు.

690
00:56:59,291 --> 00:57:00,960
-సరే.
-సరేనా?

691
00:57:01,043 --> 00:57:02,670
సరే, ఇలా రా, మిత్రమా.

692
00:57:06,924 --> 00:57:08,425
సరే, అందరూ వినండి.

693
00:57:10,177 --> 00:57:11,720
ఈ చిన్నవాడు...

694
00:57:12,388 --> 00:57:14,181
నా కొడుకు, రాయన్.

695
00:57:18,477 --> 00:57:20,312
పోరా, నియంత!

696
00:57:43,252 --> 00:57:44,170
సరే.

697
00:57:45,337 --> 00:57:46,463
సరే!

698
00:57:47,131 --> 00:57:48,549
సరే!

699
00:57:48,841 --> 00:57:50,050
సరే!

700
00:57:58,392 --> 00:57:59,602
సరే!

701
01:00:21,410 --> 01:00:23,412
సబ్‌టైటిల్ అనువాద కర్త కర్త ఎస్ డీ

702
01:00:23,495 --> 01:00:25,497
క్రియేటివ్ సూపర్‌వైజర్ : రాధ

