1
00:01:08,986 --> 00:01:11,446
హాయ్, అదీ...

2
00:01:11,446 --> 00:01:15,200
నేను చివరిగా చేసిన పోస్ట్ తర్వాత
నా మీద చాలా ఎక్కువ ట్రోల్స్ వచ్చాయి.

3
00:01:15,200 --> 00:01:16,118
కానీ ఒకటి చెప్పనా?

4
00:01:16,118 --> 00:01:17,828
ఏదేమైనా చివరికి సన్నాసులు అయ్యేది మీరే,

5
00:01:17,828 --> 00:01:19,538
ఎందుకంటే, నేనేమీ వెనక్కి తగ్గను.

6
00:01:19,538 --> 00:01:23,041
అలాగే... రోజంతా కులాసాగా గడిపి చావండి.

7
00:01:23,959 --> 00:01:24,960
నువ్వు సినిమాలు చూస్తావా?

8
00:01:25,502 --> 00:01:28,338
- పెద్దగా చూడను.
- అది నిజం కాదు.

9
00:01:28,338 --> 00:01:30,465
- ఇక బట్టలేసుకో.
- ఒక హారర్ సినిమా ఉంది.

10
00:01:30,465 --> 00:01:33,677
- అది... అది అంటార్కిటికాలో జరుగుతుంది.
- సరే.

11
00:01:33,677 --> 00:01:36,805
అందులో కర్ట్ రసెల్ తో పాటు చాలా మంది ఉంటారు.

12
00:01:37,806 --> 00:01:39,308
నిజానికి అది హారర్ సైన్స్ ఫిక్షన్ కథ అన్నమాట,

13
00:01:39,308 --> 00:01:42,019
అందులో ఒక సీన్ ఉంటుంది, ఆ సీనులో ఒక వైద్యుడు...

14
00:01:42,561 --> 00:01:43,729
ఆ వైద్యుడు ఉండే సీనులో

15
00:01:43,729 --> 00:01:46,940
అతను ఒక రోగిపై డిఫిబ్రిలేటర్ ఉపయోగిస్తుంటాడు.

16
00:01:47,441 --> 00:01:48,942
అతను రోగి ఛాతీని అదుముతూ ఉంటాడు.

17
00:01:48,942 --> 00:01:51,987
అదుముతూ ఉంటాడు.

18
00:01:51,987 --> 00:01:55,199
ఒకానొక సమయంలో, అతని చేతులు రోగి ఛాతీ లోపలికి వెళ్లిపోతాయి.

19
00:01:56,200 --> 00:01:59,745
కానీ లోపల, మామూలు మనిషికి ఉన్నట్టు పక్కటెముకలు ఉండవు,

20
00:01:59,745 --> 00:02:01,205
పళ్లు ఉంటాయి.

21
00:02:02,664 --> 00:02:06,835
ఆ పళ్లు అతని చేతులను కొరికేసి, ఊడబెరికేస్తాయి.

22
00:02:07,920 --> 00:02:09,086
రెండు చేతులనూ అన్నమాట.

23
00:02:11,673 --> 00:02:13,175
అది నిజానికి చాలా మంచి సినిమా.

24
00:02:13,175 --> 00:02:14,593
హా. మంచి సినిమాలానే అనిపిస్తోందిలే.

25
00:02:15,719 --> 00:02:17,638
నేను కొన్ని రక్త పరీక్షలు చేస్తాను.

26
00:02:17,638 --> 00:02:18,555
అలాగే.

27
00:02:19,223 --> 00:02:20,766
నీ చేతికి అయిన గాయం వల్ల మచ్చ ఏర్పడిపోతుంది.

28
00:02:21,558 --> 00:02:24,186
కానీ నీ అవయవాలు, ముఖ్యమైన ఇండికేటర్లు,
ఇంకా మిగిలిన శారీరకమైన లక్షణాలన్నీ

29
00:02:24,853 --> 00:02:25,854
బాగానే ఉన్నాయి.

30
00:02:25,854 --> 00:02:28,440
మంచిది. చాలా మంచిది.

31
00:02:28,440 --> 00:02:31,235
అంటే... అందులో వింతేముంది.

32
00:02:31,235 --> 00:02:33,820
అయినా, దానర్థం నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని కాదు.

33
00:02:35,322 --> 00:02:37,407
ఇంజెక్షన్స్ ద్వారా వేసుకొనే మందులను
ఎప్పుడెప్పుడు వేసుకుంటున్నావు?

34
00:02:38,033 --> 00:02:39,618
ఎప్పుడెప్పుడు నేను...

35
00:02:41,078 --> 00:02:42,287
అంత ఎక్కువగా ఏం వేసుకోవట్లేదు.

36
00:02:42,871 --> 00:02:44,581
- నిద్ర బాగా పడుతోందా?
- నిద్రనా?

37
00:02:44,581 --> 00:02:45,958
కలలు వస్తున్నాయా?

38
00:02:46,792 --> 00:02:48,794
నైరాశ్యానికి సూచికలు ఏమైనా తెలుస్తున్నాయా?

39
00:02:48,794 --> 00:02:51,588
వికర్స్. కాస్త ఆగు. నువ్వేమైనా మానసిక వైద్యుడివా?

40
00:02:52,923 --> 00:02:55,217
రూబీ వెళ్లమంది కాబట్టి వచ్చా.
నీకు చూపించుకోమని చాలా గట్టిగా చెప్పింది.

41
00:02:55,217 --> 00:02:57,177
నేను వచ్చా. నువ్వు పరీక్షించావు. బాగానే ఉన్నా నేను.

42
00:02:57,845 --> 00:02:58,846
అంతా బాగుంది.

43
00:03:00,639 --> 00:03:02,182
ఆరోగ్యం బేషుగ్గా ఉంది.

44
00:03:08,814 --> 00:03:11,650
జాన్, నన్ను వేయనివ్వు. నేను వేస్తాలే.

45
00:03:16,613 --> 00:03:20,784
జాన్, బాగానే ఉన్నావా? ఇది మాకు తెలియాల్సిన అవసరం ఉంది.

46
00:03:21,618 --> 00:03:23,078
వీళ్లు పదే పదే ఈ ప్రశ్న అడుగుతున్నారు.

47
00:03:24,037 --> 00:03:25,038
హా.

48
00:03:25,038 --> 00:03:26,915
ముందు రూబీ, ఇప్పుడు వికర్స్.

49
00:03:27,708 --> 00:03:28,709
నేను బాగానే ఉన్నాను.

50
00:03:29,543 --> 00:03:31,628
నాకే అలా అనిపిస్తోందా, లేదా నాకు తెలీకుండా ఏమైనా జరుగుతోందా?

51
00:03:33,422 --> 00:03:35,257
బహుశా నేనే ఏదో ఊహించుకుంటున్నాను ఏమో.

52
00:03:36,300 --> 00:03:38,552
ఇలాంటి కేసులో పని చేసేటప్పుడు, ఇలా అనిపించే అవకాశముంది.

53
00:03:39,052 --> 00:03:41,847
ఏదేమైనా, అప్రమత్తంగా ఉంటే పోయేదేముంది!

54
00:03:41,847 --> 00:03:45,267
- ఏం కావాలి, అబ్బాయిలు?
- మీరు మిసెస్ షుగరా? హెలెన్ షుగరా?

55
00:03:45,267 --> 00:03:48,478
- అవును.
- మీకు జాన్ అనే అబ్బాయి ఉన్నాడు కదా?

56
00:03:49,062 --> 00:03:50,564
ఓరి దేవుడా. మీరు డేవీ సీగల్ కదా.

57
00:03:51,315 --> 00:03:53,817
-"అయోమయపు కుర్రాడు" సినిమాలో నటించింది మీరే.
- అవును.

58
00:03:54,693 --> 00:03:56,111
లోపలికి రండి. రండీ.

59
00:03:57,571 --> 00:03:58,822
- థ్యాంక్యూ.
- అయ్య బాబోయ్!

60
00:03:58,822 --> 00:04:00,574
- నేను ఆ సినిమాని...
- చాలా చాలా థ్యాంక్స్.

61
00:04:00,574 --> 00:04:01,909
...ఎన్నిసార్లు చూశానో నాకే తెలీదు.

62
00:04:02,701 --> 00:04:04,661
మీరు ఇక్కడికి ఏ పని మీద వచ్చారు?

63
00:04:11,668 --> 00:04:13,003
బర్నీ?

64
00:04:13,003 --> 00:04:14,213
హేయ్, బేబీ.

65
00:04:14,963 --> 00:04:16,130
ఇప్పుడు ఇంటికి వచ్చావా?

66
00:04:16,130 --> 00:04:19,176
- హా, రాత్రి బీచ్ హౌసులో పడుకున్నా.
- అక్కడికి ఎందుకు వెళ్లావు?

67
00:04:19,676 --> 00:04:22,429
నెత్తి మీద ఇన్ని సమస్యలు ఉండేసరికి,
కాస్త ప్రశాంతత కావాలనిపించింది.

68
00:04:23,222 --> 00:04:25,265
సముద్రంలో ఏదో మాయ ఉంది. అది ప్రశాంతతను కలిగిస్తుంది.

69
00:04:25,849 --> 00:04:27,059
సర్లే, వచ్చి పడుకో.

70
00:04:27,059 --> 00:04:30,062
లేదులే, ఇప్పుడు నాకు నిద్ర రావట్లేదు.
వెళ్లి ఏదైనా పని చూసుకుంటా.

71
00:04:30,062 --> 00:04:31,605
నువ్వు పడుకోలే.

72
00:05:08,559 --> 00:05:10,269
- ఇవాళ మేం ఇక్కడికి వచ్చాం.
- నా శరీరం, నా ఇష్టం!

73
00:05:10,269 --> 00:05:13,939
ఇది చాలా మహత్తరమైన రోజు. ఈ మహిళలు అదరగొట్టేస్తున్నారు.

74
00:05:13,939 --> 00:05:17,943
నేను ఈరోజంతా ఇక్కడే ఉంటాను.
రావాలంటే వచ్చి నాకు ఊపు ఇవ్వండి.

75
00:05:17,943 --> 00:05:19,653
బయలుదేరి రండి.

76
00:05:19,653 --> 00:05:21,488
మాకు మీ అండ కావాలి. మీ అండ కావాలి.

77
00:05:23,907 --> 00:05:27,077
హేయ్, రూబీ. మెలనీ
వెనుక పడుతున్న స్టాలింగ్స్ అనే వ్యక్తి ఉన్నాడు కదా?

78
00:05:27,077 --> 00:05:29,830
హేయ్, అతని కథేంటి?
ఎవరికి కాల్స్ చేస్తున్నాడు? ఇప్పుడు మనం ఏం చేద్దాం?

79
00:05:30,414 --> 00:05:32,833
నేను అతని ఫోన్ ని, అతని ఆన్ లైన్ యాక్టివిటీని గమనించాను.

80
00:05:32,833 --> 00:05:35,669
ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లు,
పోర్న్ సైట్స్. ఇవి తప్ప ఇంకేం లేవు.

81
00:05:35,669 --> 00:05:38,964
ఎక్కడికైనా వెళ్లడాలు కానీ, మెసేజులు కానీ లేవా?
ఎక్కడా క్రెడిట్ కార్డ్ వాడలేదా? అసలేం దొరకలేదా?

82
00:05:38,964 --> 00:05:41,675
నువ్వు అతడిని బెదరగొట్టినట్టున్నావు.
బహుశా అప్రమత్తమై, వాటికి దూరంగా ఉంటున్నాడేమో.

83
00:05:41,675 --> 00:05:42,801
నేర చరిత్ర ఏమీ లేదా?

84
00:05:42,801 --> 00:05:44,344
ఇంతకు ముందు చాలాసార్లు అరెస్ట్ అయ్యాడు.

85
00:05:44,344 --> 00:05:47,764
తాగి గొడవ చేసినందుకు, దాడులకి పాల్పడినందుకు,
ఇంకా డ్రగ్స్ తీసుకున్నందుకు అరెస్ట్ అయ్యాడు.

86
00:05:47,764 --> 00:05:50,350
కిడ్నాప్స్ కి కానీ మానవ అక్రమ రవాణాకి కానీ
అరెస్టులేమీ జరగలేదా? అలాంటిది ఏదోకటి ఉండాలే.

87
00:05:50,350 --> 00:05:51,643
లేదు.

88
00:05:51,643 --> 00:05:54,271
నువ్వు అలియాసులు,
సోషల్ సెక్యూరిటీ నంబర్లను కూడా చెక్ చేస్తున్నావా?

89
00:05:54,271 --> 00:05:58,108
షుగర్, అతని జీవితమంతా ఇప్పుడు నా ముందే ఉంది.

90
00:05:58,108 --> 00:05:59,693
వాడొక పిల్ల బచ్చాగాడు. అంతే.

91
00:05:59,693 --> 00:06:01,069
ఏదో తేడాగా ఉంది.

92
00:06:01,069 --> 00:06:03,488
స్టాలింగ్స్ కి, కనిపించకుండా పోయిన
నీ అమ్మాయికి సంబంధం ఉన్నట్టు లేదు.

93
00:06:04,114 --> 00:06:05,782
సర్లే. దర్యాప్తు చేసినందుకు థ్యాంక్స్.

94
00:06:05,782 --> 00:06:07,242
- హేయ్.
- ఏంటి?

95
00:06:07,242 --> 00:06:09,745
ఏదైనా కారణం చేత, ఈ కేసు మనకు అనుకూలంగా సాగకపోతే...

96
00:06:09,745 --> 00:06:10,871
తన ఆచూకీని నేను తప్పక కనిపెడతా.

97
00:06:22,049 --> 00:06:23,884
- సూపర్. థ్యాంక్స్.
- ఇదిగోండి.

98
00:06:24,551 --> 00:06:27,179
- లాస్ ఏంజలెస్ కి జాగ్రత్తగా వెళ్లండి.
- థ్యాంక్యూ.

99
00:06:27,179 --> 00:06:29,264
కంగారుపడకండి. నేను ఎవరికీ చెప్పను.

100
00:06:29,264 --> 00:06:30,224
థ్యాంక్యూ, మిసెస్ షుగర్.

101
00:06:31,266 --> 00:06:32,184
చాలా మంచి ఆవిడ.

102
00:06:32,184 --> 00:06:33,936
చాలా తేలిగ్గా అయిపోయింది.

103
00:06:37,898 --> 00:06:40,234
- హేయ్.
- ఇప్పుడే వెళ్లిపోయారు. బాబోయ్.

104
00:06:40,234 --> 00:06:41,777
హా, చెప్పా కదా.

105
00:06:41,777 --> 00:06:44,863
- వాడు పిచ్చోడు బాబోయ్.
- అది నిజమే.

106
00:06:44,863 --> 00:06:46,365
ఇంతకీ ఏం చెప్పావు?

107
00:06:46,365 --> 00:06:48,909
ఏమీ చెప్పలేదు, కానీ వాళ్లు
నీ గురించి అంతా తెలుసుకోవాలనుకుంటున్నారు.

108
00:06:49,785 --> 00:06:53,038
అతను ఏమరపాటుగా ఉన్నప్పుడు ఆసరా లేకుండా చేస్తే చాలు.

109
00:06:53,038 --> 00:06:55,082
నాకు కూడా అదే అనిపిస్తోంది.

110
00:06:58,085 --> 00:06:59,795
సాయపడినందుకు థ్యాంక్స్.

111
00:06:59,795 --> 00:07:01,088
జాగ్రత్తగా ఉండు కాస్త.

112
00:07:01,088 --> 00:07:03,423
నీ గురించి తెలుసుకునేదాకా వాళ్లు ఆగరు.

113
00:07:03,590 --> 00:07:05,092
సరే.

114
00:07:05,092 --> 00:07:07,010
- థ్యాంక్స్. త్వరలోనే మళ్లీ కాల్ చేస్తా.
- తప్పకుండా.

115
00:07:11,431 --> 00:07:13,600
ఇక్కడ ఉన్న ఈమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు.

116
00:07:13,600 --> 00:07:15,894
- నువ్వేంటే నాకు ఇష్టం, పాపా.
- థ్యాంక్యూ. లవ్ యు.

117
00:07:15,894 --> 00:07:17,938
నాకు ఈ పాప అంటే ప్రాణం.
ఈ ఏడాది ఎలా ఉందామనుకుంటున్నావు?

118
00:07:17,938 --> 00:07:20,190
- నువ్వు కాజల్...
- సరే.

119
00:07:20,190 --> 00:07:22,985
...సమాంత, ఇంకా రష్మికని మిక్సీలో వేసి...

120
00:07:27,030 --> 00:07:28,031
గుడ్ ఈవినింగ్, సర్.

121
00:07:28,031 --> 00:07:29,658
హోటల్ డెల్ కోరెజాన్

122
00:07:34,538 --> 00:07:37,332
హాయ్, వైలీ. హాయ్.

123
00:07:37,833 --> 00:07:41,879
దాన్ని మరీ గారాం చేయవద్దు.
సందు దొరికితే అది ఇంకా రెచ్చిపోద్ది.

124
00:07:41,879 --> 00:07:43,964
దీన్ని గారాం చేయాలి కదా?

125
00:07:43,964 --> 00:07:46,717
అవును, బుజ్జి బంగారం. అవును.

126
00:07:48,302 --> 00:07:50,429
హేయ్.

127
00:07:51,471 --> 00:07:53,015
టెరీసాతో, ఇంకా తన పిల్లలతో మాట్లాడా.

128
00:07:53,015 --> 00:07:56,643
వాళ్లు శాన్ డియాగోకి చేరుకున్నారు.
తనకి అక్కడ బంధువులు ఉన్నారు, కాబట్టి వాళ్లు ఓకే.

129
00:07:57,227 --> 00:07:58,228
మంచిది.

130
00:07:59,313 --> 00:08:01,064
- మీరు లోపలికి వస్తారా?
- హా.

131
00:08:03,692 --> 00:08:05,527
ఇది పెద్ద విషయం కాదేమో...

132
00:08:05,527 --> 00:08:10,490
అంటే, నేను... నేను టిఫిన్
చేస్తూ ఉండగా నాకు ఒక విషయం గుర్తొచ్చింది.

133
00:08:11,909 --> 00:08:14,494
ఒలీవియా గురించా? దయచేసి అదేంటో చెప్పండి.

134
00:08:15,579 --> 00:08:16,580
మేము ఒక ప్లాన్ వేసుకున్నాం.

135
00:08:16,580 --> 00:08:19,499
లంచ్ చేసి... రోస్ బౌల్ మార్కెటుకు వెళ్లాలనుకున్నాం.

136
00:08:19,499 --> 00:08:21,877
ఆ ప్లాన్ మేము వేసుకొని ఆరు వారాలు
అయ్యుంటుంది, కానీ ఆఖరి నిమిషంలో,

137
00:08:21,877 --> 00:08:24,755
తను రాను అంది. తనకి బాగాలేదు అందుకని రాట్లేదు అంది.

138
00:08:24,755 --> 00:08:26,089
కానీ అదే రోజు తర్వాత,

139
00:08:26,089 --> 00:08:30,010
సిల్వర్ లేక్ ఏరియాలో ఒక గ్యాలరీ ఉన్న
నా స్నేహితురాలిని కలవడానికి వెళ్లాను.

140
00:08:30,010 --> 00:08:34,056
అక్కడ ఉన్నప్పుడు, వీధికి
ఎదురుగా ఉన్న కాఫీ షాపులో తనని చూశా.

141
00:08:34,056 --> 00:08:35,849
వెళ్లి పలకరిద్దామని అనుకున్నా,

142
00:08:35,849 --> 00:08:39,937
కానీ తను వేరే అమ్మాయితో ఉంది,
ఆ అమ్మాయి చాలా వీరావేశంతో ఏదో చెప్తోంది.

143
00:08:41,188 --> 00:08:43,148
ఆ అమ్మాయిని అంతకు ముందెన్నడూ నువ్వు చూడలేదా?

144
00:08:43,148 --> 00:08:45,275
లేదు, కానీ వాళ్లు ఏదో సీరియస్ గానే మాట్లాడుకుంటూ ఉన్నారు.

145
00:08:45,275 --> 00:08:48,028
ఆ సమయంలో నేను కాస్త కంగారుపడ్డాను కూడా.

146
00:08:48,028 --> 00:08:50,739
తను చూస్తే మామూలుగా అనిపించలేదు.
చాలా కలత చెందినట్టుగా అనిపించింది.

147
00:08:52,991 --> 00:08:54,243
ఏ విషయం గురించి అబ్బా.

148
00:08:55,118 --> 00:08:57,454
నువ్వు... సిల్వర్ లేక్ అన్నావు కదా?

149
00:08:58,997 --> 00:09:00,582
నేను వీలైనంత ఎక్కువ సమాచారం సేకరించాలనుకుంటున్నా.

150
00:09:02,459 --> 00:09:03,877
ఎవరో నా మీద ఓ కన్నేసి ఉంచినట్టుగా అనిపిస్తోంది.

151
00:09:07,422 --> 00:09:10,092
సుమారుగా ఆరు వారాల క్రితం,
ఈమె ఒక స్నేహితురాలితో ఇక్కడికి వచ్చారు.

152
00:09:11,009 --> 00:09:12,219
వాళ్లు ఇక్కడే కూర్చున్నారు.

153
00:09:12,761 --> 00:09:14,638
మన్నించాలి, నాకు గుర్తు లేదు.

154
00:09:14,638 --> 00:09:16,306
- పక్కానా?
- హా.

155
00:09:16,306 --> 00:09:19,226
- సరే మరి. థ్యాంక్యూ.
- మీకు గుడ్ లక్. హా.

156
00:09:20,060 --> 00:09:24,565
ఈ ట్రోల్స్ ప్రతీరోజు "ఒలీవియా, నిన్ను గమనిస్తున్నాం.

157
00:09:25,482 --> 00:09:26,942
ఒలీవియా, నీ పని పడతాం," అని వస్తున్నాయి.

158
00:09:28,110 --> 00:09:29,862
ఒలీవియా స్నేహితురాలి గురించి పెద్దగా సమాచారమేం లభించట్లేదు...

159
00:09:29,862 --> 00:09:30,946
లేదు, నేను చూడలేదు.

160
00:09:30,946 --> 00:09:33,198
...కానీ ఆ మహిళని పట్టుకుంటే
ఏమైనా దొరకవచ్చని మెలనీకి గట్టిగా అనిపిస్తోంది.

161
00:09:33,949 --> 00:09:35,242
నాకు కూడా.

162
00:09:35,909 --> 00:09:37,744
ఎందుకో తెలీదు కానీ,
తన ఆచూకీ కనిపెట్టడం ముఖ్యమనిపిస్తోంది.

163
00:09:39,121 --> 00:09:40,873
- మన్నించాలి.
- థ్యాంక్యూ.

164
00:09:40,873 --> 00:09:43,083
టీవీలో కనీసం లక్షసార్లు అయినా చూసుంటా,

165
00:09:43,584 --> 00:09:46,003
డిటెక్టివ్ ఫోటోని జనాలకు చూపిస్తూ అడగడం.

166
00:09:46,003 --> 00:09:48,547
- అంటే... ఒక సందేహం అడగాలి.
- ఏంటి?

167
00:09:48,547 --> 00:09:49,798
నిజంగా దాని వల్ల లాభం ఉంటుందా?

168
00:09:49,798 --> 00:09:51,800
హేయ్, ఆశ్చర్యకరంగా అనిపిస్తుందేమో కానీ,
చాలా మంది సాయపడాలనే చూస్తారు.

169
00:09:56,180 --> 00:09:57,431
ఎందుకు అడుగుతున్నారు?

170
00:09:58,015 --> 00:10:00,434
క్షమించండి, నేను ప్రైవేట్ డిటెక్టివ్ ని.

171
00:10:00,434 --> 00:10:05,272
ఆమె ఏమైందో కనిపెట్టమని ఆమె కుటుంబం వాళ్లు
నన్ను నియమించారు. తను అదృశ్యమై రెండు వారాలు అవుతోంది.

172
00:10:06,523 --> 00:10:07,900
ఇదుగోండి నా గుర్తింపు కార్డ్.

173
00:10:10,319 --> 00:10:13,614
ఈ దగ్గర్లోనే తన స్నేహితురాలు ఉందని, తన వల్ల
మాకేమైనా సమాచారం లభిస్తుందేమో అని అనుకుంటున్నాం.

174
00:10:13,614 --> 00:10:15,032
- ఒకసారి చూడవచ్చా?
- తప్పకుండా.

175
00:10:16,992 --> 00:10:18,660
హా, నేను ఈమెని ఎప్పుడూ చూడలేదు.

176
00:10:20,787 --> 00:10:22,206
మీరు మెలనీ మ్యాథ్యూస్ కదా.

177
00:10:24,458 --> 00:10:27,711
హా, డానీ, ఈవిడ మెలనీ మ్యాథ్యూస్.

178
00:10:27,711 --> 00:10:30,797
ఓరి దేవుడా. మీరు ఆవిడే.

179
00:10:32,466 --> 00:10:35,052
మీ సంగీతం నాకు ఎంత
స్ఫూర్తినిస్తోందో నేను మాటల్లో కూడా చెప్పలేను.

180
00:10:35,844 --> 00:10:36,970
నాలాగే చాలా మంది కూడా ఉన్నారు.

181
00:10:36,970 --> 00:10:38,263
థ్యాంక్స్, డానీ.

182
00:10:38,263 --> 00:10:40,807
మిమ్మల్ని తక్కువ చేసే అవకాశం మీరెవరికీ ఇవ్వలేదు కదా?

183
00:10:40,807 --> 00:10:42,226
అస్సలు ఇవ్వలేదు.

184
00:10:45,187 --> 00:10:46,188
మీరు ఇతనితో వచ్చారా?

185
00:10:46,772 --> 00:10:47,773
అవును.

186
00:10:49,316 --> 00:10:52,903
నాకు ఆ అమ్మాయి తెలుసు. తను టేలర్ స్నేహితురాలు.

187
00:10:53,987 --> 00:10:56,365
టేలర్. టేలర్ ఉండేది ఎక్కడో మీకు తెలుసా, డానీ?

188
00:11:00,452 --> 00:11:02,204
నాకు ఇది భలే సరదాగా ఉంది.

189
00:11:02,204 --> 00:11:03,413
ఏది?

190
00:11:03,413 --> 00:11:05,666
అసలు సిసలైన రాక్ స్టారుతో కలిసి పని చేయడం.

191
00:11:06,166 --> 00:11:08,836
అబ్బో. ఇప్పుడు కాదు, ఒకప్పుడులే.

192
00:11:08,836 --> 00:11:11,463
నిజంగానే చెప్తున్నా, దాని వల్లే మనకి మేలు జరిగింది.
అంటే, ఆమె నిన్ను నమ్మింది కదా.

193
00:11:11,463 --> 00:11:12,840
నా ఆల్బమ్స్ లో ఎన్ని విన్నావు నువ్వు?

194
00:11:12,840 --> 00:11:14,424
ఏమంటున్నావు? అన్నీ వినేశా.

195
00:11:14,424 --> 00:11:15,551
అబద్ధం.

196
00:11:17,386 --> 00:11:18,345
ఎవరు?

197
00:11:18,345 --> 00:11:21,431
హేయ్, టేలర్. డానీ కాల్ చేసి చెప్పారు కదా.

198
00:11:23,559 --> 00:11:26,019
- హేయ్, నా పేరు మెలనీ...
- హా, తెలుసు. డానీ చెప్పింది.

199
00:11:26,687 --> 00:11:29,064
మీరు ఒలీవియా కోసం వెతుకుతున్నారని చెప్పింది.

200
00:11:29,064 --> 00:11:33,819
చూడండి, నాకు తన గురించి కూడా
ఏమీ తెలీదు, సరేనా? కాబట్టి, నేను...

201
00:11:33,819 --> 00:11:35,445
మీతో ఒక్క నిమిషం మాట్లాడవచ్చా?

202
00:11:35,445 --> 00:11:37,364
ఈ సీగల్ కుటుంబ పంచాయితీతో నాకు విసుగు వచ్చేసింది, సరేనా?

203
00:11:37,364 --> 00:11:38,657
"సీగల్ కుటుంబ పంచాయితీనా?" అంటే?

204
00:11:39,324 --> 00:11:42,661
చూడండి, మీకు మాట్లాడాలని లేకపోతే,
మరేమీ పర్వాలేదు. మేము వెళ్లిపోతాం.

205
00:11:43,245 --> 00:11:44,872
కానీ మిమ్మల్ని ఒకటి అడగవచ్చా? మీరు బాగానే ఉన్నారా?

206
00:11:50,460 --> 00:11:51,503
అయిదు నిమిషాలు, అంతే.

207
00:11:52,129 --> 00:11:54,089
మీ "పెయిన్ స్టేషన్" బ్యాండ్ అంటే నాకు అభిమానం కాబట్టే.

208
00:11:54,882 --> 00:11:56,091
థ్యాంక్స్. మాకు ఓకే.

209
00:11:57,426 --> 00:11:58,802
- థ్యాంక్యూ.
- థ్యాంక్యూ.

210
00:12:01,346 --> 00:12:03,640
మీకు, ఒలీవియాకు ఎలా పరిచయం
అయింది అనే విషయంతో మొదలుపెడదాం.

211
00:12:04,224 --> 00:12:06,185
నేను తనని పైన పటారం, లోన లొటారపు పాప అని పిలిచేదాన్ని.

212
00:12:06,185 --> 00:12:07,311
నాకు ఈ పాప అంటే ప్రాణం.

213
00:12:07,311 --> 00:12:09,271
వావ్, మీ స్నేహం అలా మొదలైంది అన్నమాట.

214
00:12:09,271 --> 00:12:10,230
హా.

215
00:12:10,230 --> 00:12:12,608
బయలుదేరి రండి. మాకు మీ అండ కావాలి.

216
00:12:14,109 --> 00:12:15,861
అలా అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది అన్నమాట.

217
00:12:15,861 --> 00:12:19,072
చిత్రహింసలకు గురిచేసే మగవాళ్ళ నుండి
ఆడవాళ్లని కాపాడటానికి సాయం చేయాలని తెగ పోస్టులు చేసేది.

218
00:12:19,072 --> 00:12:20,282
మాకు మీ అండ కావాలి.

219
00:12:20,282 --> 00:12:22,826
అవన్నీ చూసి నాకు చిరాకు వచ్చేసింది.

220
00:12:22,826 --> 00:12:26,997
ఇక తనకి మెసేజ్ చేసి, పిచ్చిపిచ్చిగా తిట్టేశా,

221
00:12:26,997 --> 00:12:29,499
తూర్పు లాస్ ఏంజలెస్ లో
ఉద్దరించే కార్యక్రమాలు పెట్టే బదులు,

222
00:12:29,499 --> 00:12:31,877
ముందు నీ ఇంటి సంగతి చూసుకో అని చెప్పా.

223
00:12:31,877 --> 00:12:33,879
తన ఇంటి సంగతా? అంటే?

224
00:12:34,546 --> 00:12:36,340
మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, టేలర్?

225
00:12:37,674 --> 00:12:40,344
నేను ఒక నటిని, సరేనా? అంటే, నటిని కావాలనే ప్రయత్నిస్తున్నా.

226
00:12:40,844 --> 00:12:44,765
రెండు నెలల క్రితం, బర్నీ సీగల్ సినిమాలోని
ఒక పాత్ర కోసం నన్ను పరిశీలిస్తూ ఉన్నారు.

227
00:12:44,765 --> 00:12:47,893
అప్పుడు "సరే, నాకు డేవీ సీగల్ తెలుసు కదా,"
అనే ఆలోచన వచ్చింది.

228
00:12:47,893 --> 00:12:50,812
అంటే, నా నేస్తానికి అతను నేస్తం,

229
00:12:50,812 --> 00:12:51,855
అలా అన్నమాట.

230
00:12:52,439 --> 00:12:54,191
కాబట్టి అతనికి ఆ విషయం చెప్పాను,

231
00:12:54,191 --> 00:12:56,985
"హేయ్, మీ నాన్న సినిమాలో ఒక పాత్ర కోసం
నా పేరును పరిశీలిస్తున్నారు," అని చెప్పాను.

232
00:12:58,111 --> 00:12:59,238
ఆ పని చేసి తప్పు చేశా నేను.

233
00:13:00,781 --> 00:13:01,615
ఏమైంది?

234
00:13:03,742 --> 00:13:07,120
మొదట్లో ఏమీ కాలేదు. డేవీ చాలా మంచిగా ప్రవర్తించాడు.

235
00:13:07,120 --> 00:13:11,708
"సూపర్. అది నీకు దక్కాలనే ఆశిస్తున్నా.
నీకైతే అది సరిగ్గా సరిపోతుంది," అన్నాడు.

236
00:13:11,708 --> 00:13:13,627
మొదట్లో చాలా బాగా ప్రవర్తించాడు.

237
00:13:13,627 --> 00:13:15,295
- మొదట్లోనా?
- అవును.

238
00:13:16,630 --> 00:13:18,215
ఆ తర్వాత నాకు మెసేజులు పంపడం మొదలుపెట్టాడు.

239
00:13:18,799 --> 00:13:22,010
"హేయ్, ఆ పాత్ర చాలా పెద్దది అని ఇందాకే తెలిసింది.

240
00:13:22,010 --> 00:13:23,011
చాలా పోటీ ఉంది.

241
00:13:23,011 --> 00:13:28,100
నేను అక్కడికి వచ్చి ఆడిషన్ విషయంలో సాయపడనా?" అని పంపాడు.

242
00:13:28,100 --> 00:13:31,979
"ఆడిషన్ విషయంలో సాయపడనా?" అట. తొక్కేం కాదు.

243
00:13:31,979 --> 00:13:34,022
నేను చాలా మర్యాదగా బదులిచ్చాను.

244
00:13:34,022 --> 00:13:38,026
"దేవుడా, అది నిజంగా మీ మంచితనం.
కానీ, ఈరాత్రికి నాకు వేరే పని ఉంది," అని పంపాను.

245
00:13:38,026 --> 00:13:40,153
కానీ... కానీ అతను వదలనే లేదు.

246
00:13:40,696 --> 00:13:43,657
రేపు రాత్రి కలుద్దాం, రేపు రాత్రి కలుద్దాం అని
మెసేజులు మీద మెసేజులు పెట్టేవాడు,

247
00:13:43,657 --> 00:13:48,912
ఇక నాకు విసుగు వచ్చేసి,
"సారీ, గురూ, అది జరగని పని," అని పంపాను.

248
00:13:49,705 --> 00:13:50,706
అలా అని ముగించేశాను.

249
00:13:51,623 --> 00:13:55,669
దానికి అతను ఒక వీడియోను పంపాడు,

250
00:13:56,879 --> 00:13:58,463
ఇద్దరు సంభోగంలో పాల్గొనే వీడియో.

251
00:14:01,425 --> 00:14:07,055
నేనూ, డేవీ అన్నమాట.

252
00:14:09,850 --> 00:14:12,269
అది అతను రహస్యంగా చేసిన పని.

253
00:14:12,269 --> 00:14:14,646
అంటే... దొంగచాటుగా కెమెరాలు పెట్టి తీశాడు.

254
00:14:14,646 --> 00:14:19,067
ఒకసారి అతని ఇంట్లో మేము ఆ పని చేశాం,

255
00:14:19,067 --> 00:14:21,320
అది కూడా ఎప్పుడో జరిగిన విషయం.

256
00:14:21,320 --> 00:14:23,197
నాకు... అది సరిగ్గా గుర్తులేదు కూడా.

257
00:14:23,697 --> 00:14:30,579
నాకు చాలా కోపం వచ్చింది,
నా హక్కును కాలరాసినట్టు అనిపించింది.

258
00:14:30,579 --> 00:14:32,623
నేను అతనికి మెసేజులు పంపాను.

259
00:14:32,623 --> 00:14:34,833
ఇలా బెదిరించి ఏం పీకుదాం అనుకుంటున్నావు అని.

260
00:14:34,833 --> 00:14:39,213
నీ కోసం ఆడిషనులో పాల్గొనమంటున్నావా? అని.

261
00:14:39,213 --> 00:14:41,882
దొబ్బేయ్ అని.

262
00:14:42,883 --> 00:14:49,097
అప్పుడు అతను నాకు కాల్ చేశాడు. అతని స్వరం...

263
00:14:51,058 --> 00:14:52,643
నన్ను తిరుగుబోతు అని అన్నాడు.

264
00:14:54,144 --> 00:15:00,150
అతడిని నేను రానివ్వకపోతే,

265
00:15:00,150 --> 00:15:02,069
ఇవి అతను అన్న మాటలే అన్నమాట...

266
00:15:02,736 --> 00:15:08,575
"నాకు నచ్చినట్టు నిన్ను అనుభవిస్తా," అని
ఆ వీడియోని నెట్ లో పెడతా అన్నాడు.

267
00:15:11,537 --> 00:15:12,579
అప్పుడు మీరేం చేశారు?

268
00:15:13,622 --> 00:15:14,873
పోలీసులకి ఫిర్యాదు చేశాను.

269
00:15:14,873 --> 00:15:15,958
సరే.

270
00:15:15,958 --> 00:15:19,920
వెళ్లి... ఈ పిచ్చోడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పాను,

271
00:15:19,920 --> 00:15:23,090
వాళ్లు కూడా జాలిపడి, ఎవరు ఆ పిచ్చోడు అని అడిగారు,

272
00:15:23,090 --> 00:15:25,592
జోనథన్ సీగల్ మనవడు అని చెప్పాను.

273
00:15:25,592 --> 00:15:26,802
ఏమీ జరగలేదు.

274
00:15:26,802 --> 00:15:31,765
హా. ఎందుకంటే... వాళ్లది సీగల్ కుటుంబం కదా?

275
00:15:31,765 --> 00:15:33,016
ఇక పోలీసులు ఏం చేయగలరు?

276
00:15:35,477 --> 00:15:37,062
తర్వాతి రోజే

277
00:15:37,062 --> 00:15:43,986
నాకు ఒక లాయరు నుండి ఫోన్ వచ్చింది, డేవీ గురించి ఎవరికీ
చెప్పననే ఒప్పందంపై సంతకం చేసి, డబ్బులు తీసుకోమన్నారు.

278
00:15:43,986 --> 00:15:45,946
బర్నీ లాయరా?

279
00:15:45,946 --> 00:15:49,950
అవును. అవతలకి దొబ్బేయ్ అని ఆమెతో అన్నాను. అదీ సంగతి.

280
00:15:49,950 --> 00:15:51,869
ఒలీవియాకి ఇదంతా తెలుసా?

281
00:15:51,869 --> 00:15:53,912
- తనకి మీరు చెప్పారా?
- హా.

282
00:15:54,580 --> 00:15:57,040
హా, నేను కాక ఇంకా చాలా మంది
వాడికి బలి అయ్యారని తనే నాకు చెప్పింది.

283
00:15:58,333 --> 00:16:03,005
లైంగికపరమైన బెదిరింపులకు పాల్పడం అతనికి అలవాటే.

284
00:16:04,506 --> 00:16:05,841
ఒలీవియాకి అతని రహస్యం తెలుసు.

285
00:16:06,675 --> 00:16:08,802
హా, అతను ఇలా చాలా మంది అమ్మాయిలతో ప్రవర్తించాడు.

286
00:16:08,802 --> 00:16:10,137
దరిద్రుడు.

287
00:16:12,764 --> 00:16:13,599
ఏదేమైనా,

288
00:16:15,184 --> 00:16:18,437
మనం అయిదు నిమిషాల కంటే
ఎక్కువ సేపే మాట్లాడుకున్నాం, కాబట్టి...

289
00:16:19,271 --> 00:16:23,025
మీరు చాలా ధైర్యంగా వ్యవహరిస్తున్నారు, టేలర్. థ్యాంక్యూ.

290
00:16:24,484 --> 00:16:25,319
హా.

291
00:16:30,449 --> 00:16:33,785
నాకు భయంగా ఉంది. నాకు...

292
00:16:42,836 --> 00:16:43,962
నువ్వు బాగానే ఉన్నావా?

293
00:16:46,632 --> 00:16:47,633
హా.

294
00:16:47,633 --> 00:16:51,261
హా? డేవీ విషయంలో, నీకు...

295
00:16:56,642 --> 00:17:01,188
మనం కాస్త విశ్రమించాలని, అన్నింటినీ గమనించాలని

296
00:17:01,188 --> 00:17:02,648
అంటుంటారు కదా?

297
00:17:03,982 --> 00:17:07,861
మనం అలా విశ్రమిస్తే, ఫోన్లన్నీ పక్కకు పెట్టేస్తే,

298
00:17:07,861 --> 00:17:11,906
నిజంగానే అలా చేస్తే, ప్రపంచం
ఎంత అందమైనదో తెలుస్తుంది అంటారు కదా?

299
00:17:11,906 --> 00:17:14,617
హా. కాస్త వేగాన్ని తగ్గించి, జీవితాన్ని తనివితీరా ఆస్వాదించాలి.

300
00:17:16,118 --> 00:17:17,246
నిజానికి, జరిగేది అది కాదు అనుకుంటా.

301
00:17:17,746 --> 00:17:18,747
అంటే?

302
00:17:20,832 --> 00:17:23,126
మనం అలా అన్నింటినీ గమనించకుండా ఉండటానికి కారణం...

303
00:17:24,920 --> 00:17:27,172
అది చండాలంగా ఉంటుంది, బాధతో నిండి ఉంటుంది కావచ్చు.

304
00:17:30,551 --> 00:17:31,927
హా, కానీ అన్ని విషయాల్లో అలాగే ఉండదు.

305
00:17:33,887 --> 00:17:37,850
మనకి సీ లయన్స్ ఉన్నాయి, ఇళయరాజా ఉన్నాడు...

306
00:17:37,850 --> 00:17:39,852
- సరే.
- రావి చెట్లు ఉన్నాయి.

307
00:17:41,311 --> 00:17:43,647
నవ్వుతూ సరదాగా గడుపుతున్న మీ చెల్లి జ్ఞాపకాలు ఉన్నాయి.

308
00:17:45,816 --> 00:17:47,442
నాకు చెల్లెలు లేరు.

309
00:17:47,442 --> 00:17:49,486
సరే, ప్యారిస్ ఉంది కదా?

310
00:17:51,071 --> 00:17:53,782
- ప్యారిస్ చండాలంగా, బాధతో నిండి ఉంటుందా?
- నేను అక్కడికి వెళ్లలేదు.

311
00:17:53,782 --> 00:17:55,200
ఇప్పటిదాకా నువ్వు ప్యారిస్ కి వెళ్లలేదా?

312
00:17:55,200 --> 00:17:56,493
లేదు.

313
00:17:57,953 --> 00:17:59,121
అయ్యయ్యో.

314
00:17:59,121 --> 00:18:00,372
ప్యారిస్ కి తను అస్సలు వెళ్లలేదట.

315
00:18:00,372 --> 00:18:03,500
వైలీ, తను ప్యారిస్ కి వెళ్లలేదు.
అందుకే, తను అంత బాధగా ఉంది.

316
00:18:07,045 --> 00:18:07,963
అది ఇంకా...

317
00:18:10,507 --> 00:18:13,510
బహుశా బర్నీ కూడా.

318
00:18:16,930 --> 00:18:20,851
డేవీ వ్యవహారాలు అతనికి తెలుసేమో అనిపిస్తోంది.

319
00:18:24,104 --> 00:18:25,272
దింపినందుకు థ్యాంక్యూ.

320
00:18:25,272 --> 00:18:26,398
దానిదేముందిలే.

321
00:18:30,360 --> 00:18:31,361
తను కలత చెందింది.

322
00:18:32,446 --> 00:18:35,449
డేవీ లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉంటాడు.
అది ఒలీవియాకి తెలిసిపోయింది, ఇప్పుడు తను లేదు.

323
00:18:36,366 --> 00:18:38,327
ఒలీవియాకి తెలియడం వల్లే తనకి ఈ గతి పట్టిందా?

324
00:18:39,328 --> 00:18:40,162
ఏమో మరి.

325
00:18:41,538 --> 00:18:44,208
సీగల్ కుటుంబంలో దాగి ఉన్న
చెత్త రహస్యాలన్నింటినీ నేను కనిపెట్టాలి.

326
00:18:45,209 --> 00:18:47,836
నువ్వు చూసి ఉండాల్సింది.
వాడి అమ్మ నాకు అన్నీ చెప్పేసి ఉండేది.

327
00:18:48,670 --> 00:18:50,964
అదీ లెక్క. నా బంగారం ఎవరినైనా ఆకట్టేసుకుంటాడు.

328
00:18:51,590 --> 00:18:52,883
నాకొక సాయం చేసి పెట్టు, డేవిడ్,

329
00:18:52,883 --> 00:18:54,843
ఇదేదీ మీ నాన్నకు చెప్పకు, సరేనా?

330
00:18:54,843 --> 00:18:56,970
ముందు అతనికి ఏం చెప్పాలో జాగ్రత్తగా ఆలోచించి చెప్దాం.

331
00:18:56,970 --> 00:18:59,932
- నీకు అతను కాల్ చేస్తే...
- నేను ఆమె ఇంటికి వెళ్లానని నాన్నకి తెలుసు కదా.

332
00:18:59,932 --> 00:19:01,934
హా, అది నాకు తెలుసు. కానీ ఏంటంటే...

333
00:19:01,934 --> 00:19:04,978
ముందు సమాచారాన్ని దిగమింగుకోవడానికి నాకు కొంత సమయం కావాలి.

334
00:19:04,978 --> 00:19:10,234
కాబట్టి ఆయన నీకు కాల్ చేస్తే,
నేరుగా వచ్చి చెప్తాను అని చెప్పు, సరేనా?

335
00:19:10,234 --> 00:19:11,276
సరే, అమ్మా.

336
00:19:11,276 --> 00:19:14,238
సరే మరి. థ్యాంక్స్, బంగారం. జాగ్రత్తగా ఇంటికి రా.

337
00:19:14,821 --> 00:19:15,656
బై.

338
00:19:19,535 --> 00:19:23,038
హేయ్, కార్లోస్. నేను జాన్ షుగర్ ని.
నేను మిస్టర్ సీగల్ తో రెండు ముక్కలు మాట్లాడాలి.

339
00:19:25,791 --> 00:19:27,501
- ఒలీవియా ఆచూకీ తెలిసిందా?
- లేదు, సర్. ఇంకా లేదు.

340
00:19:27,501 --> 00:19:29,169
మరెందుకు కాల్ చేశారు?

341
00:19:29,169 --> 00:19:31,296
మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి.

342
00:19:31,296 --> 00:19:32,589
ఏంటి ఆ విషయం?

343
00:19:32,589 --> 00:19:35,259
ఫోనులో చెప్పడం కన్నా నేరుగా చెప్తే బాగుంటుంది
అనిపిస్తోంది. మీకు అంత సమయం ఉందా?

344
00:19:36,802 --> 00:19:38,470
కార్లోస్ మీకు ఎక్కడికి రావాలో చెప్తాడు.

345
00:19:48,272 --> 00:19:50,649
కార్లోస్ నాకు ఎక్కడికి రావాలో చెప్పి,
ఒక సినిమా టికెట్ కూడా ఇచ్చాడు.

346
00:19:51,775 --> 00:19:53,610
{\an8}లొర్రేన్ ఎవర్లీ అలనాటి ఆణిముత్యాలు
విండ్స్ ఆఫ్ చేంజ్

347
00:19:53,610 --> 00:19:56,154
వావ్. ఇది లొర్రేన్ ఎవర్లీ క్లాసిక్ సినిమా.

348
00:19:56,154 --> 00:19:57,114
కానీ నేను పని మీద వచ్చా.

349
00:19:57,698 --> 00:19:59,074
మొదట్నుంచీ, జోనథన్ ఏదో దాస్తున్నాడు అని

350
00:19:59,074 --> 00:20:00,826
ఎందుకో నాకు అనుమానం.

351
00:20:01,660 --> 00:20:04,580
ఏదో రహస్యం. చాలా ముఖ్యమైన రహస్యం.
ఒలీవియాతో ముడిపడి ఉన్న రహస్యం.

352
00:20:09,293 --> 00:20:11,587
కానీ ఇప్పుడు, అది డేవీతో ముడిపడి ఉన్న
రహస్యమేమో అని నాకు ఆందోళనగా ఉంది.

353
00:20:18,260 --> 00:20:19,970
- మిస్టర్ షుగర్.
- అభినందనలు.

354
00:20:19,970 --> 00:20:21,054
మీరు వచ్చినందుకు ఆనందంగా ఉంది.

355
00:20:22,014 --> 00:20:25,767
ఆస్కార్ పురస్కారాలంత హడావిడి, జనాలూ ఉండరు,
కానీ పాత మిత్రులని చాలా మందిని కలుసుకోవచ్చు కదా.

356
00:20:25,767 --> 00:20:26,977
నాకు ఆహ్వానం పంపినందుకు థ్యాంక్స్.

357
00:20:26,977 --> 00:20:28,979
మనం ఏకాంతంగా ఎక్కడైనా మాట్లాడుకోవచ్చా?

358
00:20:28,979 --> 00:20:30,272
- షో అయ్యాక మాట్లాడుకుందాం.
- అలాగే.

359
00:20:40,199 --> 00:20:41,325
సరే మరి. హేయ్.

360
00:20:42,826 --> 00:20:43,952
ఫోటో దిగాల్సిన సమయం వచ్చేసింది.

361
00:20:51,460 --> 00:20:53,587
నువ్వు నియమించిన
ప్రైవేట్ డిటెక్టివ్ బొక్క బోర్లాపడుతున్నాడని విన్నాను.

362
00:20:54,171 --> 00:20:55,172
నువ్వేం పట్టించుకోవట్లేదు కదా?

363
00:20:55,172 --> 00:20:58,342
ఎందుకు పట్టించుకోను!
ఆమె విరక్తిని నేను భరించలేకపోయాను.

364
00:20:58,926 --> 00:21:01,053
- స్కాచ్ ఇవ్వండి. ఏమీ కలపకుండా ఇవ్వండి.
- అలాగే.

365
00:21:02,971 --> 00:21:05,933
మీరేనా ఆ ప్రైవేట్ డిటెక్టివ్?

366
00:21:07,267 --> 00:21:08,352
హా, శత కోటి డిటెక్టివ్స్ లో నేను ఒకడిని.

367
00:21:09,269 --> 00:21:10,103
భలే తమాషాగా అన్నారు.

368
00:21:10,103 --> 00:21:13,023
ఒలీవియా గురించి ఒక్కరోజు కూడా నువ్వు పట్టించుకోలేదు.

369
00:21:13,023 --> 00:21:15,108
నువ్వు తండ్రి అన్న పదానికే మాయని మచ్చ.

370
00:21:16,485 --> 00:21:17,569
నా పేరు మార్గిట్ సొరెన్సన్.

371
00:21:18,153 --> 00:21:19,112
జోక్ చేశాను అనుకున్నావా?

372
00:21:19,112 --> 00:21:20,072
నా పేరు జాన్ షుగర్.

373
00:21:20,697 --> 00:21:22,366
అదే మాట నాకు ఎవరు చెప్పారో తెలుసా, నాన్నా?

374
00:21:22,366 --> 00:21:23,700
అమ్మ చెప్పింది.

375
00:21:23,700 --> 00:21:25,661
టీనేజ్ లో ఉన్నప్పుడు మా ఇంట్లో టీవీ ఉండేది.

376
00:21:25,661 --> 00:21:26,828
కాబట్టి మీరెవరో నాకు తెలుసు.

377
00:21:27,412 --> 00:21:29,957
దానికి నేను ఉబ్బితబ్బిబైపోవాలా లేకపోతే
ముసలిదాన్ని అయ్యానని బాధపడాలా అనేది

378
00:21:30,457 --> 00:21:31,542
నాకు అర్థం కావట్లేదు.

379
00:21:32,125 --> 00:21:33,418
- హా.
- థ్యాంక్యూ.

380
00:21:33,919 --> 00:21:35,587
- డేవీ సీగల్ మీ కొడుకు, కదా?
- చెత్తగాడు.

381
00:21:35,587 --> 00:21:37,047
నా ఒక్కగానొక్క కొడుకు.

382
00:21:37,047 --> 00:21:39,258
ఇక్కడికి వచ్చాడా? నాకు అతను కనిపించలేదు.

383
00:21:39,258 --> 00:21:42,636
లేదు. డేవిడ్ కి చాలా పని ఉంది. ఇక్కడికి రాలేకపోయాడు.

384
00:21:44,513 --> 00:21:47,224
అతను మీకు తెలుసా?

385
00:21:47,808 --> 00:21:51,687
తెలీదు. అతనికి పేరు... పేరు ఉంది కదా, అలా తెలుసు అంతే.

386
00:21:52,646 --> 00:21:55,357
విన్న వాటన్నింటినీ నమ్మకండి, మిస్టర్ షుగర్.

387
00:21:55,357 --> 00:21:59,278
అంటే, మీ గురించి నాకు ఎవరైనా ఏదైనా చెప్తే, నేను నమ్మను.

388
00:22:03,699 --> 00:22:05,701
అద్భుతంగా ఉంటుంది!
ఆకట్టుకుంటుంది! సస్పెన్స్ గా ఉంటుంది!

389
00:22:05,701 --> 00:22:07,786
{\an8}విండ్స్ ఆఫ్ చేంజ్

390
00:22:13,000 --> 00:22:15,627
నేరాలను అరికట్టే పని నుండి విరామం తీసుకుంటున్నారా?

391
00:22:15,627 --> 00:22:18,380
అందాల హాలీవుడ్ స్క్రీనింగ్ కి
ఆహ్వానం అందినప్పుడు, కాదని ఎలా చెప్పగలను?

392
00:22:19,173 --> 00:22:20,966
అందాలంటే మీ ఉద్దేశం,

393
00:22:20,966 --> 00:22:25,262
జాన్ వాయిట్, తన గడ్డంలో పాప్ కార్న్ ఇరుక్కుంది అనే
హోష్ లేకుండా లాగించడాన్ని చూడటమా?

394
00:22:25,262 --> 00:22:26,305
ఆ దృశ్యాన్ని మాత్రం చూడాల్సిందే.

395
00:22:28,682 --> 00:22:29,808
ఒలీవియా గురించి ఇంకా ఏం తెలీలేదా?

396
00:22:30,684 --> 00:22:31,727
ఆ పని మీదే ఉన్నా.

397
00:22:31,727 --> 00:22:33,729
మీరు వెతకడం ఆపేసిన వెంటనే, తను వచ్చేస్తుంది.

398
00:22:35,272 --> 00:22:36,857
హా. కానీ నేను మాత్రం పట్టు విడవను.

399
00:22:36,857 --> 00:22:38,734
మీ ఇష్టం. నా సొమ్మేం కాదు కదా.

400
00:22:38,734 --> 00:22:39,776
డేవీ ఎక్కడ?

401
00:22:39,776 --> 00:22:42,279
- డేవిడ్? ఎందుకు?
- అతనితో మాట్లాడాలి.

402
00:22:42,279 --> 00:22:43,947
- దేని గురించి?
- అమ్మాయిల గురించి.

403
00:22:43,947 --> 00:22:45,407
డేటింగ్ సలహాలా?

404
00:22:46,575 --> 00:22:48,660
అది డేవిడ్ కి కలిసిరాని విషయం అని అనవచ్చు.

405
00:22:48,660 --> 00:22:50,746
డేటింగ్? ఇప్పుడు దాన్ని అలా పిలుస్తున్నారా?

406
00:22:51,246 --> 00:22:53,290
మీ మనస్సులో ఏమైనా ఉందా, మిస్టర్ షుగర్?

407
00:22:54,082 --> 00:22:55,626
విషయం బయటకు పొక్కుతుంది, బర్నీ.

408
00:22:56,835 --> 00:22:58,504
డేవీ అమ్మాయిల వ్యవహారం.

409
00:22:59,546 --> 00:23:02,674
మీరు దాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారు.
కానీ అది బయటపడుతుంది.

410
00:23:02,674 --> 00:23:04,843
మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు.

411
00:23:04,843 --> 00:23:06,637
డేవీ ఏమైనా చేశాడా?

412
00:23:06,637 --> 00:23:08,472
డేవీ, ఒలీవియాని ఏమైనా...

413
00:23:08,472 --> 00:23:11,099
మీరు ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నట్టున్నారే.

414
00:23:11,099 --> 00:23:12,976
మిస్టర్ షుగర్, ఈమె నా భార్య, వెండీ.

415
00:23:13,477 --> 00:23:15,562
మధ్యలో దూరినందుకు సారీ, వాళ్లు నీ కోసం అడుగుతున్నారు.

416
00:23:16,647 --> 00:23:18,065
పద.

417
00:23:18,065 --> 00:23:19,149
నాకంతా అయోమయంగా ఉంది.

418
00:23:19,733 --> 00:23:22,319
డేవీ లైంగిక వేధింపులకు పాల్పడుతుంటాడు.
ఒలీవియా అదృశ్యమైపోయింది.

419
00:23:23,529 --> 00:23:25,864
ఈ రెంటి మధ్య సంబంధం ఏంటో
ఇంకా నాకు అంతు చిక్కడం లేదు,

420
00:23:25,864 --> 00:23:29,326
కానీ ఈ కుటుంబానికి
ఈ రెండు విషయాల పట్ల ఏ మాత్రం పట్టింపు ఉన్నట్టు లేదు.

421
00:23:48,011 --> 00:23:49,888
వీళ్లిద్దరి మధ్య ఏం జరుగుతోంది?

422
00:23:52,975 --> 00:23:56,562
మెలనీ నిజాయితీగా ఉంది అని భావించా, కానీ అది నిజం కాకపోవచ్చు.

423
00:23:59,565 --> 00:24:04,069
నేను ఈ పని చాలా కాలంగా చేస్తున్నాను.
కానీ నిజం చెప్పాలంటే, జనాల విషయానికి వస్తే,

424
00:24:05,070 --> 00:24:06,530
నేను నేర్చుకోవాల్సింది చాలానే ఉంది.

425
00:24:19,835 --> 00:24:22,588
ఇలా వచ్చినందుకు మన్నించాలి.
నేను జోనథన్ సీగల్ నియమించుకొన్న ప్రైవేట్ డిటెక్టివ్ ని.

426
00:24:22,588 --> 00:24:24,047
మరేం పర్లేదు. రండి. ఇబ్బందేం లేదు.

427
00:24:31,847 --> 00:24:32,931
అన్నట్టు, నా పేరు గ్లెన్.

428
00:24:33,807 --> 00:24:35,976
- స్క్రీనింగ్ విషయంలో మీకు ఆరాటంగా ఉందా?
- చాలా.

429
00:24:35,976 --> 00:24:41,857
లొర్రేన్ ఎవర్లీ నటించిన 111 నిమిషాల సినిమాను,
35 మిల్లీమీటర్ల్స్ స్క్రీన్ పై 2.35:1 రేషియోలో చూస్తాను.

430
00:24:41,857 --> 00:24:44,943
ఆరాటం కాక ఇంకేం ఉంటుంది?
ఆరాటం లేనివాళ్లని మనుషులని అనరు.

431
00:24:44,943 --> 00:24:49,114
ఇంకో సినిమాల పిచ్చోడిని కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది.

432
00:24:49,865 --> 00:24:53,493
అయిదేళ్లు వచ్చేసరికి మీరు కురసోవా,
గొడార్డ్ తీసిన సినిమాలపై అధ్యయనం చేసేసుంటారేమో?

433
00:24:54,077 --> 00:24:55,078
అదేం లేదు.

434
00:24:55,996 --> 00:24:59,875
సినిమాల గురించి నేను తెలుసుకొనేసరికి
నేను చాలా పెద్దవాడిని అయిపోయా.

435
00:25:03,837 --> 00:25:05,464
కానీ నేను ఎప్పుడైతే చూడటం మొదలుపెట్టానో,

436
00:25:06,798 --> 00:25:10,594
విలన్లు, హీరోలు, రౌడీ రాణులు,
విలన్ రోబోట్లు, పిరికి సింహాలు అనేమీ లేదు,

437
00:25:10,594 --> 00:25:11,678
నాకు అన్నీ నచ్చేశాయి.

438
00:25:21,188 --> 00:25:23,732
సినిమాలు చూసి మనం చాలా నేర్చుకోవచ్చు,
నిజంగా అది చాలా గొప్ప విషయం.

439
00:25:24,316 --> 00:25:25,317
హా.

440
00:25:33,075 --> 00:25:34,076
థ్యాంక్స్, గ్లెన్.

441
00:25:34,576 --> 00:25:36,495
- పర్వాలేదు, బాసూ. షోని ఆస్వాదించండి.
- తప్పకుండా.

442
00:25:38,247 --> 00:25:39,498
నువ్వు మెక్సికోలో ఉండాలి కదా...

443
00:25:39,498 --> 00:25:41,750
-"షోని ఆస్వాదించండి."
- ...నా భర్తతో.

444
00:25:42,668 --> 00:25:45,671
ఆస్వాదించాలనే చూస్తున్నా. కానీ ఓపిగ్గా ఉండలేకపోతున్నాను.

445
00:25:45,671 --> 00:25:47,172
నువ్వేమైనా నా సంరక్షుడివా?

446
00:25:47,172 --> 00:25:49,466
- అవును.
- నేను జోనథన్ తో మాట్లాడాలి.

447
00:25:49,466 --> 00:25:51,677
ఇక్కడే ఉండి, నిన్ను కనిపెట్టుకొని ఉండమని లూయిస్ చెప్పాడు.

448
00:25:56,014 --> 00:25:57,266
ఎక్కడికైనా పారిపోదాం అని అనిపిస్తూ ఉంటుంది.

449
00:25:58,058 --> 00:26:00,978
ఇక్కడి నుండి, అతనికి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలనుంది.

450
00:26:02,187 --> 00:26:05,607
ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టమని చెప్పక తప్పదు.

451
00:26:05,607 --> 00:26:07,359
ఒకవేళ లూయిస్ అనేవాడు లేకపోతే?

452
00:26:11,113 --> 00:26:12,406
అవి మంచి ఆలోచనలు కాదు, కోరల్.

453
00:26:14,616 --> 00:26:16,702
నీతోనే కదా చెప్తున్నాను, స్టీవ్.

454
00:26:18,996 --> 00:26:21,373
నీకు తప్ప నా రహస్యాలను ఎవరికీ చెప్పను.

455
00:26:23,792 --> 00:26:25,711
నిన్ను తప్ప ఎవరినీ నమ్మను.

456
00:26:49,276 --> 00:26:51,028
శుభం

457
00:26:51,778 --> 00:26:54,281
సోదరసోదరీమణులారా, ఇప్పుడు ఈ సినిమా నిర్మాతని,

458
00:26:54,281 --> 00:26:57,993
ఇంకా హాలివుడ్ పితామహుడు అయిన
జోనథన్ సీగల్ ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను.

459
00:26:59,328 --> 00:27:02,915
ఈ సినిమాని మళ్లీ వెండితెర మీద చూడటం చాలా బాగుంది.

460
00:27:02,915 --> 00:27:04,333
ఆ మాట వినడం చాలా బాగుంది.

461
00:27:04,333 --> 00:27:07,127
అద్భుతమైన సినిమా, అద్భుతమైన నటి.

462
00:27:07,127 --> 00:27:10,589
అది లొర్రేన్ ఎవర్లీకి మొదటి ప్రధాన పాత్ర, కదా?

463
00:27:10,589 --> 00:27:13,342
అవును. తనకి ఆ పాత్ర ఇచ్చిన మేధావిని నేనే.

464
00:27:14,384 --> 00:27:16,803
- మీరెవరూ ఆమె నుండి చూపును తిప్పుకోలేకపోయారు కదా.
- అవును.

465
00:27:16,803 --> 00:27:18,013
నేను మాత్రం తిప్పుకోలేకపోయా.

466
00:27:18,013 --> 00:27:20,766
మీరు ఇద్దరూ, ఇది కాక ఇంకో ఆరు సినిమాలు చేశారు,

467
00:27:20,766 --> 00:27:23,560
మీ వైవాహిక జీవితం 23 ఏళ్ల పాటు సాగింది.

468
00:27:23,560 --> 00:27:26,146
హాలీవుడ్ లో అది చాలా అంటే చాలా అరుదైన విషయం.

469
00:27:27,356 --> 00:27:29,399
అంటే, ప్రేమే కాకుండా...

470
00:27:29,399 --> 00:27:30,567
డేవీ సీగల్
లైంగిక వేధింపులకు పాల్పడేవాడా?

471
00:27:30,567 --> 00:27:32,194
...ఒకరంటే ఒకరికి ఎనలేని గౌరవం కూడా ఉంది.

472
00:27:32,194 --> 00:27:33,278
{\an8}బయటపడిన కేటు బాబు భాగోతం

473
00:27:33,278 --> 00:27:34,571
నా బతుకు బస్టాండ్ అయిపోయింది.

474
00:27:37,324 --> 00:27:39,701
{\an8}కాల్ వస్తోంది
స్టాలింగ్స్

475
00:27:39,701 --> 00:27:40,786
అతనే.

476
00:27:44,289 --> 00:27:45,415
ఛ.

477
00:27:45,415 --> 00:27:46,542
అదే అన్నింటికన్నా ముఖ్యం.

478
00:27:47,960 --> 00:27:50,212
- మీ ఇద్దరూ...
- భలే సమయంలో వచ్చాడే.

479
00:27:50,212 --> 00:27:51,171
లైంగిక వేధింపుల ఆరోపణలు

480
00:27:51,171 --> 00:27:53,340
అంతా ఓకేనా?

481
00:27:54,550 --> 00:27:55,717
లైంగిక వేధింపులు
వీడియోలు నెట్ లో పెడతానని బెదిరింపులు

482
00:27:59,221 --> 00:28:00,681
హాలీవుడ్ ప్రముఖునిపై నటి లైంగిక ఆరోపణలు

483
00:28:01,682 --> 00:28:03,392
హేయ్, స్టాలింగ్స్. ఏంటి సంగతి?

484
00:28:03,392 --> 00:28:05,853
ఇప్పుడే నాకు విషయం తెలిసింది. నువ్వు బాగానే ఉన్నావా?

485
00:28:06,687 --> 00:28:09,523
బాగానే ఉన్నాను. కానీ నిజమే, కాస్త పిచ్చిగా ఉంది.

486
00:28:10,190 --> 00:28:13,193
దీన్ని ఇక్కడితో ముగించాల్సిన
అవసరం వచ్చింది. అందరూ మన్నించాలి.

487
00:28:13,193 --> 00:28:14,736
నువ్వు ఇలా చేయలేవు.

488
00:28:14,736 --> 00:28:19,157
దాని జోలికి పోకూడదు. అమ్మాయిలను అనుభవించి మర్చిపోవాలంతే.

489
00:28:19,157 --> 00:28:22,828
సరే మరి... మిత్రులారా, ఆయనే మన జోనథన్. జోనథన్ సీగల్.

490
00:28:23,495 --> 00:28:24,997
జోనథన్ సీగల్.

491
00:28:24,997 --> 00:28:26,373
అంతా సర్దుకుంటుందిలే.

492
00:28:26,373 --> 00:28:30,460
సర్దుకోవాలనే కోరుకుంటున్నా.
ఎందుకంటే, ఒకే ఒక విషయం మాత్రం మారలేదు,

493
00:28:30,460 --> 00:28:31,545
- అది...
- మిస్టర్ సీగల్.

494
00:28:31,545 --> 00:28:33,088
మిస్టర్ సీగల్. మీరు బాగానే ఉన్నారా?

495
00:28:33,088 --> 00:28:35,257
మిస్టర్ సీగల్! ఇదుగోండి. ఈ కుర్చీ మీద కూర్చోండి.

496
00:28:35,257 --> 00:28:38,427
నువ్వు పోలీసులతో కానీ, లాయరుతో కానీ

497
00:28:38,427 --> 00:28:42,097
- లేదా టెరీసా ప్రొబేషన్ ఆఫీసరుతో కానీ మాట్లాడాల్సి వస్తే...
- బాగానే ఉన్నారా? 911కి కాల్ చేయండి.

498
00:28:42,097 --> 00:28:43,807
- విశ్రమించండి. అయ్యయ్యో.
- నాకు కళ్ళు తిరుగుతున్నాయి.

499
00:28:44,600 --> 00:28:45,559
ఎవరైనా డాక్టర్ ఉన్నారా?

500
00:28:46,810 --> 00:28:47,686
శ్వాస ఆడుతోందా?

501
00:28:47,686 --> 00:28:50,230
...ఆ సమయంలో నా పేరు కనుక చెప్పావనుకో...

502
00:28:51,106 --> 00:28:52,691
అలా జరగదు, బాసూ

503
00:28:52,691 --> 00:28:55,527
- అస్సలు జరగదు. నువ్వు కంగారుపడాల్సిన పని లేదు.
- ఇక్కడికి రండి.

504
00:28:56,820 --> 00:28:59,114
గుండె కొట్టుకొనే వేగం తగ్గిపోతోంది. సరే మరి, ఒక్క నిమిషం.

505
00:28:59,114 --> 00:29:00,657
పల్స్ లేదు.

506
00:29:00,657 --> 00:29:03,619
...నిన్ను ముక్కలు ముక్కలుగా
కోసి, కాకులకు, గద్ధలకు వేస్తాను.

507
00:29:03,619 --> 00:29:04,620
360, ఛార్జ్.

508
00:29:04,620 --> 00:29:05,829
అందరూ దూరంగా ఉండండి!

509
00:29:07,706 --> 00:29:08,999
అందరూ దూరంగా ఉండండి!

510
00:29:10,167 --> 00:29:11,001
మళ్లీ.

511
00:29:17,216 --> 00:29:18,884
సరే మరి. నేను ఇప్పుడు టిహుయానాకి వెళ్తున్నాను.

512
00:29:19,718 --> 00:29:23,430
వచ్చాక మందు, పొందు ఏర్పాట్లు చేస్తా,

513
00:29:23,430 --> 00:29:25,432
ఈ విషయం నుండి దృష్టి మరలినట్టుంటుంది, సరేనా?

514
00:29:25,432 --> 00:29:27,601
హా, తప్పకుండా. అది మంచి విషయమే.

515
00:29:29,228 --> 00:29:30,646
బై, కుర్రోడా.

516
00:29:34,816 --> 00:29:36,026
ఛ.

517
00:29:44,743 --> 00:29:49,164
బేబీస్. బేబీస్. రండి, రండి.

518
00:29:49,164 --> 00:29:50,165
వచ్చి నాతో ప్రేమగా మెలగండి.

519
00:29:50,165 --> 00:29:52,125
వచ్చి నాతో ప్రేమగా మెలగండి, బంగారు కొండలు.

520
00:29:52,125 --> 00:29:53,794
ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? హా?

521
00:29:53,794 --> 00:29:56,046
సరే మరి. అమ్మాయిలను బయటకు పంపేయండి!

522
00:30:01,718 --> 00:30:03,887
కానివ్వాలి! కానివ్వాలి! త్వరగా!

523
00:30:05,222 --> 00:30:06,223
ప్రయాణానికి సిద్ధంగా ఉన్నావా?

524
00:30:06,223 --> 00:30:07,140
ఉన్నాను, బాస్.

525
00:30:07,140 --> 00:30:08,642
నేను పని మీద దక్షిణం వైపుకు వెళ్తున్నా,

526
00:30:08,642 --> 00:30:10,727
ఈ క్లిఫర్డ్ విషయంలో మనం దర్యాప్తును ఆపకూడదు, సరేనా?

527
00:30:10,727 --> 00:30:13,313
ఆ మెలనీ మ్యాథ్యూస్ ని విచారించండి, ఇంకా

528
00:30:13,313 --> 00:30:15,732
కత్తిలాంటి హెయిర్ స్టయిల్ ఉన్న
ఆ మిస్టర్ పరోల్ ఆఫీసర్ ఎవరో నాకు తెలియాలి, సరేనా?

529
00:30:15,732 --> 00:30:17,025
అది నువ్వు చూసుకోవాల్సిన పనిరా, దద్దమ్మ.

530
00:30:17,651 --> 00:30:20,237
ఈ విషయంలో మీ ఇద్దరినీ నమ్ముతున్నా. చెడదొబ్బకండి.

531
00:30:20,237 --> 00:30:22,155
- సరే.
- ఇక నువ్వు...

532
00:30:23,824 --> 00:30:25,659
నువ్వు నా కుడి భుజానివి, అంతే కదా?

533
00:30:26,869 --> 00:30:30,205
ఆ గదిలో ఉండేది నాకు చాలా ముఖ్యమైనది.

534
00:30:31,957 --> 00:30:33,041
నాది, సరేనా?

535
00:30:33,041 --> 00:30:35,252
కాబట్టి దాని దరిదాపుల్లోకి ఎవరు వచ్చినా కానీ,

536
00:30:35,252 --> 00:30:37,796
వాళ్ల తలకాయలని పుచ్చకాయలు పేల్చినట్టు పేల్చేయ్. సరేనా?

537
00:30:37,796 --> 00:30:38,797
తలకాయలు పేలిపోవాలి.

538
00:30:39,798 --> 00:30:41,967
కుక్కలకి ఆహారం పెట్టడం మర్చిపోకు.

539
00:30:41,967 --> 00:30:43,844
సరే మరి. పదండి. బయలుదేరండి.

540
00:31:01,904 --> 00:31:02,988
గుండెపోటు.

541
00:31:03,989 --> 00:31:08,160
కానీ అతని ప్రాణానికి ప్రమాదం లేదని అంటున్నారు.
అది జోనథన్ కి శుభవార్తే అనుకుంటా.

542
00:31:15,417 --> 00:31:18,629
కానీ నా సమయం వృథా అయిపోతోంది.

543
00:31:21,048 --> 00:31:24,134
అయినా కానీ, ఇందాక ఆ సినిమా
చూస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది.

544
00:31:40,734 --> 00:31:42,361
విండ్స్ ఆఫ్ చేంజ్

545
00:32:03,382 --> 00:32:07,135
అవే బట్టలను ముప్పై ఏళ్ల తర్వాత ఈమె ఎందుకు వేసుకుంది?

546
00:32:07,636 --> 00:32:08,637
అవే బట్టలు.

547
00:32:13,767 --> 00:32:16,061
అవే బట్టలను ముప్పై ఏళ్ల తర్వాత...

548
00:32:17,980 --> 00:32:18,981
ఈమె ఎందుకు వేసుకుంది?

549
00:32:30,659 --> 00:32:31,660
మళ్లీ మీ ముందుకు వచ్చా.

550
00:32:35,038 --> 00:32:40,169
మానవ జాతి అంతా సర్వనాశనం అయిపోతుందని
అప్పుడప్పుడూ నాకు అనిపిస్తూ ఉంటుంది.

551
00:32:44,131 --> 00:32:46,592
ఎవరో నా మీద ఓ కన్నేసి ఉంచినట్టుగా అనిపిస్తోంది.

552
00:32:48,051 --> 00:32:51,263
నేను ఏదేదో ఊహించుకొని
మాట్లాడుతున్నట్టుగా మీకు అనిపించవచ్చు. కానీ...

553
00:32:52,681 --> 00:32:55,893
లేదు, నీ అనుమానం నిజమే, ఒలీవియా.

554
00:33:12,868 --> 00:33:13,869
నాకు భయంగా ఉంది.

555
00:34:09,925 --> 00:34:11,927
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్

