1
00:01:13,907 --> 00:01:15,117
మూడే పదాలు.

2
00:01:15,742 --> 00:01:17,035
సూపరుగా అనిపించే క్షణం ఏదో చెప్పనా.

3
00:01:18,036 --> 00:01:19,872
వాళ్లకి ఫోన్ చేసి...

4
00:01:21,498 --> 00:01:22,875
పీడకల ముగిసిందని చెప్పే క్షణం.

5
00:01:29,131 --> 00:01:32,384
- సరే మరి. ఏం పర్వాలేదు.
- దొబ్బేయ్. దొబ్బేయ్.

6
00:01:32,384 --> 00:01:33,594
మరేం పర్వాలేదు. పద.

7
00:01:33,594 --> 00:01:37,639
మూడే పదాలు. తన ఆచూకీ కనిపెట్టేశా.

8
00:01:40,642 --> 00:01:42,644
నిన్ను బయటపడేయటానికే వచ్చా. చేతులతో నన్ను గట్టిగా పట్టుకో.

9
00:01:42,644 --> 00:01:44,271
పద. ఇక వెళ్దాం.

10
00:01:51,320 --> 00:01:52,529
అంతా ముగిసిపోతుంది.

11
00:01:56,783 --> 00:01:58,243
మీ మిత్రులు మిమ్మల్ని జాన్ అంటారా, జాక్ అంటారా?

12
00:01:58,952 --> 00:02:00,287
ఎక్కువగా జాన్ అనే పిలుస్తారు.

13
00:02:00,287 --> 00:02:01,914
పాత మిత్రులు జాన్ అని పిలుస్తారు.

14
00:02:01,914 --> 00:02:03,248
పరిచయస్థులు స్కాటీ అని పిలుస్తారు.

15
00:02:04,583 --> 00:02:06,502
నేను మిస్టర్ ఫెర్గ్యూసన్ అని పిలుస్తా.

16
00:02:06,502 --> 00:02:09,128
అయ్యయ్యో. అలా పిలవవద్దు. వద్దు.

17
00:02:09,795 --> 00:02:11,507
{\an8}ఈ మధ్యాహ్నం జరిగినదాన్ని బట్టి

18
00:02:11,507 --> 00:02:13,425
మీరు నన్ను స్కాటీ అని పిలవవచ్చు అనుకుంటా.

19
00:02:13,926 --> 00:02:15,010
జాన్ అని పిలిచినా పర్లేదు.

20
00:02:22,267 --> 00:02:23,268
హలో?

21
00:02:24,394 --> 00:02:25,229
ఏంటి?

22
00:02:26,730 --> 00:02:27,648
నేను వస్తున్నా.

23
00:02:55,843 --> 00:02:57,219
నా బంగారు తల్లి.

24
00:03:00,931 --> 00:03:01,932
ఏం పర్వాలేదులే.

25
00:03:06,103 --> 00:03:07,104
ఏడవకు.

26
00:03:08,063 --> 00:03:09,106
ఏమీ కాలేదు.

27
00:03:12,568 --> 00:03:14,361
ఏం కాలేదు. ఏం పర్వాలేదు.

28
00:03:15,279 --> 00:03:16,280
ఏడవకు.

29
00:03:18,740 --> 00:03:20,158
ఏం పర్వాలేదు.

30
00:03:23,954 --> 00:03:24,955
ఏం పర్వాలేదు.

31
00:03:27,249 --> 00:03:28,083
ఏం పర్వాలేదు.

32
00:03:33,839 --> 00:03:35,591
ముగింపులు చిత్రంగా ఉంటాయి.

33
00:03:42,014 --> 00:03:43,682
అది సమీపిస్తోంది అని మనకి తెలుసు అయినా కానీ,

34
00:03:43,682 --> 00:03:45,184
అన్నీ ముగిసిపోతాయి.

35
00:03:51,231 --> 00:03:52,691
ఈ కేసు ముగిసినందుకు చాలా ఆనందంగా ఉంది.

36
00:03:53,567 --> 00:03:56,195
పూర్తిగా ముగియలేదనుకోండి.

37
00:04:07,789 --> 00:04:09,416
{\an8}హా, నాకు తెలుసు.

38
00:04:10,584 --> 00:04:14,463
ఈ కేసుపై నేను మరీ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నా,
కానీ డిటెక్టివ్స్ పనే అది కదా.

39
00:04:16,130 --> 00:04:17,423
వాళ్లు ప్రతీది క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తారు.

40
00:04:20,844 --> 00:04:22,012
నేను త్వరగా వెళ్లాలి.

41
00:04:22,012 --> 00:04:23,263
నేను బయటకు వెళ్లొస్తా.

42
00:04:23,263 --> 00:04:24,348
మేమందరమూ అంతే.

43
00:04:39,988 --> 00:04:41,198
అబ్బా.

44
00:04:57,756 --> 00:04:59,383
లైసెన్స్, ఇంకా ఆర్.సీ ఇవ్వరా.

45
00:04:59,967 --> 00:05:00,968
అలాగే.

46
00:05:02,177 --> 00:05:03,512
బండిని అతి వేగంగా నడుపుతూ ఉన్నానా?

47
00:05:03,512 --> 00:05:06,390
ఇక్కడ 110 వెళ్లాలి, మీరు 105లో
వెళ్తున్నారు, కానీ నేను ఆపమంది అందుకు కాదు.

48
00:05:06,890 --> 00:05:08,267
మీ వెనుక టైర్ ఫెండర్ వేలాడుతోంది.

49
00:05:08,267 --> 00:05:09,351
అవునా?

50
00:05:10,227 --> 00:05:12,020
దార్లో ఏదైనా మెకానిక్ షాప్ వస్తే,

51
00:05:12,020 --> 00:05:14,439
దాన్ని చూపించుకోండి, మిస్టర్ మిల్లర్.

52
00:05:15,315 --> 00:05:16,942
అది రోడ్డు మీద పడితే...

53
00:05:16,942 --> 00:05:19,319
హా, తప్పకుండా. థ్యాంక్యూ.

54
00:05:19,820 --> 00:05:21,655
హా, నేను చూసుకోకుండా ఫుట్ పాత్ ని...

55
00:05:33,333 --> 00:05:36,962
నేను 33వ యూనిట్ నుండి మాట్లాడుతున్నాను.
రోడ్డు పక్కన కారులో ఒకరు చనిపోయారు. కారు మోడల్ టెస్లా.

56
00:05:36,962 --> 00:05:39,590
హతుడు మగవాడు, హైవే 118లో ఎవరో కాల్చినట్టున్నారు.

57
00:05:51,852 --> 00:05:53,937
- హేయ్.
- నీకు ఇక్కడేం పని?

58
00:05:56,231 --> 00:05:58,442
గుడ్ మార్నింగ్. కనీసం పలకరించవా?

59
00:05:59,151 --> 00:06:00,652
సారీ. గుడ్ మార్నింగ్.

60
00:06:00,652 --> 00:06:02,029
అంతా ఓకేనా?

61
00:06:02,029 --> 00:06:05,449
హా. హెన్రీయే కాస్త మొండిగా ప్రవర్తిస్తున్నాడు.

62
00:06:06,241 --> 00:06:08,160
- హా, అప్పుడప్పుడూ అతను అలా ప్రవర్తిస్తుంటాడుగా.
- హా.

63
00:06:09,328 --> 00:06:12,748
మనకి... మనకి అవకాశం దొరకలేదు కదా...

64
00:06:15,542 --> 00:06:16,835
తన ఆచూకీ కనుగొన్నందుకు ఆనందంగా ఉంది.

65
00:06:18,587 --> 00:06:19,588
నిజంగానా?

66
00:06:21,173 --> 00:06:22,424
హా, నిజంగానే.

67
00:06:23,258 --> 00:06:24,551
అది నాకు నచ్చే చేస్తున్నాను అనుకున్నావా?

68
00:06:24,551 --> 00:06:28,180
నీ గురించి ఏమనుకోవాలో
తెలీట్లేదు, రూబీ. నిజంగానే చెప్తున్నాను.

69
00:06:33,519 --> 00:06:37,898
వాళ్లు మన కోసం గాలిస్తూ ఉంటారు,
నువ్వు పావిచ్ గుట్టు బయటపెట్టావు కదా.

70
00:06:40,234 --> 00:06:41,735
ఇప్పుడు మనందరం వెళ్లిపోవాల్సిన పరిస్థితి.

71
00:06:45,489 --> 00:06:49,117
చూడు, నువ్వు ఏది సరైనదో అదే చేయాలనుకున్నావు, కాబట్టి...

72
00:06:49,117 --> 00:06:50,410
అవును.

73
00:06:50,410 --> 00:06:53,997
ఇవాళ మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి.

74
00:06:53,997 --> 00:06:55,165
తెలుసు.

75
00:06:58,252 --> 00:07:01,338
సరే. స్పేస్ షిప్ దగ్గరికి సమయానికి వచ్చేసేయ్.
మిల్లర్ ఇప్పటికే అక్కడికి బయలుదేరిపోయాడు.

76
00:07:01,338 --> 00:07:03,090
- సరే.
- షిప్ సూర్యాస్తమయం దాకా ఉంటుంది.

77
00:07:21,567 --> 00:07:23,110
చివరి క్షణం దాకా రాస్తూ ఉంటావా?

78
00:07:24,236 --> 00:07:25,279
భలేవాడివే.

79
00:07:25,904 --> 00:07:27,239
రాయడం ఇప్పుడే కదా మొదలైంది.

80
00:07:27,239 --> 00:07:28,407
టీచర్ అనిపించుకున్నావుగా.

81
00:07:29,032 --> 00:07:30,075
నా గురించి నీకు బాగా తెలుసు.

82
00:07:33,537 --> 00:07:35,581
ఇదే అన్నమాట ఇక ఆఖరి రోజు?

83
00:07:35,581 --> 00:07:36,832
అన్నిటికీ బై బై.

84
00:07:36,832 --> 00:07:37,916
హా.

85
00:07:39,251 --> 00:07:40,460
ఎలా అనిపిస్తోంది నీకు?

86
00:07:41,211 --> 00:07:44,590
బాగానే అనిపిస్తోంది. ఆనందంగా ఉంది, బాధగానూ ఉంది.

87
00:07:45,340 --> 00:07:46,550
నాకు కూడా అంతే.

88
00:07:48,260 --> 00:07:51,305
నీకు సీగల్ ఇంట్లో
సన్మానం జరుగుతూ ఉంటుందేమో అనుకున్నా.

89
00:07:52,598 --> 00:07:55,809
తర్వాత అక్కడికే వెళ్తున్నా.
కానీ సన్మానాలు లాంటివి చేస్తారనుకోవడం లేదు.

90
00:07:57,269 --> 00:07:58,896
నేను కాల్ చేసి అడిగా కదా, అది ఉందా నీ దగ్గర?

91
00:07:59,396 --> 00:08:00,689
- అది అంటే...
- ప్లేయర్?

92
00:08:00,689 --> 00:08:02,900
హా. బాబొయ్, నాకు బుర్ర పని చేయట్లేదు.

93
00:08:02,900 --> 00:08:04,276
హా, లోపల ఉంది.

94
00:08:04,818 --> 00:08:07,237
- అసలు అది ఎందుకు అడిగావు?
- హా?

95
00:08:07,237 --> 00:08:09,656
ఆ ప్లేయర్ తో ఏం పని? మనం ఎలాగూ వెళ్లిపోతున్నాం కదా.

96
00:08:09,656 --> 00:08:13,493
ఒక విషయాన్ని చెక్ చేయాలి, అందుకని.

97
00:08:13,493 --> 00:08:15,329
కేసుకు సంబంధించినదే కదా?

98
00:08:17,039 --> 00:08:18,373
కేసు ముగిసింది అనుకున్నానే.

99
00:08:19,124 --> 00:08:23,712
వార్తల్లో చూశాను, ఆ... అతని పేరేంటి?

100
00:08:23,712 --> 00:08:25,339
- ర్యాన్ పావిచ్.
- హా.

101
00:08:26,381 --> 00:08:27,841
అతను నరరూప రాక్షసుడని విన్నా.

102
00:08:28,550 --> 00:08:30,219
చాలా మందిని చిత్రహింసలు పెట్టాడట.

103
00:08:30,219 --> 00:08:31,303
దొరికింది!

104
00:08:36,183 --> 00:08:40,020
ఒక్క నిమిషం, దోషి వేరే వ్యక్తి అనుకుంటున్నావా?

105
00:08:40,020 --> 00:08:42,022
లేదు, లేదు. అతనే.

106
00:08:44,900 --> 00:08:45,901
మరి ఇంకేంటి?

107
00:08:46,652 --> 00:08:49,238
ఏదో ఉంది. అది నాకు అర్థం కావట్లేదు.

108
00:08:50,322 --> 00:08:52,115
ఈ కేసుపై మరీ అతి శ్రద్ధ చూపుతున్నానంటావా?

109
00:08:54,034 --> 00:08:57,704
నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడావు, నీలో ఏ లోపాలున్నా కానీ

110
00:08:57,704 --> 00:08:59,581
మంచి చేయాలనే నీ తపన ఉందే...

111
00:09:01,083 --> 00:09:02,334
అది మామూలు విషయం కాదు.

112
00:09:03,001 --> 00:09:04,086
థ్యాంక్స్, హెన్రీ.

113
00:09:04,086 --> 00:09:05,712
కాబట్టి నీకు సన్మానం చేయడంలో తప్పు లేదు.

114
00:09:06,380 --> 00:09:07,381
థ్యాంక్యూ, హెన్రీ.

115
00:09:09,591 --> 00:09:11,385
ఇంతకీ స్పేస్ షిప్ దగ్గరికి ఎలా వెళ్తున్నావు?

116
00:09:12,094 --> 00:09:13,095
రూబీతో వెళ్తున్నా.

117
00:09:13,595 --> 00:09:16,056
- కోవెట్ కారులో వెళ్లట్లేదా?
- ఆ అదృష్టం కూడానా!

118
00:09:17,224 --> 00:09:19,351
- వెళ్లేటప్పుడు నన్ను కూడా ఎక్కించుకొని వెళ్తావా?
- సరే.

119
00:09:19,935 --> 00:09:21,520
ఉంటా మరి. మళ్లీ వస్తా.

120
00:09:21,520 --> 00:09:22,604
సరే.

121
00:09:25,816 --> 00:09:27,276
- థ్యాంక్స్.
- దానిదేముందిలే.

122
00:09:51,008 --> 00:09:52,217
మైక్ చెక్ ఒకటి, రెండు, మూడు.

123
00:09:53,302 --> 00:09:56,722
నేను అందరికీ ఒక విషయం చెప్తాను,
మీకు నచ్చే అవకాశమున్న వాటి కోసం చూడండి.

124
00:09:56,722 --> 00:09:58,640
మీకు తెలిసిన విషయాల వరకే పరిమితమైపోకండి.

125
00:09:59,141 --> 00:10:01,143
అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు.

126
00:10:01,143 --> 00:10:04,104
అది చాలా ముఖ్యం, ఎందుకంటే

127
00:10:05,397 --> 00:10:07,733
చిన్నప్పట్నుండీ నా గురించి నాకు తెలుసు అనుకున్నా.

128
00:10:08,984 --> 00:10:10,861
నాకు బేస్ బాల్ అంటే ఇష్టం.

129
00:10:10,861 --> 00:10:13,739
నాకు టెన్నిస్ అంటే పరమ అసహ్యం లాంటివి.

130
00:10:13,739 --> 00:10:15,115
కానీ అది నా పరిధిని పరిమితం చేస్తోందని గ్రహించా.

131
00:10:15,115 --> 00:10:21,330
ఇలాంటి పనులు ఎక్కువ చేసే కొద్దీ,
నాకు నచ్చినవి అయినా, నచ్చనివి అయినా,

132
00:10:21,330 --> 00:10:24,917
నేను చాలా అంటే చాలా పనులు చేయగలనని గ్రహించాను.

133
00:10:24,917 --> 00:10:26,210
ఉదాహరణకు...

134
00:10:31,673 --> 00:10:37,638
సుత్తితో హింసించడం నాకు
బాగా నచ్చుతుందని నేనెన్నడూ అనుకోలేదు.

135
00:10:38,597 --> 00:10:41,308
కాబట్టి, నేనేం అంటానంటే...

136
00:10:42,434 --> 00:10:44,853
- వద్దు. వద్దు.
- ...అన్నీ ప్రయత్నించి చూడండి.

137
00:10:46,021 --> 00:10:48,440
వద్దు, దయచేసి వద్దు.

138
00:10:50,234 --> 00:10:51,735
హేయ్! ఆపు!

139
00:10:51,735 --> 00:10:52,819
ఆపు!

140
00:11:08,377 --> 00:11:11,255
చాలా కాలం నుండి, ఇలా చేస్తూ నేను...

141
00:11:43,829 --> 00:11:44,830
మిస్టర్ షుగర్.

142
00:11:48,458 --> 00:11:50,460
- ఎలా ఉన్నారు?
- బాగున్నాను. థ్యాంక్యూ.

143
00:11:50,460 --> 00:11:51,545
మిమ్మల్ని చూడటం బాగుంది.

144
00:11:51,545 --> 00:11:53,881
ఒలీవియాని మీరు కాపాడినందుకు మేమంతా మీకు రుణపడి ఉంటాము.

145
00:11:54,590 --> 00:11:56,300
- మీ కోసం మిస్టర్ సీగల్ ఎదురు చూస్తున్నారు.
- థ్యాంక్యూ.

146
00:12:00,262 --> 00:12:02,431
- ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను.
- అలాగే.

147
00:12:09,062 --> 00:12:13,108
- మార్గిట్, నేను సానుభూతి తెలియజేస్తున్నాను.
- థ్యాంక్యూ, షుగర్.

148
00:12:14,568 --> 00:12:20,073
నాకు చాలా మంది సానుభూతి తెలుపుతున్నారు,

149
00:12:20,073 --> 00:12:24,161
కానీ వాటి వల్ల నాకేమీ ఊరట లభించలేదు.

150
00:12:26,538 --> 00:12:27,539
అర్థం చేసుకోగలను.

151
00:12:29,875 --> 00:12:30,876
సరే మరి.

152
00:12:32,169 --> 00:12:35,088
ఈ విషయంలో మనకి అర్థం కానివి ఇంకా కొన్ని ఉన్నాయి కదా?

153
00:12:36,423 --> 00:12:38,550
ఈ కేసులో మీరెందుకు అంత ప్రత్యేక శ్రద్ధ చూపారు?

154
00:12:40,177 --> 00:12:42,095
ఎందుకో మీకు చెప్పా కదా.

155
00:12:43,263 --> 00:12:45,891
హా. చెప్పారు.

156
00:12:46,433 --> 00:12:52,397
సంపన్నురాలైన ఒక అమాయక అమ్మాయి కోసం
ఒక మంచి మనసున్న డిటెక్టివ్ గా పని చేశావు కదా.

157
00:12:54,316 --> 00:12:57,361
ఆ అమ్మాయిని మీ కొడుకు ప్రమాదంలోకి నెట్టేశాడు.

158
00:12:58,070 --> 00:12:58,904
స్వయానా అతనికి చెల్లిని.

159
00:12:59,905 --> 00:13:01,615
అది కావాలని చేసి ఉండకపోవచ్చు, కానీ నిర్లక్ష్యం వహించాడు.

160
00:13:01,615 --> 00:13:03,408
పైగా నాకు తెలిసి, వాటన్నింటి గురించీ మీకు...

161
00:13:10,082 --> 00:13:14,586
కొన్ని రోజుల క్రితం నేను
"అయోమయపు కుర్రాడు" సినిమాలో డేవీని చూశా.

162
00:13:16,380 --> 00:13:18,966
అతను... అతను చాలా బాగా నటించాడు.

163
00:13:21,051 --> 00:13:22,177
అవును.

164
00:13:23,846 --> 00:13:25,764
హా, అతను చాలా బాగా నటించాడు.

165
00:13:26,306 --> 00:13:27,349
అదే అనిపించింది నాకు కూడా.

166
00:13:29,685 --> 00:13:30,978
ఇంకోసారి సారీ చెప్తున్నాను.

167
00:13:31,979 --> 00:13:32,980
థ్యాంక్యూ.

168
00:13:41,697 --> 00:13:43,699
- థ్యాంక్యూ, కార్లోస్.
- మరేం పర్వాలేదు.

169
00:13:43,699 --> 00:13:45,659
మీకేం అభ్యంతరం లేదనుకుంటా. వీడ్కోలు చెప్పడానికని వచ్చాను.

170
00:13:45,659 --> 00:13:47,119
భలేవాడివే. నాకేం అభ్యంతరం లేదు.

171
00:13:47,911 --> 00:13:50,581
నిజానికి, నీకు ఒకటి ప్రతిపాదిస్తున్నాను.

172
00:13:51,832 --> 00:13:53,500
నా దగ్గర ఒక ఉద్యోగం ఉంది.

173
00:13:53,500 --> 00:13:55,460
నా సంస్థ అంతటికీ సెక్యూరిటీకి హెడ్ గా.

174
00:13:55,460 --> 00:13:56,628
అవునా?

175
00:13:56,628 --> 00:13:58,380
చాలా సులభమైన పనే.

176
00:13:58,380 --> 00:14:02,217
ఇంటర్నెట్ లో పైరసీ ప్రోత్సహించేవారిని ట్రాక్ చేయడం,
సినిమా స్టార్స్ ని పునరావాసాలకి పంపడం.

177
00:14:03,135 --> 00:14:06,889
నాలాంటి వాళ్లు మీకు ఎంత అయితే చెల్లిస్తారో,

178
00:14:07,556 --> 00:14:08,557
దానికి నీకు రెట్టింపు ఇస్తాను.

179
00:14:09,641 --> 00:14:12,019
అది మీ గొప్పతనం. థ్యాంక్యూ, కానీ...

180
00:14:12,019 --> 00:14:13,437
నిజంగా?

181
00:14:15,522 --> 00:14:17,107
- సరే.
- సారీ.

182
00:14:17,816 --> 00:14:18,901
అది...

183
00:14:21,945 --> 00:14:24,781
హా, అవును. అది చాలా అరుదు.

184
00:14:26,074 --> 00:14:28,535
కానీ అది జరిగినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది.

185
00:14:28,535 --> 00:14:29,953
చాలా బాగుంటుంది.

186
00:14:29,953 --> 00:14:34,625
నువ్వు చేసిన మేలుకు ధన్యవాదాలు చెప్పినా తక్కువే.

187
00:14:35,959 --> 00:14:37,377
తను చాలా శక్తివంతురాలిలా కనిపిస్తోంది.

188
00:14:37,878 --> 00:14:38,879
అవును.

189
00:14:40,130 --> 00:14:43,717
కానీ పూర్తిగా కోలుకోవడానికి
వాళ్లిద్దరికీ చాలా సమయం పడుతుంది.

190
00:14:43,717 --> 00:14:45,052
అపహరణ గురించి తనేమైనా మాట్లాడిందా?

191
00:14:45,928 --> 00:14:48,972
అపహరణ గురించి... లేదు. ఇంకా ఏం మాట్లాడలేదు.

192
00:14:48,972 --> 00:14:51,517
అవును, అది సహజమే.

193
00:14:51,517 --> 00:14:53,018
- నేను కూర్చోవచ్చా?
- పర్వాలేదు.

194
00:14:54,645 --> 00:14:59,274
బేస్మెంటులో ఏం జరిగింది అని తను అస్సలు ఏమీ చెప్పలేదా?

195
00:14:59,274 --> 00:15:00,984
చెప్పా కదా, ఒక్క ముక్క కూడా చెప్పలేదు.

196
00:15:01,568 --> 00:15:02,402
సరే.

197
00:15:02,402 --> 00:15:03,862
ఎందుకలా అడుగుతున్నావు?

198
00:15:03,862 --> 00:15:04,947
కాస్త అయోమయంగా ఉంది నాకు.

199
00:15:06,448 --> 00:15:07,866
ఏమో మరి. ఏదో...

200
00:15:11,245 --> 00:15:12,579
క్లిఫర్డ్ కార్టర్ శవం.

201
00:15:14,373 --> 00:15:15,707
అతని శవం ఒలీవియా కారు నుండి

202
00:15:15,707 --> 00:15:18,669
మాయం చేయించింది మీరే కదా?

203
00:15:18,669 --> 00:15:20,254
- అంటే, అది...
- వద్దు. దయచేసి, ఏమీ చెప్పకండి.

204
00:15:20,254 --> 00:15:21,588
ఏమీ... ఏమీ చెప్పవద్దు.

205
00:15:23,590 --> 00:15:27,094
ఇది పోలీసుల దాకా వెళ్ళకపోవడం ముఖ్యం.

206
00:15:27,094 --> 00:15:28,262
అవును.

207
00:15:28,262 --> 00:15:31,723
అందుకే, నేను ముందు తనని తీసుకొని
పావిచ్ ఇంటి నుండి బయటకు వచ్చాకే, 911కి కాల్ చేశాను.

208
00:15:32,641 --> 00:15:35,102
- గుట్టుగా వ్యవహరించినందుకు థ్యాంక్యూ.
- మరేం పర్వాలేదు.

209
00:15:35,936 --> 00:15:37,312
అన్నింటికన్నా దానికే ప్రాధాన్యత ఇచ్చినందుకు.

210
00:15:38,689 --> 00:15:40,232
మీరు ఇక దీన్ని వదిలేయవచ్చు, షుగర్.

211
00:15:41,692 --> 00:15:43,443
మీరు విజయవంతంగా పని పూర్తి చేశారు. అంతా అయిపోయింది.

212
00:15:44,194 --> 00:15:45,195
ఇంకా కాస్త ఉంది.

213
00:15:47,239 --> 00:15:51,577
ఇవి మీకు చెందినవి అనుకుంటా.

214
00:16:00,002 --> 00:16:02,087
రేచల్ వేసుకొన్న డ్రెస్ ని గుర్తు పట్టాను.

215
00:16:02,087 --> 00:16:04,882
"విండ్స్ ఆఫ్ చేంజ్"లో మీ భార్య లొర్రేన్ వేసుకొన్న డ్రెస్సే అది.

216
00:16:09,887 --> 00:16:12,181
ఆ ఫోటోలను తీసింది మీరే కదా?

217
00:16:18,395 --> 00:16:20,022
ఆ విషయం నీకెలా తెలిసింది?

218
00:16:20,022 --> 00:16:22,774
ఆ డ్రెస్సుని లొర్రేన్ పడక గదిలో చూశాను,

219
00:16:23,567 --> 00:16:25,694
ఫోటోలు కూడా అక్కడే తీసినట్టు గ్రహించాను, కాబట్టి,

220
00:16:26,320 --> 00:16:27,654
ఆ రెండు విషయాల ఆధారంగా ఆ అంచనాకి వచ్చాను.

221
00:16:28,739 --> 00:16:32,326
తను కూడా స్వతంత్రురాలు, లొర్రేన్ లాగానే అన్నమాట.

222
00:16:33,619 --> 00:16:36,496
తనకి నేను ఆకర్షితుడిని అవ్వడానికి అదే కారణం.

223
00:16:37,372 --> 00:16:40,876
తను అసంతృప్తిగా ఉంది, నేను ఆపుకోలేకపోయాను.

224
00:16:43,378 --> 00:16:44,922
కానీ ఒక పని జరిగాక దూరంగా ఉండిపోయాం...

225
00:16:46,840 --> 00:16:48,509
- అదేంటంటే...
- ఆమె గర్భవతి అయ్యాక.

226
00:16:52,304 --> 00:16:54,848
ఒలీవియా నా కూతురా కాదా అనేది నీ సందేహమా?

227
00:16:55,641 --> 00:16:57,226
లేదు, సర్. అది నాకు అనవసరమైన విషయం.

228
00:16:58,268 --> 00:16:59,269
తనకి ప్రేమ లభిస్తోంది.

229
00:17:00,771 --> 00:17:02,064
అదే ముఖ్యం.

230
00:17:04,983 --> 00:17:07,611
హూందాతనం, గోప్యత...

231
00:17:11,073 --> 00:17:12,281
కడ దాకా.

232
00:17:20,832 --> 00:17:22,291
బై, మిస్టర్ షుగర్.

233
00:17:22,291 --> 00:17:23,417
బై, కార్లోస్.

234
00:17:51,280 --> 00:17:54,658
- షుగర్, నిన్ను మిల్లర్ ఏమైనా సంప్రదించాడా?
- లేదు, ఇంకా సంప్రదించలేదు.

235
00:17:54,658 --> 00:17:57,035
సరే. నీకేమైనా కాల్ చేస్తే చెప్పు, సరేనా?

236
00:17:57,035 --> 00:17:58,161
నేను స్పేస్ షిప్ దగ్గరికే వెళ్తున్నా.

237
00:17:58,161 --> 00:18:00,247
సరే. దారిలో కొన్ని చోట్ల ఆగాల్సిన పనుంది.

238
00:18:00,247 --> 00:18:02,749
ఆ తర్వాత హెన్రీని ఎక్కించుకొని వస్తా.
ఇద్దరం షిప్ దగ్గర కలుస్తాం నిన్ను.

239
00:18:02,749 --> 00:18:04,168
సరే, త్వరలోనే కలుద్దాం మరి.

240
00:18:13,468 --> 00:18:16,763
చాలా కాలం పాటు, నేను చాలా కష్టపడిపోయాను.

241
00:18:19,266 --> 00:18:21,351
ఏమైనా చేయగల అవకాశం నాకు ఉంది.

242
00:18:21,351 --> 00:18:24,229
బ్యాంక్ ఉద్యోగి కానీ, న్యాయవాది కానీ అవ్వగలను.
కావాలంటే యోగా వస్తువుల దుకాణాన్ని కూడా తెరవగలను.

243
00:18:24,771 --> 00:18:26,565
నేను ఏమైనా చేయగలను, కానీ ఇది చేస్తున్నాను.

244
00:18:27,065 --> 00:18:28,567
ఆ విషయంలో పునరాలోచించడం మానేశాను.

245
00:18:31,570 --> 00:18:33,488
విరామం తీసుకున్నాను.

246
00:18:34,781 --> 00:18:38,243
నేను చేసే ఈ పని ఏదైనా కానీ,

247
00:18:39,494 --> 00:18:43,373
అన్నింటి కన్నా ముఖ్యంగా ఇది నాకు భలే కిక్కు ఇస్తోంది.

248
00:18:48,837 --> 00:18:51,131
- హాయ్. హాయ్.
- ఇది నీకు ఓకేనా?

249
00:18:51,131 --> 00:18:53,091
ఇది కుక్కే కానీ, పందిలా తింటుంది.

250
00:18:53,091 --> 00:18:56,303
- మాకేం పర్వాలేదు. నాకు ఓకే.
- థ్యాంక్యూ.

251
00:18:57,179 --> 00:18:58,889
వీడ్కోలు చెప్పి వెళ్లే ముందు కాసేపు లోపలికి వచ్చి పోతావా?

252
00:18:59,389 --> 00:19:01,308
లేదు. కొందరిని కలవాల్సిన పనుంది.

253
00:19:01,308 --> 00:19:03,477
లేదు. నేను నిమ్మ రసం చేశాను.
తాగి వీడ్కోలు చెప్పి బయలుదేరు.

254
00:19:03,477 --> 00:19:06,813
రా. మంచి పిల్లాడివి కదా, రా.

255
00:19:08,065 --> 00:19:10,526
ఈ మధ్య నిమ్మరసం రోజూ కుడితి తాగినట్టు తాగుతున్నాను.

256
00:19:10,526 --> 00:19:12,402
ఈ తాగుడుకు నాకు షుగర్ వచ్చేలా ఉంది.

257
00:19:14,238 --> 00:19:15,489
నీ మీద నాకు చాలా గర్వంగా ఉంది.

258
00:19:15,489 --> 00:19:16,573
నాకు కూడా.

259
00:19:16,573 --> 00:19:17,783
గర్వపడాల్సిందే.

260
00:19:17,783 --> 00:19:19,243
- చీర్స్.
- చీర్స్.

261
00:19:20,953 --> 00:19:23,163
- బాగుంది కదా? హా.
- చాలా బాగుంది.

262
00:19:25,123 --> 00:19:28,460
అయితే నువ్వు వెళ్లిపోతున్నావు అన్నమాట. మళ్లీ రావా?

263
00:19:29,378 --> 00:19:30,379
మళ్లీ రాలేను అని చెప్పలేను.

264
00:19:30,379 --> 00:19:33,966
కానీ, అంటే... మళ్లీ రావడానికి చాలా కాలం పడుతుంది.

265
00:19:33,966 --> 00:19:36,176
మళ్లీ మీ చెల్లెలిని కలుద్దామని వచ్చావా?

266
00:19:46,144 --> 00:19:47,437
లేదు, నేను...

267
00:19:50,816 --> 00:19:51,900
తను...

268
00:19:55,070 --> 00:19:58,657
తనని చాలా కాలం క్రితం ఎవరో ఎత్తుకెళ్లిపోయారు.

269
00:20:00,909 --> 00:20:02,953
ఏంటి? లేదు. "ఎత్తుకెళ్లిపోయారు" అంటే?

270
00:20:02,953 --> 00:20:07,040
అది ఎవరు అనేది మేము తెలుసుకోలేకపోయాం...

271
00:20:08,041 --> 00:20:11,461
నేను... నేను ఈ వృత్తిని ఎంచుకోవడానికి కారణం అదే.

272
00:20:11,461 --> 00:20:12,546
ఓహ్, షుగర్.

273
00:20:15,382 --> 00:20:16,383
అది విని చాలా బాధగా ఉంది.

274
00:20:16,884 --> 00:20:17,885
థ్యాంక్యూ.

275
00:20:19,094 --> 00:20:21,138
ఇక నేను బయలుదేరుతాను.
నా కోసం కొందరు వేచి చూస్తూ ఉన్నారు.

276
00:20:21,138 --> 00:20:22,431
సరే.

277
00:20:34,026 --> 00:20:35,027
నేను ఇలా చేయకూడదు...

278
00:20:40,073 --> 00:20:41,074
నువ్వు బాగానే ఉన్నావా?

279
00:20:42,451 --> 00:20:43,911
నేనేమైనా అనకూడనిది అన్నానా?

280
00:20:45,454 --> 00:20:46,455
లేదు.

281
00:20:55,214 --> 00:20:56,548
మరి ఏమైంది?

282
00:21:01,553 --> 00:21:02,638
నా చేతులు పట్టుకో.

283
00:21:03,847 --> 00:21:05,849
ఇప్పుడు నువ్వు నన్ను భయపెట్టేస్తున్నావు.

284
00:21:06,350 --> 00:21:07,351
భయపడాల్సిన పని లేదు.

285
00:21:08,977 --> 00:21:09,978
నా చేతులు పట్టుకో.

286
00:21:37,256 --> 00:21:38,257
నువ్వు బాగానే ఉన్నావు కదా?

287
00:21:45,931 --> 00:21:49,059
ఏ మనిషికీ నేను ఇంతవరకూ చూపించలేదు.
ఎవరికీ చూపించకూడదు.

288
00:21:50,477 --> 00:21:51,895
అది నియమాలకు విరుద్ధం.

289
00:21:53,272 --> 00:21:54,606
కానీ తనకి చూపించినందుకు ఆనందంగా ఉంది.

290
00:22:05,284 --> 00:22:06,827
షుగర్, వాళ్లు మనల్ని వేటాడుతున్నారు.

291
00:22:07,327 --> 00:22:08,537
వాళ్లంటే ఎవరు?

292
00:22:08,537 --> 00:22:11,415
- కొందరు మనుషుల గురించి నీకు చెప్పాం కదా, వాళ్లే.
- వాళ్లకి ఏం కావాలి, రూబీ?

293
00:22:11,415 --> 00:22:14,418
మన ఒప్పందం గురించి
ఎవరికీ తెలీకూడదని మనల్ని ఏరిపారేస్తున్నారు.

294
00:22:16,295 --> 00:22:17,504
జాగ్రత్తగా ఉండు. వచ్చేయ్ త్వరగా.

295
00:22:17,504 --> 00:22:19,006
- సరేనా?
- సరే.

296
00:22:36,648 --> 00:22:38,025
ఇది నాకు భలే కిక్కు ఇస్తోంది.

297
00:22:38,025 --> 00:22:43,947
ఒక దాన్ని చూసి, ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలనే బలమైన కోరిక.

298
00:22:43,947 --> 00:22:47,159
నాకు దాని కన్నా ముఖ్యమైనది ఇంకేదీ లేదు.

299
00:22:48,202 --> 00:22:49,286
అవును.

300
00:22:49,286 --> 00:22:50,704
నాకు చికాకు తెప్పించే భాగం ఏంటో చెప్పనా?

301
00:22:51,663 --> 00:22:54,374
మధ్యలోనే పట్టు వదిలేసే భాగం.
నన్ను చంపేసేయ్, చంపేసేయ్ అనే సోది.

302
00:22:54,374 --> 00:22:56,251
అంటే, అదేమంత తేలికైన విషయం కాదే.

303
00:22:57,294 --> 00:23:00,214
జీవం లేకుండా, కష్టం లేకుండా, వైరుధ్యం లేకుండా...

304
00:23:02,257 --> 00:23:03,342
ఏదైనా కానీ ఎందుకు?

305
00:23:05,260 --> 00:23:06,428
ఏమంటావు?

306
00:23:13,519 --> 00:23:15,646
కష్టం లేకుండా, వైరుధ్యం లేకుండా...

307
00:23:17,356 --> 00:23:18,690
ఏదైనా కానీ ఎందుకు?

308
00:23:20,651 --> 00:23:21,777
ఏమంటావు?

309
00:23:26,114 --> 00:23:27,574
ఏమంటావు?

310
00:23:37,543 --> 00:23:39,419
తనతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు?

311
00:23:39,419 --> 00:23:41,547
ఏం జరిగింది అనే దాని గురించి.
తను ఏం చూసి ఉండవచ్చు అనే దాని గురించి.

312
00:23:41,547 --> 00:23:43,340
తను ఇంకా మాట్లాడే స్థితిలో లేదనుకుంటా, షుగర్.

313
00:23:43,340 --> 00:23:45,843
నాకు తెలుసు. నాకు కూడా అడగాలని లేదు, కానీ నేను...

314
00:23:45,843 --> 00:23:47,970
ఈ కేసులో మనకి తెలీని విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయనుకుంటా.

315
00:23:49,471 --> 00:23:50,472
ఇతడిని అడుగు.

316
00:23:51,348 --> 00:23:52,349
తన తండ్రి ఇతనే.

317
00:23:53,767 --> 00:23:54,768
ఇంకెవరిని అడగాలో నాకు...

318
00:23:55,519 --> 00:23:56,520
అంటే, తను...

319
00:23:57,646 --> 00:23:58,772
బతికి బట్టకట్టింది తను ఒక్కర్తే కదా.

320
00:24:00,190 --> 00:24:01,191
అది కూడా నీ వల్లే కదా.

321
00:24:02,776 --> 00:24:04,027
వెళ్లి అడుగు.

322
00:24:04,027 --> 00:24:05,362
చెప్పడం, చెప్పకపోవడం తన చేతుల్లో ఉంది.

323
00:24:05,988 --> 00:24:07,406
హా, అంతే.

324
00:24:15,038 --> 00:24:16,623
- హేయ్.
- హాయ్.

325
00:24:17,291 --> 00:24:18,500
నేను కూర్చుంటే నీకు పర్లేదు కద?

326
00:24:18,500 --> 00:24:19,918
ఏం పర్లేదు. కూర్చోండి.

327
00:24:19,918 --> 00:24:21,003
థ్యాంక్యూ.

328
00:24:24,256 --> 00:24:25,257
నా పేరు జాన్.

329
00:24:27,301 --> 00:24:28,302
మీరెవరో నాకు తెలుసు.

330
00:24:33,807 --> 00:24:36,018
మీరు ఏదో అడగాలనుకుంటున్నారని నాన్న చెప్పాడు.

331
00:24:36,518 --> 00:24:39,479
అవును. నువ్వు ఇప్పటికే
చాలా నరకం అనుభవించావని తెలుసు.

332
00:24:39,479 --> 00:24:40,564
అడిగేయండి.

333
00:24:44,610 --> 00:24:46,486
బేస్మెంటులో అతనితో పాటు ఇంకెవరో ఉన్నారు కదా?

334
00:24:50,490 --> 00:24:51,491
అవును.

335
00:24:52,367 --> 00:24:56,288
అతనితో పాటు, ఒకరు ఉన్నారు.

336
00:25:00,125 --> 00:25:01,502
నేను ఒక ఫోటో చూపించనా?

337
00:25:01,502 --> 00:25:02,586
తప్పకుండా.

338
00:25:05,506 --> 00:25:06,632
అది ఇతనేనా?

339
00:25:06,632 --> 00:25:08,467
పావిచ్
యు.ఎస్ సెనేట్

340
00:25:09,676 --> 00:25:10,802
ఏమో. ఇతనే కావచ్చు.

341
00:25:12,221 --> 00:25:13,555
నాకు తెలీదు. అంత ఖచ్చితంగా తెలీదు.

342
00:25:13,555 --> 00:25:14,723
అంత ఖచ్చితంగా తెలీదా?

343
00:25:14,723 --> 00:25:15,807
తెలీదు. నేను...

344
00:25:18,018 --> 00:25:19,603
నా ముఖం మీద ఒక లైట్ ఉంచారు.

345
00:25:20,312 --> 00:25:22,397
కాబట్టి, అది ఎవరు అనేది నేను చూడలేకపోయాను.

346
00:25:22,981 --> 00:25:24,316
అతను మాట్లాడటం నేనెప్పుడూ వినలేదు.

347
00:25:26,735 --> 00:25:28,946
కానీ అక్కడ వేవరే వ్యక్తి కూడా ఉండేవారని నీకు పక్కాగా తెలుసా?

348
00:25:28,946 --> 00:25:31,156
- అవును.
- అంత పక్కాగా ఎలా చెప్పగలుగుతున్నావు?

349
00:25:32,783 --> 00:25:33,784
అంటే...

350
00:25:36,954 --> 00:25:38,330
అతను రాస్తున్న శబ్దం నాకు వినిపించేది.

351
00:25:40,082 --> 00:25:42,251
- రాస్తున్న శబ్దమా?
- అవును.

352
00:25:44,378 --> 00:25:45,379
అతను ఎప్పుడూ మాట్లాడలేదా?

353
00:25:45,379 --> 00:25:46,463
ఒక్క ముక్క కూడా మాట్లాడేవాడు కాదు.

354
00:25:48,298 --> 00:25:49,842
- నోట్స్ మాత్రమే రాసుకుంటూ ఉండేవాడా?
- హా.

355
00:25:50,843 --> 00:25:51,844
సరే.

356
00:25:52,553 --> 00:25:53,637
అది మీకు ఉపయోగపడుతుందంటారా?

357
00:25:53,637 --> 00:25:54,972
- ఏమో మారి.
- హా, ఉపయోగపడింది.

358
00:25:55,472 --> 00:25:56,473
చాలా ఉపయోగపడింది.

359
00:25:57,766 --> 00:25:59,142
థ్యాంక్యూ.

360
00:25:59,142 --> 00:26:01,019
మీకు ఇంకేదైనా కావాలంటే...

361
00:26:02,437 --> 00:26:03,605
ఇంకేం లేదులే. నువ్వు...

362
00:26:05,816 --> 00:26:07,651
నీ జీవితం హాయిగా సాగిపోవాలని కోరుకుంటున్నా, ఒలీవియా.

363
00:26:11,280 --> 00:26:13,448
- బై.
- బై.

364
00:26:20,205 --> 00:26:23,292
అన్నింటి కన్నా ముఖ్యంగా ఇది నాకు భలే కిక్కు ఇస్తోంది.

365
00:26:23,292 --> 00:26:28,505
ఒక దాన్ని చూసి, ఎలాగైనా
దాన్ని దక్కించుకోవాలనే బలమైన కోరిక.

366
00:26:28,505 --> 00:26:29,506
నాకు...

367
00:26:30,883 --> 00:26:33,385
ఒక దాన్ని చూసి, ఎలాగైనా దాన్ని...

368
00:26:33,385 --> 00:26:35,012
దాన్ని అలా చూస్తూ ఉన్నానన్నమాట.

369
00:26:35,596 --> 00:26:37,806
...ఇక దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అనిపించేసింది.

370
00:26:37,806 --> 00:26:39,391
అది నా దగ్గర ఉండాలనుకున్నా.

371
00:26:39,391 --> 00:26:42,936
నాకు... దాని కన్నా ముఖ్యమైనది ఇంకేదీ లేదు.

372
00:26:43,812 --> 00:26:45,105
అది చాలా వింతగా ఉంది.

373
00:26:45,856 --> 00:26:46,857
ఏమంటావు?

374
00:26:51,111 --> 00:26:52,112
అది కాదు.

375
00:26:53,113 --> 00:26:54,114
జాగ్రత్తగా ఉండు, అంతే.

376
00:27:28,607 --> 00:27:31,068
- నీకు ఇప్పుడు విషయం తెలిసిపోయిందన్నమాట.
- హెన్రీ.

377
00:27:31,568 --> 00:27:34,780
నువ్వు రికార్డింగును వినడం ప్రారంభించాక,
అసలు విషయాన్ని కనిపెట్టేస్తావని అనుకున్నా.

378
00:27:34,780 --> 00:27:36,114
నువ్వు అక్కడే కూర్చొని, చూస్తూ ఉన్నావా?

379
00:27:36,114 --> 00:27:38,825
ప్రతీ విషయాన్ని కూడా గమనించాలి, నోట్ చేసుకోవాలి.

380
00:27:38,825 --> 00:27:41,411
అక్కడే కూర్చొని, ఏమీ చేయలేదు నువ్వు.

381
00:27:41,411 --> 00:27:43,163
లేదు, అక్కడ కూర్చొని నేను నేర్చుకున్నా.

382
00:27:43,664 --> 00:27:47,042
నీకు అది కఠినంగా అనిపించవచ్చు,
కానీ మనం అలాగే కదా నేర్చుకొనేది?

383
00:27:47,793 --> 00:27:48,877
ఎక్కడ ఉన్నావు ఇప్పుడు?

384
00:27:48,877 --> 00:27:49,962
చెప్పను.

385
00:27:51,129 --> 00:27:52,756
స్పేస్ షిప్ దగ్గర మన కోసం రూబీ ఎదురు చూస్తోంది.

386
00:27:52,756 --> 00:27:54,508
నేను రానని నీకు తెలుసు.

387
00:27:54,508 --> 00:27:56,343
- నువ్వు ఇక్కడ ఉండకూడదు.
- అలా అని ఎవరన్నారు?

388
00:27:56,343 --> 00:27:57,678
వాళ్లు మనల్ని ఏరిపారేస్తున్నారు.

389
00:27:58,595 --> 00:27:59,680
తెలిసింది.

390
00:27:59,680 --> 00:28:01,306
కానీ ఆ రిస్క్ నేను తీసుకుంటా.

391
00:28:02,182 --> 00:28:07,771
ఇక్కడ ఉండే గందరగోళం,
అయోమయం, కోపం, చీకటి నాకు నచ్చాయి.

392
00:28:07,771 --> 00:28:09,147
ఇక్కడ అవి మాత్రమే కాకుండా, ఇంకా చాలా ఉన్నాయి.

393
00:28:09,731 --> 00:28:10,941
చాలా అంటే చాలా ఉన్నాయి.

394
00:28:10,941 --> 00:28:12,442
నాకు ఇక్కడే బాగా సెట్ అవుతుంది.

395
00:28:12,442 --> 00:28:13,527
అది నిజం కాదు.

396
00:28:14,653 --> 00:28:15,946
నీకు కూడా అంతే.

397
00:28:17,573 --> 00:28:19,575
నీకు కూడా ఇక్కడే బాగా సెట్ అవుతుందని నీకూ బాగా తెలుసు.

398
00:28:20,534 --> 00:28:22,703
- అంటే?
- చాల్లే, జాన్.

399
00:28:23,245 --> 00:28:24,621
నేను ఇక ఉంటా మరి.

400
00:28:24,621 --> 00:28:25,747
హెన్రీ, ఆగు.

401
00:28:28,125 --> 00:28:29,501
నీ కోసం గులాబీ పూరేకులు పెట్టి ఉంచాను.

402
00:28:30,544 --> 00:28:31,545
హెన్రీ?

403
00:28:32,129 --> 00:28:33,130
హెన్రీ...

404
00:29:19,635 --> 00:29:20,636
జెన్.

405
00:29:23,430 --> 00:29:26,892
జెన్ ని ఎత్తుకెళ్లింది హెన్రీనే.

406
00:29:31,688 --> 00:29:32,731
తను ప్రాణాలతోనే ఉందా?

407
00:29:34,149 --> 00:29:35,150
ఇక్కడే ఉందా?

408
00:29:40,030 --> 00:29:41,073
గమనించాలి, నోట్ చేసుకోవాలి.

409
00:29:41,782 --> 00:29:43,784
వాళ్లు చేసే తప్పులు మనం చేయకుండా చూసుకోవాలి.

410
00:29:49,039 --> 00:29:52,584
కానీ హెన్రీ ఏమో హింస అనే చట్రంలో ఇరుక్కుపోయి ఉన్నాడు.

411
00:29:57,464 --> 00:29:58,549
మరి నా సంగతేంటి?

412
00:30:00,008 --> 00:30:01,009
నేను కూడా అంతే కదా?

413
00:30:06,598 --> 00:30:07,683
నాకు ఇక్కడ ఉండటం నచ్చింది.

414
00:30:08,892 --> 00:30:14,523
భావాలు, నొప్పి, రుచి, స్పర్శ, కల, ప్రేమ, ద్వేషం
ఇవన్నీ నాకు బాగా తెలుస్తున్నాయి.

415
00:30:16,567 --> 00:30:18,026
నేను కూడా మనిషిలా మారిపోతున్నానా?

416
00:30:22,781 --> 00:30:23,949
హెన్రీలా?

417
00:30:29,496 --> 00:30:30,497
నేను త్వరపడాలి.

418
00:30:31,582 --> 00:30:32,583
అతడిని కనిపెట్టాలి.

419
00:30:33,083 --> 00:30:34,293
ఏం చేస్తున్నారు మీరు?

420
00:30:36,753 --> 00:30:37,796
అలెగ్జాండ్రా.

421
00:30:40,757 --> 00:30:42,134
స్విమ్ సూట్ లేదా మీకు?

422
00:30:42,843 --> 00:30:46,096
ఉంది. కానీ ఇక్కడికి... ఇక్కడికి తెచ్చుకోలేదు.

423
00:30:47,389 --> 00:30:49,766
మరి ముందుకు వెళ్లకండి.

424
00:30:49,766 --> 00:30:50,851
సొర చేపలు ఉన్నాయి.

425
00:30:51,560 --> 00:30:53,228
సరే. థ్యాంక్యూ.

426
00:31:08,577 --> 00:31:09,912
నేను హెన్రీ థోర్ప్ ఆచూకీని కనిపెట్టాలి.

427
00:31:11,079 --> 00:31:14,541
అతని ఆచూకీని కనిపెట్టడానికి ఎంతకాలం పట్టినా పర్లేదు.

428
00:31:32,726 --> 00:31:33,810
పావిచ్ గురించి మాకు ముందే తెలుసు.

429
00:31:35,979 --> 00:31:37,022
అది హెన్రీ ప్లానే.

430
00:31:41,860 --> 00:31:43,028
కానీ నేను కూడా దాన్ని ఫాలో అయిపోయాను.

431
00:31:44,613 --> 00:31:47,324
మన లక్ష్యం కోసం అందరూ ఫాలో అయ్యారు అనుకో.

432
00:31:51,537 --> 00:31:53,747
- జెన్ గురించి నాకు అస్సలు తెలీదు. నేను...
- నాకు తెలుసు.

433
00:31:55,666 --> 00:31:56,667
నాకు తెలుసు.

434
00:31:59,711 --> 00:32:00,838
షుగ్, నువ్వు బాగానే ఉన్నావా?

435
00:32:01,338 --> 00:32:02,339
బాగానే ఉన్నా.

436
00:32:03,090 --> 00:32:04,174
నిజంగా?

437
00:32:04,174 --> 00:32:06,343
నీ చేయి ఎలా ఉంది? గుసగుసలు వినిపిస్తున్నాయా ఇంకా?

438
00:32:09,555 --> 00:32:10,556
గుసగుసలు ఏమీ లేవులే.

439
00:32:27,948 --> 00:32:28,949
పక్కానా?

440
00:32:32,244 --> 00:32:33,328
ఈ షిప్ మిస్ అయితే ఇంకో షిప్ రాదు.

441
00:32:36,206 --> 00:32:37,207
తెలుసు.

442
00:32:40,711 --> 00:32:42,838
థోర్ప్ తప్ప మిగతా వాళ్లందరూ వెళ్లిపోయారు.

443
00:32:46,216 --> 00:32:47,217
తెలుసు.

444
00:32:50,721 --> 00:32:51,972
షుగర్, అది కేవలం డ్రెస్సే.

445
00:32:55,100 --> 00:32:56,101
డ్రెస్సే కావచ్చు.

446
00:32:58,061 --> 00:32:59,771
పైగా తను చనిపోయి ఉండవచ్చు కూడా.

447
00:33:00,898 --> 00:33:01,899
చనిపోయే ఉండవచ్చు.

448
00:33:03,567 --> 00:33:06,320
కానీ హెన్రీ బతికే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు,
అతడిని ఇక్కడికి మనమే తీసుకొచ్చాం.

449
00:33:07,487 --> 00:33:10,490
ఇప్పుడు అతను తన లాంటి మనుషుల కోసం
వెతుకుతున్నాడు, వాళ్ళ దగ్గరి నుండి నేర్చుకోవడానికి,

450
00:33:10,490 --> 00:33:11,700
వాళ్లకి నేర్పించడానికి.

451
00:33:16,496 --> 00:33:19,499
అదీగాక, ఇక్కడే ఉండే విషయానికి వస్తే, అతను చెప్పింది నిజమే.

452
00:33:21,335 --> 00:33:22,544
చాలా వరకు అతను చెప్పింది నిజమే.

453
00:33:26,882 --> 00:33:27,925
నా స్వగ్రహం అంటే నాకు చాలా ఇష్టం.

454
00:33:30,344 --> 00:33:31,553
దాన్ని మిస్ అవుతా కూడా.

455
00:33:35,641 --> 00:33:37,017
నిన్ను కూడా మిస్ అవుతాను, రూబీ.

456
00:33:39,603 --> 00:33:40,604
తప్పకుండా మిస్ అవుతా.

457
00:33:41,647 --> 00:33:42,898
మిగతా వాళ్లందరినీ కూడా మిస్ అవుతా. కానీ...

458
00:33:47,611 --> 00:33:48,779
ఈ చోటు...

459
00:33:51,198 --> 00:33:52,282
ఈ మనుషులు,

460
00:33:53,951 --> 00:33:56,161
మంచికో, చెడుకో, నాకు నచ్చారు.

461
00:34:00,290 --> 00:34:01,333
నేను కూడా వీళ్ళలాంటి వాడినే.

462
00:34:15,514 --> 00:34:16,598
జాగ్రత్తగా వెళ్లు.

463
00:35:06,690 --> 00:35:07,733
ఒక గమ్మత్తైన విషయం చెప్తా.

464
00:35:08,525 --> 00:35:10,068
సినిమా ముగింపు అనేది భలే చిత్రంగా ఉంటుంది.

465
00:35:11,236 --> 00:35:12,279
అది సమీపిస్తోందని మనకి తెలుసు...

466
00:35:12,279 --> 00:35:14,198
శుభం

467
00:35:19,870 --> 00:35:23,290
అయినా కానీ, సినిమా ఆడుతున్నంత సేపూ
మనం నవ్వుతాం, ఏడుస్తాం.

468
00:35:23,290 --> 00:35:25,083
చివర్లో పేర్లు పడేటప్పుడు ఆశ్చర్యపోతాం.

469
00:35:26,502 --> 00:35:27,503
కానీ ఏదేమైనా చివరికి,

470
00:35:28,545 --> 00:35:31,006
సినిమా అయ్యాక లైట్స్ ఆన్ చేసినప్పుడు, కోటు వేసుకొని

471
00:35:31,798 --> 00:35:32,841
ఇంటికి బయలుదేరుతాం.

472
00:36:20,472 --> 00:36:22,474
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్

